భారతదేశంలోని వార్తాపత్రికల జాబితా (పాఠకుల సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాఠకుల సంఖ్య ఆధారంగా భారతదేశంలోని వార్తాపత్రికల జాబితా ఇది. రిజిస్ట్రార్ ఫర్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఇచ్చిన గణాంకాల ప్రకారం 2016, మార్చి 31 నాటికి భారతదేశంలో 1,10,851 రిజిస్టర్డ్ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.[1] ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) క్యూ4 2019 ప్రకారం పాఠకుల సంఖ్య ఆధారంగా భారతదేశంలోని వార్తాపత్రికల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

పాఠకులు - సర్క్యులేషన్[మార్చు]

వార్తాపత్రికను చదివిన వారి సంఖ్యను బట్టి పాఠకుల గణాంకాలు అంచనా వేయబడుతాయి. అమ్మిన కాపీల సంఖ్యకు పాఠకుల సంఖ్య 2.5 రెట్లుగా ఉంటుంది.[2]

మెథడాలజీ[మార్చు]

ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) క్యూ4 2019 ప్రకారం మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్ (ఎంఆర్‌యుసి) ఈ గణాంకాలను పొందుపరిచింది.[3]

వార్తాపత్రికల జాబితా[మార్చు]

ర్యాంకు వార్తపత్రిక భాష నగరం సగటు ఇష్యూ రీడర్‌షిప్[4]

2019 (మిలియన్లలో)
యజమాని
1 దైనిక్ జాగరణ్ హిందీ వివిధ నగరాలు, రాష్ట్రాలు 16.872 జాగరణ్ ప్రకాశన్ లి.
2 దైనిక్ భాస్కర్ హిందీ వివిధ నగరాలు, రాష్ట్రాలు 15.566 డిబి కార్పోరేషన్ లి.
3 హిందుస్తాన్ హిందీ వివిధ నగరాలు, రాష్ట్రాలు 13.213
4 అమర్ ఉజాలా హిందీ వివిధ నగరాలు, రాష్ట్రాలు 9.657 అమర్ ఉజాలా పబ్లికేషన్స్ లి.
5 మలయాళ మనోరమ మలయాళం వివిధ నగరాలు, రాష్ట్రాలు, దుబాయ్, బహ్రయిన్ 8.478 మలయాళ మనోరమ కంపనీ లి.
6 దిన తంతి తమిళం తమిళనాడు, బెంగుళూరు, పాండిచ్చేరి, ముంబై, దుబాయ్ 7.379 ఎస్. పి. ఆదితనార్ స్థాపించారు
7 లోక్ మత్ మరాఠీ మహారాష్ట్రలోని వివిధ నగరాలు, గోవా 6.285 లోక్ మత్ మీడియా లి
8 రాజస్థాన్ పత్రిక హిందీ వివిధ నగరాలు, రాష్ట్రాలు 5.863 రాజస్థాన్ పత్రిక ప్రై లి
9 ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల భాష వివిధ నగరాలు, రాష్ట్రాలు 5.560 టైమ్స్ ఆఫ్ గ్రూప్
10 మతృభూమి మలయాళం కేరళ, చెన్నై, బెంగుళూరు, ముంబై, న్యూఢిల్లీ 4.849 ది మూతృభూమి గ్రూప్
11 ఈనాడు తెలుగు వివిధ నగరాలు, రాష్ట్రాలు 4.569 రామోజీ గ్రూప్
12 సకల్ మరాఠీ వివిధ నగరాలు మహారాష్ట్ర 4.101 సకల్ మీడియా గ్రూప్
13 గుజరాత్ సమాచార్ గుజరాతి గుజరాత్ లోని 7 నగరాలు, ముంబై, న్యూయార్క్ 3.265 లోక్ ప్రకాశన్ లి
14 సాక్షి తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3.247 జగతి పబ్లికేషన్స్ లి
15 ఆనంద బజార్ పత్రిక బెంగాళీ పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ, ముంబై 3.032 ఆనంద పబ్లీషర్స్
16 దినమలార్ తమిళం తమిళనాడు లోని వివిధ నగరాలు 2.905 దినమలార్ పబ్లికేషన్స్ లి
17 సందేశ్ గుజరాతి గుజరాత్ లోని 5 నగరాలు, ముంబై 2.884 ది సందేశ్ లి
18 ప్రభాత్ ఖబర్ హిందీ జార్ఖండ్ లోని వివిధ నగరాలు, బీహార్, పశ్చిమ బెంగాల్ 2.872 న్యూట్రల్ పబ్లీషింగ్ హౌజ్ లి
19 బర్టమన్ బెంగాళీ 2.750
20 దివ్య భాస్కర్ గుజరాతీ 2.679
21 పుదారి మరాఠీ 2.591
22 విజయ కర్ణాటక కన్నడ బెంగుళూరు 2.588 ది టైమ్స్ గ్రూప్
23 దినకరణ్ తమిళం 2.502
24 పుణ్య నగరి మరాఠీ 2.455
25 ప్రజావాణి కన్నడ 2.135
26 దేశాభిమాని మలయాళం 2.094
27 మహారాష్ట్ర టైమ్స్ మరాఠీ 1.701
28 ఆంధ్రజ్యోతి తెలుగు 1.628
29 పంజాబ్ కేసరి హిందీ పంజాబ్ లోని వివిధ నగరాలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ 1.611 ది హింద్ సమాచార్ లి.
30 హిందుస్థాన్ టైమ్స్ ఆంగ్ల భాష వివిధ నగరాలు, రాష్ట్రాలు 1.543

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Office of the Registrar of the newspapers for India website
  2. "Circulation vs readership". The basics of sellign newspaper advertising. McLinnis and associates. Retrieved 6 June 2018.
  3. (PDF) https://bestmediainfo.in/mailer/nl/nl/IRS-2019-Q4-Highlights.pdf. {{cite web}}: Missing or empty |title= (help)CS1 maint: url-status (link)
  4. https://bestmediainfo.in/mailer/nl/nl/IRS-2019-Q4-Highlights.pdf