గాదిగూడ మండలం
స్వరూపం
గాదిగూడ మండలం,తెలంగాణ రాష్ట్రం,ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం,గ్రామం.[1]
ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 52 కి. మీ. దూరంలోనూ ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016