ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తిధి → తిథి, పని చేసి → పనిచేసి, ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), లో → లో , తో → తో (5) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తిధి → తిథి, పని చేసి → పనిచేసి, ( → ( using AWB)
 
== తెలుగు సినిమాల్లోకి ==
ప్రముఖ నిర్మాత [[డి.సురేష్ బాబు]] నిర్మించిన [[నువ్వు నాకు నచ్చావ్]] చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన [[చిరంజీవి]], [[వెంకటేష్]], [[బాలకృష్ణ]] మరియు [[నాగార్జున]] ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన [[మహేష్ బాబు]], [[జూనియర్ ఎన్టీయార్]], [[ప్రభాస్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]],[[ఉదయ్ కిరణ్]], [[తరుణ్]] లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. [[బి.గోపాల్]] దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిధిఅతిథి పాత్ర). [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సరసన నటించిన మూడు చిత్రాలు [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]] ఘనవిజయం సాధించాయి.
 
చిరంజీవితో ఆమె నటించిన [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో [[బాబీ]].. బాలయ్యతో [[పల్నాటి బ్రహ్మ నాయుడు]].. విక్టరీ వెంకటేష్‌తో [[వసంతం]].. రవితేజతో [[వీడే]].. నాగార్జునతో [[నేనున్నాను]].. ప్రభాస్‌తో [[అడవిరాముడు]].. జూనియర్ ఎన్టీఆర్‌తో [[నరసింహుడు (సినిమా)|నరసింహుడు]].. సునీల్‌తో [[అందాల రాముడు (2006 సినిమా)|అందాలరాముడు]], [[రాజశేఖర్]]తో [[గోరింటాకు (2008 సినిమా)|గోరింటాకు]], [[తొట్టెంపూడి వేణు|వేణు]]తో [[దీపావళి (2008 సినిమా)|దీపావళి]], జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.
 
== వ్యక్తిగత జీవితము ==
2005, మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరో [[తరుణ్ కుమార్|తరుణ్‌]]తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టుపనిచేసినట్టు ఆర్తీ చెప్పింది.<ref>[http://www.hindu.com/2005/03/24/stories/2005032403440600.htm Actress Aarti Agarwal attempts suicide?] The Hindu మార్చి 24, 2005</ref> ఫిబ్రవరి 15, 2006లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2007, నవంబర్ 22 న ఆర్తీ రాణీగంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్వల్‌ నికమ్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా [[అల్లు అర్జున్]] చిత్రం [[గంగోత్రి]]తో పరిచయమైంది.
 
== సెకండ్ ఇన్నింగ్ ==
* [[ఛత్రపతి]] (ప్రత్యేక గీతము) (2005)
* [[సోగ్గాడు]] (2005)
* [[సంక్రాంతి]] (2005)
* [[ఛత్రపతి]] (ప్రత్యేక నృత్యం)
* [[అడవి రాముడు (2004 సినిమా)]] (2004)
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968313" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ