మళ్ళీ మళ్ళీ చూడాలి
Jump to navigation
Jump to search
మళ్ళీ మళ్ళీ చూడాలి | |
---|---|
దర్శకత్వం | పవన్స్ శ్రీధర్ |
రచన | పవన్స్ శ్రీధర్ పూసల |
నిర్మాత | కె. వెంకటేశ్వరరావు ఎం.సి. శేఖర్ |
తారాగణం | తొట్టెంపూడి వేణు, జనని, వైజాగ్ ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | ఎం. మోహన్ చంద్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | శివ శివాని మూవీస్ |
విడుదల తేదీ | 28 మార్చి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మళ్ళీ మళ్ళీ చూడాలి 2002, మార్చి 28న విడుదలైన తెలుగు చలన చిత్రం. పవన్స్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, జనని, వైజాగ్ ప్రసాద్, ఆలీ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- తొట్టెంపూడి వేణు
- జనని
- వైజాగ్ ప్రసాద్
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- శోభారాణి
- ఆలీ
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- మల్లికార్జునరావు
- రవిశంకర్
- వేణుమాధవ్
- జి.వి. రాంజీ
- కింగ్ కాంగ్
- కోవై సరళ
- దీపా
- అనితా చౌదరి
- మిఠాయి చిట్టి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్టే, దర్శకత్వం: పవన శ్రీధర్
- మాటలు: పూసల
- నిర్మాత: కె. వెంకటేశ్రరావు, ఎం.సి. శేఖర్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఛాయాగ్రహణం: ఎం. మోహన్ చంద్
- కూర్పు: నందమూరి హరి
- కళా దర్శకత్వం: కెవి రమణ
- పాటలు: భువనచంద్ర, చంద్రబోస్ & కులశేఖర్
- బ్యానర్: అమ్మ ఆర్ట్
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, భువనచంద్ర, చంద్రబోస్ & కులశేఖర్ పాటలు రాశారు. 2002, ఫిబ్రవరి 28న హైదరాబాదులోని గ్రీన్ పార్క్ హోటల్ లో పాటల ఆవిష్కరణ జరిగింది.
పాట సంఖ్య | పాట పేరు | గానం | నిడివి | రచయిత | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
1 | వెన్నెలలో | ఉన్ని కృష్ణన్, భవతారిణి | 4:27 | భువనచంద్ర | |
2 | విస్కీలో | కార్తీక్, టిప్పు | 4:26 | భువనచంద్ర | |
3 | సూపరూ | శంకర్ మహదేవన్, సునిధి చౌహాన్ | 4:49 | చంద్రబోస్ | |
4 | మబ్బుల్లో | దేవన్, టిప్పు | 4:47 | కులశేఖర్ | |
5 | ఇవి మల్లెల | యువన్ శంకర్ రాజా | 4:24 | చంద్రబోస్ | తమిళ సినిమా పాట |
6 | టీనేజీ పాపరో | శంకర్ మహదేవన్, మాతంగి | 4:23 | భువనచంద్ర | తమిళ సినిమా పాట |
మూలాలు
[మార్చు]- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie Preview - Malli Malli Choodali". www.idlebrain.com. Archived from the original on 9 సెప్టెంబరు 2018. Retrieved 24 August 2018.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2002 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- వేణు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు