Jump to content

వరంగల్ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత వరంగల్ జిల్లా లోని మండలాలను విడదీసి, హన్మకొండ, వరంగల్, జయశంకర్, జనగాం, మహబూబాబాద్ అనే 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు వరంగల్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా అంతకు ముందరి జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 ఐనేపల్లి ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
2 కొత్తూర్ (ఖానాపూర్‌) ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
3 ఖానాపూర్ (ఖానాపూర్) ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
4 డబీర్‌పేట్ ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
5 ధర్మారావుపేట్ (ఖానాపూర్‌) ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
6 పాకాల అశోక్‌నగర్ ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
7 బుద్ధరావుపేట్ ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
8 మంగలవారిపేట్ ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
9 రంగాపూర్ (ఖానాపూర్‌) ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
10 రాగంపేట్ ఖానాపూర్ (ఖానాపూర్) మండలం ఖానాపూర్ (ఖానాపూర్) మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
11 అల్లీపూర్ (ఖిలావరంగల్) ఖిలా వరంగల్ మండలం హన్మకొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
12 ఉర్సువరంగల్ ఖిలా వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
13 ఖిలావరంగల్ ఖిలా వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
14 గాదేపల్లి ఖిలా వరంగల్ మండలం సంగెం మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
15 తిమ్మాపూర్ (ఖిలావరంగల్) ఖిలా వరంగల్ మండలం హన్మకొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
16 నక్కలపల్లి (ఖిలావరంగల్) ఖిలా వరంగల్ మండలం హన్మకొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
17 బొల్లికుంట ఖిలా వరంగల్ మండలం హన్మకొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
18 మమ్నూర్ ఖిలా వరంగల్ మండలం హన్మకొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
19 రంగశాయిపేట ఖిలా వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
20 వసంతాపూర్ (ఖిలావరంగల్) ఖిలా వరంగల్ మండలం గీసుగొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
21 స్తంబంపల్లి (ఖిలా వరంగల్) ఖిలా వరంగల్ మండలం గీసుగొండ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా కొత్త మండలం
22 అనంతారం (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
23 ఊకల్ (హెచ్) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
24 ఎలుకుర్తి గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
25 కొమ్మాల గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
26 గీసుగొండ గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
27 గొర్రెకుంట గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
28 ధర్మారం (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
29 పోతురాజుపల్లి గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
30 బొడ్డుచింతలపల్లి గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
31 మచ్చాపూర్ (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
32 మనుగొండ గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
33 మొగిలిచెర్ల (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
34 రామచంద్రాపూర్ (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
35 వంచనగిరి గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
36 విశ్వనాథపురం (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
37 శాయంపేట (గీసుగొండ) గీసుగొండ మండలం గీసుగొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
38 అక్కలచేడు చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
39 అమీనాబాద్ (చెన్నారావుపేట) నెక్కొండ మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
40 ఉప్పరపల్లి (చెన్నారావుపేట) చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
41 ఎల్లాయిగూడెం చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
42 కోనాపురం (చెన్నారావుపేట) చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
43 చెన్నారావుపేట చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
44 జల్లి చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
45 తిమ్మరాయునిపహాడ్ చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
46 పాపయ్యపేట చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
47 లింగగిరి (చెన్నారావుపేట) చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
48 లింగాపురం (చెన్నారావుపేట) చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
49 అడవిరంగాపూర్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
50 కేశ్వాపూర్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
51 చల్పర్తి దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
52 తిమ్మంపేట్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
53 తొగర్రాయి (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
54 దుగ్గొండి దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
55 నాచినపల్లి దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
56 పొనకల్ దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
57 మండపల్లి (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
58 మధిర మండపల్లి దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
59 మల్లంపల్లి (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
60 మహమ్మదాపూర్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
61 ముద్దునూర్ దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
62 రేకంపల్లి దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
63 రేబల్లె (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
64 లక్ష్మీపూర్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
65 వెంకటాపూర్ (దుగ్గొండి) దుగ్గొండి మండలం దుగ్గొండి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
66 కమ్మపెల్లి నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
67 గురిజాల (నర్సంపేట) నర్సంపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
68 నర్సంపేట (నర్సంపేట) నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
69 పస్పునూర్ నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
70 భాంజీపేట్ నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
71 మక్దూంపురం నర్సంపేట మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
72 మహేశ్వరం (నర్సంపేట) నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
73 మాదన్నపేట్ నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
74 ముత్తోజీపేట్ నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
75 రాజుపేట్ (నర్సంపేట) నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
76 రామవరం (నర్సంపేట) నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
77 లక్నేపల్లి నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
78 సర్వాపూర్ (నర్సంపేట) నర్సంపేట మండలం నర్సంపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
79 అసరవెల్లి నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
80 ఆర్షన్‌పల్లి నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
81 కన్నారావుపేట్ నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
82 కొండాపూర్ (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
83 గుండ్లపహాడ్ (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
84 గోవిందాపూర్ (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
85 నందిగామ (నల్లబెల్లి ) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
86 నల్లబెల్లి నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
87 నాగరజ్‌పల్లి నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
88 నారక్కపేట్ నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
89 ముచింపుల నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
90 మేడపల్లి (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
91 రంగాపురం (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
92 రాంపూర్ (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
93 రామతీర్థం (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
94 రుద్రగూడెం నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
95 రేలకుంట నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
96 లెంకలపల్లి నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
97 శనిగరం (నల్లబెల్లి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
98 అప్పలరావుపేట్ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
99 ఆలంఖానీపేట్ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
100 గుండ్రేపల్లి (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
101 గొట్లకొండ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
102 చంద్రుగొండ (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
103 చిన్నకొర్పోల్ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
104 తోపన్‌పల్లి నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
105 దీక్షకుంట (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
106 నాగారం (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
107 నెక్కొండ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
108 పతిపాక నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
109 పనికెర నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
110 పెద్దకొర్పోల్ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
111 బొల్లికొండ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
112 ముదిగొండ (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
113 రెడ్లవాడ నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
114 వెంకటాపూర్ (నెక్కొండ) నెక్కొండ మండలం నెక్కొండ మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
115 సూరిపల్లి నెక్కొండ మండలం చెన్నారావుపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
116 అన్నారం షరీఫ్ పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
117 ఎనుగల్ పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
118 కల్లెడ (పర్వతగిరి) పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
119 కొంకపాక పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
120 గోపనపల్లి పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
121 చింతనెక్కొండ పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
122 చౌటపల్లి (పర్వతగిరి) పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
123 పర్వతగిరి పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
124 బూరుగమదల పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
125 రావూర్ పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
126 రోళ్ళకల్ (పర్వతగిరి) పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
127 వడ్లకొండ (పర్వతగిరి) పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
128 సోమారం (పర్వతగిరి) పర్వతగిరి మండలం పర్వతగిరి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
129 ఊకల్ (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
130 కాట్రపల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
131 కేశవాపూర్ (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
132 కొండాపూర్ (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
133 కొండూరు (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
134 కొత్తూరు (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
135 కొలన్‌పల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
136 గట్టికల్ (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
137 గన్నారం (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
138 జగన్నాథపల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
139 తిర్మలాయపల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
140 పెర్కవేడు (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
141 పోతురెడ్డిపల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
142 బుర్హాన్‌పల్లి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
143 మైలారం (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
144 మొరిపిరాల (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
145 రాయపర్తి (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
146 సన్నూర్ (రాయపర్తి) రాయపర్తి మండలం రాయపర్తి మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
147 ఎనుమాముల వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా
148 కొత్తపేట్ (వరంగల్) వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా
149 దేశాయిపేట వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా
150 పైడిపల్లి (వరంగల్) వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా
151 రామన్నపేట్ (వరంగల్) వరంగల్ మండలం వరంగల్ మండలం వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ జిల్లా
152 ఇల్లంద వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
153 ఉప్పరపల్లి (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
154 కత్రియాల్ (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
155 కొత్తపల్లి (వర్ధన్నపేట మండలం) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
156 చెన్నారం (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
157 దమ్మన్నపేట్ (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
158 దివిటీపల్లి వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
159 నల్లబెల్లి (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
160 బండ్ఔతాపూర్ వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
161 రామవరం (వర్ధన్నపేట) వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
162 లియబర్తి వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
163 వర్ధన్నపేట వర్ధన్నపేట మండలం వర్ధన్నపేట మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
164 ఎలుగూర్ (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
165 కాట్రెపాలి సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
166 కాపులకనపర్తి సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
167 గావిచర్ల సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
168 చింతలపల్లి (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
169 తిమ్మాపూర్ (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
170 తీగరాజుపల్లి సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
171 నర్లవాయి సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
172 నల్లబెల్లి (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
173 పల్లారుగూడ సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
174 ముమ్మడివరం సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
175 మొండ్రాయి (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
176 రామచంద్రాపూర్ (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
177 లోహిత సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
178 వెంకటాపూర్ (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
179 షాపూర్ (సంగెం) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా
180 సంగెం (వరంగల్) సంగెం మండలం సంగెం మండలం వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్ జిల్లా