శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 18: పంక్తి 18:
*[[స్వాతి]] (1985)
*[[స్వాతి]] (1985)
*[[ప్రేమించు పెళ్ళాడు]] (1985)
*[[ప్రేమించు పెళ్ళాడు]] (1985)
* [[లేడీస్ టైలర్]] (1985)
*[[లేడీస్ టైలర్]] (1985)
* [[అన్వేషణ]] (1986)
*[[అన్వేషణ]] (1986)
* [[సిరివెన్నెల]] (1986)
*[[సిరివెన్నెల]] (1986)
* [[ముద్దుల మనవరాలు]] (1986)
*[[ముద్దుల మనవరాలు]] (1986)
* [[గుండమ్మగారి కృష్ణులు]] (1987)
*[[గుండమ్మగారి కృష్ణులు]] (1987)
* [[భలే మొగుడు]] (1987)
*[[భలే మొగుడు]] (1987)
* [[అహ! నా పెళ్ళంట !]] (1987)
*[[అహ! నా పెళ్ళంట !]] (1987)
* [[బంధువులొస్తున్నారు జాగ్రత్త]] (1989)
*[[బంధువులొస్తున్నారు జాగ్రత్త]] (1989)
* [[ఆదిత్య 369]] (1991)
*[[ఆదిత్య 369]] (1991)
* [[నిర్ణయం]] (1991)
*[[నిర్ణయం]] (1991)
* [[పెళ్ళి పుస్తకం]] (1991)
*[[పెళ్ళి పుస్తకం]] (1991)
*[[బృందావనం (1992 సినిమా)]]
*[[బృందావనం (1992 సినిమా)]]
* [[చిత్రం భళారే విచిత్రం]] (1992)
*[[చిత్రం భళారే విచిత్రం]] (1992)
* [[420]] (1992)
*[[420]] (1992)
* [[మేడమ్]] (1993)
*[[మేడమ్]] (1993)
* [[ష్ గప్‌చుప్]] (1993)
*[[ష్ గప్‌చుప్]] (1993)
* [[భైరవద్వీపం]] (1994)
*[[భైరవద్వీపం]] (1994)
* [[సిసింద్రీ]] (1995)
*[[సిసింద్రీ]] (1995)
* *[[ఆ నలుగురు]]
*[[ఆ నలుగురు]]
*[[రక్తచరిత్ర]]


==మూలాలు==
==మూలాలు==

17:32, 22 అక్టోబరు 2010 నాటి కూర్పు

సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. సుధాకర్ (నటుడు)

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ఇదే తరహా పాత్రలలో సుధాకర్ - తులసిల జంటగా నటించారు.[1] ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో కనిపిస్తున్నారు.

జీవిత విశేషాలు

సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు