1825: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
విస్తరణ |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
* [[మార్చి 1]]: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది. |
|||
* [[జూలై 18]]: [[బ్రెజిల్]] నుండి [[ఉరుగ్వే]] విడిపోయింది. |
|||
* [[ఆగష్టు 6|ఆగస్టు 6]]: [[బొలీవియా]], [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది. |
|||
* [[ఆగష్టు 18|ఆగస్టు 18]]: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి. |
|||
* [[సెప్టెంబర్ 27|సెప్టెంబరు 27]]: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక [[రైలు|రైల్వే]] ఇంగ్లాండులో మొదలైంది |
|||
* తేదీ తెలియదు: [[భీమునిపట్నం|భీమిలి]] రేవు పట్టణం బ్రిటిషు వారి వశమైంది. |
|||
* తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.<ref>{{cite web|url=http://geography.about.com/library/weekly/aa011201a.htm|title=Largest Cities Through History|last=Rosenberg|first=Matt T|work=About.com|accessdate=2012-09-25}}</ref> |
|||
== జననాలు == |
== జననాలు == |
||
[[File:Dadabhai Naoroji, 1892.jpg|thumb| |
[[File:Dadabhai Naoroji, 1892.jpg|thumb|దాదాభాయ్ నౌరోజీ, 1892]] |
||
* [[మే 19]]: నానా సాహెబ్, పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు (మ. [[1859]]) |
|||
* [[సెప్టెంబర్ 4]]: [[దాదాభాయి నౌరోజీ]], భారత జాతీయ నాయకుడు. (మ.1917) |
* [[సెప్టెంబర్ 4]]: [[దాదాభాయి నౌరోజీ]], భారత జాతీయ నాయకుడు. (మ.1917) |
||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[ఫ్రాన్సు|ఫ్రాన్సుకు]] చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.[[1754]]) |
|||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
||
== మూలాలు == |
|||
<references /> |
|||
[[వర్గం:1825|*]] |
[[వర్గం:1825|*]] |
||
{{మొలక-తేదీ}} |
10:16, 6 జూలై 2020 నాటి కూర్పు
1825 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1822 1823 1824 - 1825 - 1826 1827 1828 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 1: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
- జూలై 18: బ్రెజిల్ నుండి ఉరుగ్వే విడిపోయింది.
- ఆగస్టు 6: బొలీవియా, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది.
- ఆగస్టు 18: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
- సెప్టెంబరు 27: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక రైల్వే ఇంగ్లాండులో మొదలైంది
- తేదీ తెలియదు: భీమిలి రేవు పట్టణం బ్రిటిషు వారి వశమైంది.
- తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.[1]
జననాలు
- మే 19: నానా సాహెబ్, పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు (మ. 1859)
- సెప్టెంబర్ 4: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (మ.1917)
మరణాలు
- ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.1754)
పురస్కారాలు
మూలాలు
- ↑ Rosenberg, Matt T. "Largest Cities Through History". About.com. Retrieved 2012-09-25.