"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' ([[డిసెంబరు 10]], [[1878]] - [[డిసెంబరు 25]], [[1972]]) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబరు 10]] న జన్మించాడు.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1788478" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ