ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎పర్యాటక ప్రదేశాలు: clean up, replaced: క్రీ.శ. → సా.శ.
పంక్తి 9: పంక్తి 9:


== పర్యాటక ప్రదేశాలు ==
== పర్యాటక ప్రదేశాలు ==
# [[ఉట్నూరు కోట]]: గోండు రాజుల కాలంలో క్రీ.శ. 1309లో నిర్మించబడింది.<ref name="గోండు రాజుల కోటలు">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=గోండు రాజుల కోటలు |url=https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479560 |accessdate=6 October 2019 |publisher=ఎడిటర్ |archiveurl=https://web.archive.org/web/20191006091107/https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479560 |archivedate=6 అక్టోబర్ 2019 |work= |url-status=live }}</ref><ref name="గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు! |url=https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |accessdate=6 October 2019 |archiveurl=https://web.archive.org/web/20191006091923/https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |archivedate=6 అక్టోబర్ 2019 |work= |url-status=dead }}</ref>
# [[ఉట్నూరు కోట]]: గోండు రాజుల కాలంలో సా.శ. 1309లో నిర్మించబడింది.<ref name="గోండు రాజుల కోటలు">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=గోండు రాజుల కోటలు |url=https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479560 |accessdate=6 October 2019 |publisher=ఎడిటర్ |archiveurl=https://web.archive.org/web/20191006091107/https://www.ntnews.com/amp/Sunday/article.aspx?contentid=479560 |archivedate=6 అక్టోబర్ 2019 |work= |url-status=live }}</ref><ref name="గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు! |url=https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |accessdate=6 October 2019 |archiveurl=https://web.archive.org/web/20191006091923/https://www.eenadu.net/districts/mainnews/54165/KomaramBheem/19/683 |archivedate=6 అక్టోబర్ 2019 |work= |url-status=dead }}</ref>


==మూలాలు==
==మూలాలు==

17:46, 26 మార్చి 2022 నాటి కూర్పు

ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఉట్నూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం [1] ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే వారు ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు

గణాంకాల వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107

వ్యవసాయం, పంటలు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు, రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు.[2]

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

పర్యాటక ప్రదేశాలు

  1. ఉట్నూరు కోట: గోండు రాజుల కాలంలో సా.శ. 1309లో నిర్మించబడింది.[3][4]

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 6 October 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=3496050" నుండి వెలికితీశారు