వంశీ కృష్ణ
Jump to navigation
Jump to search
వంశీ కృష్ణ | |
---|---|
జననం | 31 మార్చ్ 1986 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
వంశీ కృష్ణ తెలుగు సినిమా నటుడు. ఆయన 2004లో వచ్చిన ఘర్షణ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1] ఆయన తెలుగుతో పటు తమిళ్, మలయాళం సినిమాల్లో నటించాడు.[2]
నటించిన
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2004 | ఘర్షణ | జగన్ | తెలుగు | |
2006 | స్టైల్ | తెలుగు | ||
2006 | ఒక 'వి' చిత్రం | సంతోష్ బాబు | తెలుగు | |
2007 | నవ వసంతం | రాజేష్ | తెలుగు | |
2007 | దేశముదురు | తెలుగు | ||
2008 | కృష్ణార్జున | తెలుగు | ||
2008 | పౌరుడు | తెలుగు | ||
2009 | ఊహ చిత్రం | తెలుగు | ||
2010 | డార్లింగ్ | రిషి | తెలుగు | |
2010 | నాగవల్లి | పెళ్లి కొడుకు | తెలుగు | |
2011 | నేను నా రాక్షసి | తెలుగు | ||
2011 | కుదిరితే కప్పు కాఫీ | తెలుగు | ||
2012 | తదైయారా తాక్కా | కుమార్ | తమిళ్ | |
2012 | వా డీల్ | తమిళ్ | ||
2012 | జులాయి | బ్యాంకు దొంగ | తెలుగు | |
2013 | పేరెంట్స్ | తెలుగు | ||
2013 | బాద్‍షా | బాద్‍షా అనుచరుడు | తెలుగు | |
2013 | నైయాండి | కృష్ణ | తమిళ్ | |
2013 | అత్తారింటికి దారేది | ప్రవీణ్ నల్లా | తెలుగు | |
2013 | ఇవాన్ వేరమథిరి | ఈశ్వరన్ | తమిళ్ | |
2014 | మాన్ కరాటే | 'కిల్లర్' పీటర్ | తమిళ్ | |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | యోగేశ్వర్ | తెలుగు | |
2015 | దొంగాట | తెలుగు | ||
2015 | రోమియో జూలియట్ | అర్జున్ | తమిళ్ | |
2015 | తని ఒరువన్ | విక్కీ | తమిళ్ | |
2015 | నేను శైలజ | బాబ్జి | తెలుగు | |
2016 | సాగసం | తమిళ్ | ||
2016 | డిక్టేటర్ | మినిస్టర్ కొడుకు | తెలుగు | |
2016 | చుట్టాలబ్బాయి | తెలుగు | ||
2017 | ముత్తురామలింగం | తమిళ్ | ||
2017 | కుటీరం 23 \ క్రైమ్ 23 (తెలుగు) | జాన్ మాథ్యూ | తమిళ్ | |
2017 | మొట్ట శివ కెట్ట శివ | సంజయ్ | తమిళ్ | |
2017 | మాస్ లీడర్ | కన్నడ | [3] | |
2017 | వీడెవడు | పీటర్ | తెలుగు | |
2017 | యార్ ఇవాన్ | పీటర్ | తమిళ్ | [4] |
2017 | కలవు తోజహిర్ చలై | రామ్ సంజయ్ | తమిళ్ | |
2018 | మన్నార్ వాగైయారు | ఇళైయారని తమ్ముడు | తమిళ్ | |
2019 | వంత రాజవతాన్ వారువేన్ | ప్రవీణ్ | తమిళ్ | |
2019 | కొదతి సమక్షం బాలన్ వకీల్ | ఏసీపీ రత్నవేలు | మలయాళం | |
2019 | ఉద్ఘార్ష | కన్నడ | ||
2019 | అయోగ్య | శబరి | తమిళ్ | |
2019 | క్వీన్ (వెబ్ సిరీస్) | చైతన్య రెడ్డి | తమిళ్ | |
2021 | 11th అవర్ వెబ్ సిరీస్ | సిద్ధార్థ్ సింగ్ | తెలుగు | ఆహా |
2021 | వకీల్ సాబ్ | వంశీ | తెలుగు | |
2021 | షైతాన్ క బచ్చ్చా] | విడుదల కావాల్సి ఉంది | తమిళ్ | విడుదల కావాల్సి ఉంది |
2021 | గర్జనై | విడుదల కావాల్సి ఉంది | తమిళ్ | విడుదల కావాల్సి ఉంది |
2021 | ధ్రువ నట్చత్తిరమ్ ]] | విడుదల కావాల్సి ఉంది | తమిళ్ | విడుదల కావాల్సి ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (17 August 2013). "'I'm an actor because of Gautham Menon'". The New Indian Express. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ kavirayani (15 November 2016). "Vizag man is the top villain in Tamil cinema". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ The Times of India (24 January 2017). "Telugu actor roped in for SRK's next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ The Times of India (15 January 2015). "Vikram Prabhu up against Vamsi Krishna - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.