వాడుకరి చర్చ:Gsr yadav

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Gsr yadav గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Gsr yadav గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Rajasekhar1961 (చర్చ) 09:18, 23 జనవరి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీకు మౌస్ వాడడం అంతగా ఇష్టం ఉండదా?

మీరు దిద్దుబాటు పూర్తి చేసిన తర్వాత సరిచూసుకోవడానికి గాని పేజీ భద్రపరచడానికి గాని స్క్రోల్ చేయడం గాని క్లిక్ చేయడం గాని లేకుండానే ఆ పనులు చేయవచ్చు. దిద్దుబాటు అయిపోగానే "టాబ్ కీ" నొక్కి సారాంశం పెట్టెకు చేరొచ్చు. ఆ తర్వాత Alt+shift+p నొక్కితే సరిచూసుకోవచ్చు మరియు Alt+shift+s (కర్సర్ సారాంశం పెట్టెలో ఉన్నప్పుడు Enter) నొక్కి భద్రపరచవచ్చు. మీరు చేసిన మార్పులు చూసుకోవడానికి Alt+shift+v నొక్కితే సరిపోతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 09:18, 23 జనవరి 2014 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

దస్త్రంలో బొమ్మలు ఎక్కించటం ఏలా[మార్చు]

YesY సహాయం అందించబడింది


103.41.99.140 12:10, 17 డిసెంబరు 2016 (UTC) --103.41.99.140 12:12, 17 డిసెంబరు 2016 (UTC)

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం[మార్చు]

  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే Cercle noir 100%.svg లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:57, 18 డిసెంబరు 2016 (UTC)