భారతదేశ అంతర్జాతీయ క్రికెట్ మైదానాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం అంతర్జాతీయ క్రికెట్ మైదానాల జాబితా,ఈ జాబితా కనీసం ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు( టెస్ట్, ఒడిఐ లేదా టి20) ఆడటానికి ఆతిథ్యం ఇచ్చిన మైదానాల జాబితా. భారతదేశం 53 అంతర్జాతీయ క్రికెట్ వేదికలను కలిగిఉంది.[1] [2] భారతదేశం 53 అంతర్జాతీయ క్రికెట్ వేదికలను కలిగి ఉంది, ఏ దేశంలో నైనా తదుపరి అత్యధికం వాటి కంటే 30 ఎక్కువ, ఇంగ్లాండ్‌ 23 వేదికలను కలిగి ఉంది.

1933 డిసెంబరులో బొంబాయి లోని జింఖానా మైదానంలో భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడంతో తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ జరిగింది. భారతదేశంలో మొదటి ఒక రోజు ఆట 1981లో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానంలో జరిగింది. భారత్‌లో తొలి టీ20 మ్యాచ్ 2007లో ముంబైలోని బ్రబౌర్న్ మైదానంలో జరిగింది.

భారతదేశంలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు దిగువ పటంలో వాటి స్థానాలు చూపబడ్డాయి.

భారతదేశంలో అంతర్జాతీయ స్టేడియంల స్థానాలు
  •  అనువుగా ఉన్నవి
  •  అనువుగా లేనివి
  •  నిర్మాణంలో ఉన్నవి

  • గమనిక:క్రికెట్ కోసం ఉపయోగించని మల్టీ-పర్పస్ మైదానాలు పటంలో చూపలేదు.

జాబితా

[మార్చు]

ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా 2023 ముగింపులో చివరిగా నవీకరించబడింది.

క్రియాశీల స్టేడియాలు

[మార్చు]
వ.సంఖ్య మైదానం పేరు పూర్వ లేదా ఇతరపేర్లు నగరం పరిమాణం ఆటల సంఖ్య మొదటి మ్యాచ్ చివరగా జరిగిన మ్యాచ్
టెస్ట్ ఒడిఐలు టి20లు
1 ఈడెన్ గార్డెన్స్ కోల్‌కాతా 66,000[3] 42 31 11 01935-01-05 5 జనవరి 1935 02023-01-12 12 జనవరి 2023
2 ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం చెపాక్ స్టేడియం; మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ చెన్నై 50,000[4] 34 23 2 01934-02-10 10 ఫిబ్రవరి 1934 02023-03-22 22 మార్చి 2023
3 అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఫిరోజ్ షా కోట్లా మైదానం; విల్లింగ్డన్ పెవిలియన్ న్యూ ఢిల్లీ 41,000[5] 34 25 6 01948-11-10 10 నవంబరు 1948 02023-02-17 17 ఫిబ్రవరి 2023
4 బ్రాబోర్న్ స్టేడియం ముంబై 20,000 18 9 1 01948-12-09 9 డిసెంబరు 1948 02018-10-29 29 అక్టోబరు 2018
5 గ్రీన్ పార్క్ స్టేడియం కాన్పూరు 39,000 23 15 1 01952-01-12 12 జనవరి 1952 02021-11-25 25 నవంబరు 2021
6 ఎం. చిన్నస్వామి స్టేడియం కె.ఎస్.స్.ఎ. స్టేడియం బెంగళూరు 40,000[6] 25 26 7 01974-11-22 22 నవంబరు 1974 02022-06-19 19 జూన్ 2022
7dts వాంఖెడే స్టేడియం ముంబై 33,108[7] 25 23 8 01975-01-23 23 జనవరి 1975 02023-03-17 17 మార్చి 2023
8 బారాబతి స్టేడియం కటక్ 45,000 2 19 3 01982-01-27 27 జనవరి 1982 02022-06-12 12 జూన్ 2022
9 సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం జైపూర్ 23,185 1 19 1 01983-10-02 2 అక్టోబరు 1983 02021-11-17 17 నవంబరు 2021
10 నరేంద్ర మోదీ స్టేడియం మోటెరా స్టేడియం; సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్ 132,000[8] 15 26 7 01983-11-12 12 నవంబరు 1983 02023-03-09 9 మార్చి 2023
11 ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం పి.సి.ఎ. స్టేడియం మొహాలీ 26,000 15 25 6 01993-11-22 22 నవంబరు 1993 02022-09-20 20 సెప్టెంబరు 2022
12 వై ఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం 25,000 2 10 3 02005-04-05 5 ఏప్రిల్ 2005 02023-03-19 19 మార్చి 2023
13 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విశాఖ క్రికెట్ స్టేడియం హైదరాబాదు 55,000[9] 5 7 3 02005-11-16 16 నవంబరు 2005 02023-01-18 18 జనవరి 2023
14 హోల్కర్ స్టేడియం మహారాణి ఉషారాజే ట్రస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఇండోర్ 30,000 3 6 3 02006-04-15 15 ఏప్రిల్ 2006 02023-03-01 1 మార్చి 2023
15 విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం న్యూ వి.సి.ఎ. స్టేడియం నాగపూర్ 45,000 7 9 13 02008-11-06 6 నవంబరు 2008 02023-02-09 9 ఫిబ్రవరి 2023
16 మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎం.సి.ఎ. పూణే ఇంటర్నేషనల్ క్రికెట్ సెంటర్; సుబ్రతా రాయ్ సహారా స్టేడియం పూణే 37,406 2 7 4 02012-12-20 20 డిసెంబరు 2012 02023-01-05 5 జనవరి 2023
17 సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఖందారి క్రికెట్ స్టేడియం రాజ్‌కోట్ 28,000 2 3 4 02013-01-11 11 జనవరి 2013 02023-01-07 7 జనవరి 2023
18 జె.ఎస్.సి.ఎ.అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎచ్.ఇ.సి. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాంచీ 50,000 2 5 3 02013-01-19 19 జనవరి 2013 02023-01-27 27 జనవరి 2023
19 హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎచ్.పి.సి.ఎ. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ధర్మశాల 23,000 1 4 11 02013-01-27 27 జనవరి 2013 02022-02-27 27 ఫిబ్రవరి 2022
20 గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ షహీద్ విజయ్ సింగ్ పాథిక్ కాంప్లెక్స్ గ్రేటర్ నోయిడా 8,000 0 5 6 02017-03-08 8 మార్చి 2017 02020-03-10 10 మార్చి 2020
21 అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం బర్సపరా క్రికెట్ స్టేడియం; డా. భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం గువహాటి 55,000 0 2 3 02017-10-10 10 అక్టోబరు 2017 02023-01-10 10 జనవరి 2023
22 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం స్పోర్ట్స్ హబ్; త్రివేండ్రం అంతర్జాతీయ స్టేడియం తిరువనంతపురం 55,000 0 2 3 02017-11-07 7 నవంబరు 2017 02023-01-15 15 జనవరి 2023
23 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డెహ్రాడూన్ అరేనా డెహ్రాడూన్ 25,000 1 5 6 02018-06-03 3 జూన్ 2018 02019-03-15 15 మార్చి 2019
24 బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం ఎకానా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లక్నో 50,000 1 4 7 02018-11-06 6 నవంబరు 2018 02023-01-29 29 జనవరి 2023
25 షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, రాయ్‌పూర్ Raipur 65,000 0 1 0 02023-01-21 21 జనవరి 2023 02023-01-21 21 జనవరి 2023

పూర్వపు స్టేడియాలు

[మార్చు]
వ.సంఖ్య మైదానం పేరు పూర్వ లేదా ఇతరపేర్లు నగరం వీక్షకుల పరిమాణం ఆటల సంఖ్య మొదటి ఆట చివరి ఆట
టెస్ట్ ఒడిఐలు టి20లు
1 ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం విశాఖపట్నం 25,000 0 5 0 01988-12-10 10 డిసెంబరు 1988 02001-04-03 3 ఏప్రిల్ 2001
2 యూనివర్శిటీ గ్రౌండ్ లక్నో n/a 1 0 0 01952-10-23 23 అక్టోబరు 1952
3 లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఫతే మైదాన్ హైదరాబాదు 25,000 3 14 0 01955-11-19 19 నవంబరు 1955 02003-11-15 15 నవంబరు 2003
4 జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం కార్పొరేషన్ స్టేడియం చెన్నై 26,976 9 0 0 01956-01-06 6 జనవరి 1956 01965-02-27 27 ఫిబ్రవరి 1965
5 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ నాగపూర్ 40,000 9 14 0 01969-10-03 3 అక్టోబరు 1969 02007-10-14 14 అక్టోబరు 2007
6 సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్ 50,000 0 1 0 01981-11-25 25 నవంబరు 1981
7 గాంధీ స్టేడియం బర్ల్టన్ పార్క్; బి.ఎస్.బేడీ స్టేడియం జలంధర్ 16,000 1 3 0 01981-12-20 20 డిసెంబరు 1981 01994-02-20 20 ఫిబ్రవరి 1994
8 గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ అమృత్‌సర్ 16,000 0 2 0 01982-09-12 12 సెప్టెంబరు 1982 01995-11-18 18 నవంబరు 1995
9 షేర్-ఐ-కశ్మీర్ స్టేడియం శ్రీనగర్ n/a 0 2 0 01983-10-13 13 అక్టోబరు 1983 01986-09-09 9 సెప్టెంబరు 1986
10 మోతీబాగ్ స్టేడియం మోతీబాగ్ ప్యాలెస్ గ్రౌండ్ వడోదర 18,000 0 3 0 01983-11-09 9 నవంబరు 1983 01988-12-17 17 డిసెంబరు 1988
11 నెహ్రూ స్టేడియం ఇండోర్ 25,000 0 9 0 01983-12-01 1 డిసెంబరు 1983 02001-03-31 31 మార్చి 2001
12 కీనన్ స్టేడియం జంషెడ్‌పూర్ 19,000 0 10 0 01983-12-07 7 డిసెంబరు 1983 02006-04-12 12 ఏప్రిల్ 2006
13 నెహ్రూ స్టేడియం గువహాటి 25,000 0 14 0 01983-12-17 17 డిసెంబరు 1983 02010-11-28 28 నవంబరు 2010
14 జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ 60,000 0 2 0 01984-09-28 28 సెప్టెంబరు 1984 01991-11-14 14 నవంబరు 1991
15 యూనివర్సిటీ స్టేడియం కేరళ యూనివర్సిటీ స్టేడియం తిరువనంతపురం 20,000 0 2 0 01984-10-01 1 అక్టోబరు 1984 01988-01-25 25 జనవరి 1988
16 నెహ్రూ స్టేడియం క్లబ్ ఆఫ్ మహారాష్ట్ర పూణే 25,000 0 11 0 01984-12-05 5 డిసెంబరు 1984 02005-11-03 3 నవంబరు 2005
17 సెక్టార్ 16 స్టేడియం చండీగఢ్ 30,000 1 5 0 01985-01-27 27 జనవరి 1985 02007-10-08 8 అక్టోబరు 2007
18 మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్; కార్పొరేషన్ గ్రౌండ్ రాజ్‌కోట్ 15,000 0 12 0 01986-10-07 7 అక్టోబరు 1986 02009-12-15 15 డిసెంబరు 2009
19 నహర్ సింగ్ స్టేడియం మయూర్ స్టేడియం ఫరీదాబాద్ 25,000 0 8 0 01988-01-19 19 జనవరి 1988 02006-03-31 31 మార్చి 2006
20 కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం గ్వాలియర్ 18,000 0 12 0 01988-01-22 22 జనవరి 1988 02010-02-24 24 ఫిబ్రవరి 2010
21 బాంబే జింఖానా ఎస్పలాండే మైదాన్; ఆజాద్ మైదాన్ ముంబై 15,000 1 0 0 01933-12-15 15 డిసెంబరు 1933
22 ఫటోర్డా స్టేడియం నెహ్రూ స్టేడియం మార్గోవ్ 19,000 0 7 0 01989-10-25 25 అక్టోబరు 1989 02007-02-14 14 ఫిబ్రవరి 2007
23 కె.డి. సింగ్ బాబు స్టేడియం సెంట్రల్ స్పోర్ట్స్ స్టేడియం లక్నో 25,000 1 1 0 01989-10-27 27 అక్టోబరు 1989 01994-01-18 18 జనవరి 1994
24 మొయిన్-ఉల్-హక్ స్టేడియం మొయినుల్ హక్ స్టేడియం; రాజేంద్ర నగర్ స్టేడియం పాట్నా 25,000 0 3 0 01993-11-15 15 నవంబరు 1993 01996-02-27 27 ఫిబ్రవరి 1996
25 ఐ.పి.సి.ఎల్. స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ రిలయన్స్ స్టేడియం వడోదర 20,000 0 10 0 01994-10-28 28 అక్టోబరు 1994 02010-12-04 4 డిసెంబరు 2010
26 జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం కలూర్ అంతర్జాతీయ స్టేడియం కొచ్చి 65,000[10] 0 9 0 01998-04-01 1 ఏప్రిల్ 1998 02014-10-08 8 అక్టోబరు 2014
27 బర్కతుల్లా ఖాన్ స్టేడియం జోధ్‌పూర్ 30,000 0 2 0 02000-12-08 8 డిసెంబరు 2000 02002-11-21 21 నవంబరు 2002
28 ఇందిరా గాంధీ స్టేడియం మున్సిపల్ స్టేడియం విజయవాడ 25,000 0 1 0 02002-11-24 24 నవంబరు 2002
సింబల్ వివరణ
పునర్నిర్మాణం ద్వారా సామర్థ్యాన్ని పెంచడం కోసం స్టేడియం కూల్చివేయబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "International cricket venues in India". The Hindu.
  2. "Afghanistan To Face Bangladesh In First T20I At Dehradun On Sunday".
  3. "BCCI Venues - Eden Gardens". www.bcci.tv. Archived from the original on 2021-02-28. Retrieved 2022-05-26.
  4. "BCCI Venues - M A Chidambaram Stadium". www.bcci.tv. Archived from the original on 2021-02-28. Retrieved 2022-05-26.
  5. "BCCI Venues - Arun Jaitley Stadium". www.bcci.tv. Archived from the original on 2023-04-16. Retrieved 2022-05-26.
  6. "BCCI Venues - M Chinnaswamy Stadium". www.bcci.tv. Archived from the original on 2022-05-26. Retrieved 2022-05-26.
  7. "BCCI Venues - Wankhede Stadium". www.bcci.tv. Archived from the original on 2022-05-26. Retrieved 2022-05-26.
  8. "BCCI Venues - Narendra Modi Stadium". www.bcci.tv. Archived from the original on 2022-05-26. Retrieved 2022-05-26.
  9. "BCCI Venues - Rajiv Gandhi Stadium". www.bcci.tv. Archived from the original on 2023-07-10. Retrieved 2022-05-26.
  10. "BCCI Venues - JLN Stadium". www.bcci.tv (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-07. Retrieved 2022-05-26.

వెలుపలి లంకెలు

[మార్చు]