"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
== భృగు వంశం ==
[[దక్షుడు]] తన కూతురైన [[ఖ్యాతి]]ని భృగుకిచ్చి వివాహం చేశాడు. వీరికి ధాత మరియు విధాత అని ఇద్దరు కుమారులు.<ref>[http://www.urday.in/bhrigu.htm Brigu] www.urday.in.</ref> వీరి కుమార్తె [[శ్రీ]] ని విష్ణుమూర్తి కిచ్చి వివాహం చేసాడు. భృగు మహర్షికి [[ఉశన]]లకు పుట్టిన వాడు [[శుక్రాచార్యుడు]]. మరియు [[చ్యవన మహర్షి]] భృగువుకు [[పులోమ]]కు జన్మించిన వాడు. [[దధీచి మహర్షి]] [[చ్యవన మహర్షి]] మరియు [[సుకన్య]]ల కుమారుడు.
 
వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
2,27,927

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992494" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ