బౌ టై
Jump to navigation
Jump to search
బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి. దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.
పుట్టుక, చరిత్ర
[మార్చు]17వ శతాబ్దంలో క్రొయేషియా యుద్ధాలలో సైనికులు కాలరు యొక్క రెండు అంచులని పట్టి ఉంచటానికి స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని వాడేవారు. దీని నుండే బౌ టై, నెక్ టై ఉద్భవించినవి.
బౌ టై కట్టే విధానం
[మార్చు]రకాలు
[మార్చు]-
పట్టుతో చేసిన బౌ టై లు. ధిజిల్ ఎండ్ (ఎడమ), బ్యాట్ వింగ్ (కుడి)
-
బౌ టై లలో మూడవ రకము. డైమండ్ బౌ టై. వదిలిన కట్టిన చిత్రాలు.
-
ముందే కట్టిన బౌ టై
-
మామూలు టైని బౌ టై నాట్ తో కట్టిన విధానము. అబ్రహం లింకన్ ఎక్కువగా, అప్పుడప్పుడూ అడాల్ఫ్ హిట్లర్ తమ టై లని ఇలా కట్టుకొనేవారు
తయారీదారులు
[మార్చు]- చార్వెట్
- డుచాంప్
- పాల్ స్మిత్
ఇవి కూడా చూడండి
[మార్చు]- నెక్ టై
- చొక్కా
- ప్యాంటు
- నిక్కరు
- సూటు
- కోటు
- బ్లేజరు
- వెయిస్ట్ కోట్
- భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు
- భారతీయ దుస్తులు
- ఆంధ్రుల దుస్తులు