వాడుకరి:K.Venkataramana/మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 69,627 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ


ఈ వారపు వ్యాసం

సోడియం హైడ్రాక్సైడ్
SodiumHydroxide.jpg
సోడియం హైడ్రాక్సైడ్ సాధారణంగా క్షారజలం, కాస్టిక్ సోడాగా మనకు సుపరిచితం. ఇది అకర్బన సమ్మేళనం. దీని ఫార్ములా NaOH. ఇది ఘన రూపంలో ఉన్న అయానిక సమ్మేళనం. దీనిలో సోడియం Na+ కాటయాన్లు , హైడ్రాక్సైడ్ OH- ఆనయాన్లు ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ అత్యంత దాహక క్షారం, క్షార ద్రావణం. ఇది సాధారణ పరిసర ఉష్ణోగ్రతలలో ప్రోటీన్లను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది తీవ్రమైన రసాయన కాలిన గాయాలకు కారణం కావచ్చు. ఇది నీటిలో కరుగుతుంది. 12.3 నుండి 61.8 °C వరకు ఉష్ణోగ్రత వద్ద నీటితో స్పటికీకరణం చెంది NaOH·H
2
O
అనే మోనో హైడ్రైడ్ ఏర్పరుస్తుంది. వాణిజ్య పరంగా లభ్యమవుతున్న "సోడియం హైడ్రాక్సైడ్" సాధారణంగా మోనో హైడ్రేట్. ప్రచురించిన సమాచారం ప్రకారం దీనికి బదులుగా అన్‌హైడ్రస్ సమ్మేళనము (నీటి అణువులను తొలగించిన సమ్మేళనం) NaOH ను ఉపయోగిస్తున్నారు. సరళమైన హైడ్రాక్సైడ్లలో ఒకటిగా, రసాయన శాస్త్రం అభ్యసించే విద్యార్థులకు పిహెచ్ స్కేల్‌ను ప్రదర్శించడానికి తటస్థ నీరు, ఆమ్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు దీనిని తరచుగా ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ అనేక పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. దీనిని కర్ర గుజ్జు, కాగితం, వస్త్రాలు, తాగునీరు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో, డ్రెయిన్ క్లీనర్‌గా ఉపయోగిస్తారు. 2004 లో ప్రపంచవ్యాప్త ఉత్పత్తి సుమారు 60 మిలియన్ టన్నులు కాగా, డిమాండ్ 51 మిలియన్ టన్నులు.
(ఇంకా…)

చరిత్రలో ఈ రోజు

సెప్టెంబరు 19:
Sunita Williams.jpg

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... న్యుమోనియా సాధారణంగా వైరస్‌లు, బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందనీ!
  • ...సోడియం హైపోక్లోరైట్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ ఉపరితలాలను క్రిమిరహితం చేయవచ్చనీ!
  • ...సర్‌ రుడాల్ఫ్ వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి ఐరన్ సిలిండరును పని చేయించినందున గుర్తుగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం జరుపుకుంటారనీ!
  • ... "చూసి చూడంగానే" సినిమాతో తెలుగు సినిమారంగంలోకి వర్ష బొల్లమ్మ నటిగా రంగప్రవేశం చేసిందనీ!


ఈ వారపు బొమ్మ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయ గోపురం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం గోపురం.

ఫోటో సౌజన్యం: Kodandaram

మార్గదర్శిని

ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.