పరశురామ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పరశురాముడు''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]] మరియు [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి.
'''[[పరశురాముడు]]''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]] మరియు [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి.

పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
[[పరశురామ జయంతి]] నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.

==మూలాలు==
==మూలాలు==

02:47, 11 మార్చి 2018 నాటి కూర్పు

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నవి.

పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.

మూలాలు