రాజా (1976 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనసలీం - జావెద్ (కథ), సత్యానంద్ (మాటలు)
నిర్మాతఎ. లక్ష్మీ కుమార్
తారాగణంశోభన్ బాబు ,
జయసుధ,
అంజలీదేవి
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్ స్వామి
కూర్పుకోటగిరి గోపాలరావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
మారుతి ప్రొడక్షన్స్
సినిమా నిడివి
136 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజా 1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో శోభన్ బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎ. లక్ష్మీ కుమార్ మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి సలీం-జావెద్ కథ నందించగా సత్యానంద్ మాటలు రాశాడు. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణం, కోటగిరి గోపాలరావు కూర్పు బాధ్యతలు నిర్వహించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించగా ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

కె. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు.

మూలాలు

[మార్చు]