Jump to content

అడ్డగూడూర్ మండలం

వికీపీడియా నుండి
12:00, 19 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

అడ్డగూడూర్, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 47 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని ప్రముఖులు

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. జానకిపూర్
  2. చిన్నపడిశాల
  3. వెల్దేవి
  4. రేపాక (పి) దాచారం
  5. కంచనపల్లి
  6. అడ్డగూడూర్
  7. చౌల్ల రామారం
  8. ధర్మారం
  9. సింగారం (పి) వెల్దేవి
  10. చిర్రగూడూర్
  11. కోటమర్తి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు