రేగిడి ఆమదాలవలస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేగిడి ఆమదాలవలస
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో రేగిడి ఆమదాలవలస మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో రేగిడి ఆమదాలవలస మండలం యొక్క స్థానము
రేగిడి ఆమదాలవలస is located in ఆంధ్ర ప్రదేశ్
రేగిడి ఆమదాలవలస
రేగిడి ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటములో రేగిడి ఆమదాలవలస యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°33′09″N 83°44′23″E / 18.552532°N 83.739738°E / 18.552532; 83.739738
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము రేగిడి ఆమదాలవలస
గ్రామాలు 51
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,493
 - పురుషులు 35,385
 - స్త్రీలు 35,108
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.13%
 - పురుషులు 60.33%
 - స్త్రీలు 35.90%
పిన్ కోడ్ 532440

రేగిడి ఆమదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రాజాం సమీపంలో వావిలవలస మరియు సిరిపురం అనబడు రెండు పెద్ద జమిందారీలు ఉండెవి ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరయుడు మరియు జగ్గారాయనం గారలు గొల్ల సీతారమపురంలో బొబ్బిలి రాజులచే నిర్మించ బడిన సీతారామ దేవాలయం గొప్పది ఇందు గల విగ్రహములు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు