బౌ టై

వికీపీడియా నుండి
(బౌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పట్టీలు గల బౌ టై.

బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి. దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.

పుట్టుక, చరిత్ర[మార్చు]

17వ శతాబ్దంలో క్రొయేషియా యుద్ధాలలో సైనికులు కాలరు యొక్క రెండు అంచులని పట్టి ఉంచటానికి స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని వాడేవారు. దీని నుండే బౌ టై, నెక్ టై ఉద్భవించినవి.

1920 లో విద్యార్థి దశలో బౌ టై ధరించిన సుభాష్ చంద్ర బోస్.

బౌ టై కట్టే విధానం[మార్చు]

బౌ టై కట్టే విధానం

రకాలు[మార్చు]

తయారీదారులు[మార్చు]

  • చార్వెట్
  • డుచాంప్
  • పాల్ స్మిత్

ఇవి కూడా చూడండి[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బౌ_టై&oldid=2987281" నుండి వెలికితీశారు