మనోజ్ బాజ్‌పాయ్
Appearance
(మనోజ్ బాజ్ పాయి నుండి దారిమార్పు చెందింది)
మనోజ్ బాజ్‌పాయ్ Manoj Bajpayee | |
---|---|
జననం | Narkatiaganj, బీహార్, India | 1969 ఏప్రిల్ 23
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1994–present |
జీవిత భాగస్వామి | నేహా బాజ్‌పాయ్ |
మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpai) (జ: 23 ఏప్రిల్ 1969), భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమా లలో కూడా కనిపించాడు. ఇతడు ఒకసారి జాతీయ ఉత్తమ నటుడిగా, రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- ప్రేమకథ (1999) - శంకరం
- నాంది (1999)
- హ్యాపీ (2006) - డి.సి.పి. అరవింద్
- పులి (2010) - అల్ సలీం
- వేదం (2010) - రహీముద్దీన్ ఖురేషీ
- గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ (2012)
- సికిందర్ (2014) - ఇమ్రాన్ భాయ్
- డయల్ 100 (2019)
- మిస్సింగ్ (2018 చిత్రం)
- సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (2023)
- భయ్యా జీ (2024)
వెబ్‌సిరీస్
[మార్చు]- కిల్లర్ సూప్ (2024)
పురస్కారాలు
[మార్చు]- జాతీయ ఉత్తమ నటుడు - భోంస్లే (హిందీ); 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021.[1][2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Entertainment (22 March 2021). "67th National Film Awards: Complete list of winners". Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
- ↑ India Today, Movies (22 March 2021). "67th National Film Awards Full Winners List". Divyanshi Sharma. Archived from the original on 22 March 2021. Retrieved 22 March 2021.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Manoj Bajpaiకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.