తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 బైట్లను తీసేసారు ,  9 నెలల క్రితం
చి
clean up, replaced: తమిళము → తమిళం
(#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
చి (clean up, replaced: తమిళము → తమిళం)
| speakers = 75 మిలియన్
}}
[[దస్త్రం:Tamil_inscriptions.jpg|thumb|బ్రహదేశ్వర ఆలయ స్తంభాలపై లిఖించిన తమిళ భాష ]]
'''తమిళం''' లేదా '''అరవం''' (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో [[తెలుగు]] భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష '''తమిళమే'''.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో '''తమిళం''' 19వ స్థానంలో ఉంది.<ref>https://en.m.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers?wprov=sfla1}}</ref>
* తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
* కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత.
* [[తమిళముతమిళం]], [[సంస్కృతం]] కన్నా చాలా పురాతనమైనది. తమిళ భాష 2600-1700 క్రీ.పూ. నుండే ఉంది. 1000 క్రీ.పూ. ముందు సింధు లోయలో కనబడిన [[ఋగ్వేదము]]లో కూడా ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి -- అస్కోఉన్నాయి—అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్)
* సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్
 
28,809

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3334863" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ