భీంపూర్ మండలం
స్వరూపం
భీంపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 19 (పందొమ్మిది) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- కరంజి (టి)
- పిప్పల్‌ఖోటి
- గోముత్రి
- అంతర్గావ్
- అర్లి (టి)
- వదూర్
- ధనోరా
- కమత్‌వాడ
- గొన
- గుంజల
- గొల్లాఘాట్
- తంసి (కె)
- నిపని
- దబ్బకూచి
- భీంపూర్
- బెల్సారి రంపుర్
- అందర్‌బంద్
- వద్‌గావ్
- గుబిడి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016