మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
449 బైట్లు చేర్చారు ,  5 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
[[Image:Musi River Scene 1895.jpg|right|thumb|1895లో మూసీ నది దృశ్యం]]
'''మూసీ నది''' [[కృష్ణా నది]] యొక్క ఉపనది. [[తెలంగాణ]] రాష్ట్రంలో, [[హైదరాబాదు]] నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. [[పూర్వము]] ఈ నదిని ''ముచుకుందా నది'' అని పిలిచేవారు.<ref>''[[కాశీయాత్రా చరిత్ర]]'' - ఏనుగుల వీరాస్వామయ్య</ref> [[హైదరాబాదు]] యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై [[హుస్సేన్ సాగర్]] సరస్సు నిర్మించబడింది.
 
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] వద్ద [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండల్లో పుట్టి [[నల్గొండ]] జిల్లా, [[వాడపల్లి (దామరచర్ల మండలం)|వాడపల్లి]] (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది, అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట [[సూర్యాపేట]] వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత [[పాలేరు నది|పాలేరు]] నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం [[కృష్ణా నది|కృష్ణానది]] యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%<ref>{{Cite web |url=http://www.irrigation.ap.gov.in/volume1.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-01-21 |archive-url=https://web.archive.org/web/20071023065527/http://www.irrigation.ap.gov.in/volume1.pdf |archive-date=2007-10-23 |url-status=dead }}</ref> సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది.
 
== మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ==
మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో దాని పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌లు నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం [[మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్]] ఏర్పాటుచేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా నాగోల్‌ సమీపంలో నిర్మించిన వాక్ పాత్ చిత్రాలు..<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-444614|access-date=2022-02-28|website=m.andhrajyothy.com}}</ref><gallery widths="180" heights="160" perrow="4">
దస్త్రం:Musi Nadhi.jpg|మూసీనది, నాగోల్
దస్త్రం:Musi pachadanam.jpg|పచ్చదనం -మూసీనది, నాగోల్
దస్త్రం:Musi walkway.jpg|వాక్ పాత్ - మూసీనది, నాగోల్
దస్త్రం:Musi flag.jpg|జాతీయజండా - మూసీనది, నాగోల్
</gallery>
 
== మూలాలు ==
 
 
==మూలాలు==
<references />{{తెలంగాణ నదులు}}
 
8,478

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3475377" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ