"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
47 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: అబ్యర్ధి → అభ్యర్థి, → , , → , (3)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: అబ్యర్ధి → అభ్యర్థి, → , , → , (3))
| website =
}}
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] మరియు, [[హిందీ భాష|హిందీ]] చిత్రాలలో నటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, [[ముంబై|బొంబాయి]] మరియు, [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] మరియు, [[హిందీ]] చిత్రాలలో కూడా నటించింది.
తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.
 
*[[శుభలేఖ]]
*[[ఆలయ శిఖరం]]
*[[మెరుపు దాడి]] (1984)
*[[జస్టిస్ చక్రవర్తి]]
*[[జననీ జన్మభూమి]]
*[[శ్రీమంజునాధ]]
*[[బాస్]]
 
 
<nowiki>=రాజకీయ జీవితం=</nowiki>
 
2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అబ్యర్ధిగాఅభ్యర్థిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877167" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ