Jump to content

వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 10

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Rio Olympics Edit-a-thon

[మార్చు]

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

Message on English Wikipedia talk page

[మార్చు]

Hello, there is a message on your English Wikipedia talk page, where we are looking for your response. You have not edited English Wikipedia for 4 days, so I am not sure if you saw the message. Please see the message and reply there. --Titodutta (చర్చ) 18:24, 20 ఆగష్టు 2016 (UTC)

Titodutta garu, I am a Telugu wikipedian participated in english wiki for Punjab-edit-a-thon and in this connection you are requested to post one more message here also. Thank you very much. JVRKPRASAD (చర్చ) 21:11, 20 ఆగష్టు 2016 (UTC)

నూజివీడు

[మార్చు]

(ఈ చర్చా పేజీ వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏలోని ఒక భాగం. రాబోయే వాడుకరులు ఈ చర్చ చూసి పిచ్చిరాతలు అనుకుని వాళ్ళు కూడా ఏదో, ఏవేవో వ్రాయాడానికి అవకాశం ఉన్నది కనుక తెలియజేయడ మైనది.) JVRKPRASAD (చర్చ) 00:35, 24 ఆగష్టు 2016 (UTC) నూజివీడు, నరసరావుపేట ఎమన్నా గ్రామమా? వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలూ అని దిద్దుబాటు రద్దు చేసారు?--Vin09(talk) 15:21, 21 ఆగష్టు 2016 (UTC)

అసలు మీరు దిద్దుబాట్లు ఎందుకు ఆపడం లేదు? చేస్తాను. అది గ్రామము కాకపోతే నగరం, పట్టణము ఎందుకు మార్చలేదు?--JVRKPRASAD (చర్చ) 15:22, 21 ఆగష్టు 2016 (UTC)
ఆంగ్ల వికీలో అయితే ఈ పాటికి మీ మీద నిషేధం ఉండేది. మీరు చర్చించమని చెప్తూనే దిద్దుబాట్లు చేసుకుపోతూ ఉంటే మీ మార్పులు అన్నీ రద్దుచేస్తాను. --JVRKPRASAD (చర్చ) 15:26, 21 ఆగష్టు 2016 (UTC)
ఒక admin అయ్యి ఉండి, మీరు రూల్స్ పాటించనందుకు ముందు ముమ్మల్ని నిషెధించేవారు. చర్చ లొ రూల్ చెప్పా మీకు అది అర్ధం కాకపొతే అది నా తప్పా. పైన ఎదో రాసారు, నూజివీడు, నరసరావుపేట గ్రామాలు కాదు, పట్టణ్ణం అని రయాలి అని, రాసి ఉంది, చూడండి, గుంటూరు జిల్లా పట్టణాలు అని. అది చూడకుండా చేస్తానూ అంటే?--Vin09(talk) 15:31, 21 ఆగష్టు 2016 (UTC)
అతిగా ఎక్కువ మాట్లాడవద్దండి. ఆంగ్ల వికీలో మీతో వాదించను అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఉంటాను అని అర్థం. అంతేకాని ఇక్కడ కొచ్చి అక్కడ రూల్స్ అమలు చేస్తానంటే మీ జీవితాంతం చర్చలు చేస్తాను ఇక్కడ. మీ రూల్స్ ఇక్కడ అన్నీ వర్తిస్తాయా ? ఏమిటి అతి తెలివిగా ప్రవర్తించవద్దండి. నన్ను నిషేధించలానుకుంటే ఇంక లేటు ఎందుకు చేయవచ్చును. ఇది మన కంపెనీ కాదు. ఎవరిష్టమెచ్చినట్లు వాళ్ళు మాట్లాడటానికి. ఎప్పుడో ఒకసారి వచ్చి మా బుర్రలు తినొద్దు. తప్పులు అన్నీ మేము సరిద్దిద్దుకుంటాము. నాతో వాదన పెట్టుకుంటే మీ జీవితం చాలదు. నేను వద్దు అన్నా మీ దిద్దుబాట్లు ఆపడం లేదు కాబట్టే మీవి అన్నీ రద్దు చేస్తే అప్పటికైనా ఆపుకుంటారాని దాని అర్థం. అనవసరముగా ఎక్కువగా మాట్లడకండి. --JVRKPRASAD (చర్చ) 15:37, 21 ఆగష్టు 2016 (UTC)
అతిగా ఎక్కువ మాట్లాడవద్దండీ, ఏమిటి అతి తెలివిగా ప్రవర్తించవద్దండీ, ఇలాంటి పదాలు సరి కాదు. issue మీదా ఎమైనా ఉంటే చెప్పలి.--Vin09(talk) 15:47, 21 ఆగష్టు 2016 (UTC)
విషయము మీద ఏ సమాధానం మీ నుండి రాలేదు. ముందు తెలుసుకుంటే మంచిది. మీకు సరి అయినవే అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 15:48, 21 ఆగష్టు 2016 (UTC)
polite, civility అని రూల ఉంటది, admins కొత్త వారికి చెప్తారు. అది మీరు పాటించి ఉంటే నేను బాగా చెప్తా. ఇలా వ్యక్తిగతంగా అంటే ఎవరు అయినా బాధా పడ్తారు, అది గమనించగలరు.--Vin09(talk) 15:55, 21 ఆగష్టు 2016 (UTC)
మీ సంగతి నా కెందుకు ? రూల్స్ విరుద్ధంగా ఉంటే రచ్చబండలో వ్రాస్తే రోజూ వచ్చే తెలుగు వారు చర్చ చేస్తారని అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళకు తెలియదా ? నేను రూల్స్ విరుద్ధంగా ఏం చేసానో రోజూ వచ్చేతెలుగు వారికి కనబడనిది మీకు ఎం కనబడింది ? నేనేమీ వ్యక్తిగతంగా వ్రాయలేదు. అలా అనుకుంటే నేనేమి సమాధానం చెప్తాను ? ఇంక ముందు ఏమైనా ఉంటే చర్చ కోసం వ్రాస్తే మంచిది. ముందు మీలాంటి వాళ్ళు గమనించితే సంతోషం. --JVRKPRASAD (చర్చ) 16:02, 21 ఆగష్టు 2016 (UTC)
నేను twinkle వాడా. అది english లో ఉంది. నేను ఏమి సొంతంగా రాయలా.Vin09(talk) 04:44, 22 ఆగష్టు 2016 (UTC)
చెప్పింది ఏమిటో నాకు అర్థం కాలా ? JVRKPRASAD (చర్చ) 04:47, 22 ఆగష్టు 2016 (UTC)

మీ చర్చా ధోరణి

[మార్చు]

JVRKPRASAD గారూ, చర్చిస్తున్న విషయం గురించి కాకుండా వ్యక్తిని ఉద్దేశించి అతిగా..., అతి తెలివిగా... అని అనడం సబబుగా లేదండి. తోటి వాడుకరిగా నాకది నచ్చలేదు సార్. వికీ ప్రవర్తనా నియమావళికి బద్ధులైనవారు అలా మాట్లాడకూడదు. గతంలో, వేరే సందర్భాల్లో కూడా మీరు ఇటువంటి ధోరణి లోనే, కొండొకచో ఇంతకంటే దురుసుగానూ మాట్టాడినట్టుగా గమనించబడింది. వికీ అనేది సాముదాయిక కృషి. అందరూ కలిసి పనిచెయ్యాలంటే ముందుగా మనం పాటించాల్సింది పరస్పర మర్యాద. దిద్దుబాట్లకు సంబంధించి వాడుకరులు విభేదించడం, చర్చించడం సహజం. చర్చ ఎంత వేడిగా సాగినా, వ్యక్తిగత దూషణలకు నిందలకూ చోటివ్వరాదు. అలాంటి ఘటనలు పునరావృతం కావడం అసలే కుదరదు. అలాంటిది, స్వయంగా నిర్వాహకుడయ్యుండీ మీరలా మాట్టాడ్డం తప్పు. దీనిపై సత్వర చర్య తీసుకోవాల్సి ఉంది. సత్వర చర్య వేరెవరో కాదు, మీరే తీసుకోవాలి. నా ఉద్దేశంలో మీరు Vin09 గారికి క్షమాపణ చెప్పాలి. __చదువరి (చర్చరచనలు) 20:24, 23 ఆగష్టు 2016 (UTC)

చదువరి గారు, మీ కళ్ళచూపులు ఈ పుటలోనే ఉన్న ధన్యవాదములు అనే విభాగము చూడటం అనేది ఏ సమస్యతోటి ఎందుకు వీక్షించలేకపోయాయి. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేసాయని నేను అనను కానీ, వాటికి తగిన బుద్ధి చెప్పే సంస్కారము మీ దగ్గర ఉండవచ్చునేమో అని మాత్రము అనుకోవాలేమో మరి. మర్యాదలు అనేవి ఇరువైపులా ఉండాలి. మీరు ఇలా నా గురించి వ్రాయడం ముమ్మాటికీ తప్పు. మీరడగటమేమిటి, నేను మరో మనిషికి క్షమాపణ చెప్పడమేమిటీ ! అతిగా..., అతి తెలివిగా... అన్న మాటలు సందర్భము మీకు ఏం తెలుసు. ఇవి వికీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధం అని మీకు అనిపిస్తే నాకు అనిపించదు. నిర్వహకత్వ పదవి ఉండబట్టే ఒక్కొక్కళ్ళ మాటలు సాగుతున్నాయి. అదే ఒక వికీపీడియన్ అని మాత్రమే ఉంటే వీళ్ళతో చర్చలు మరోవిధంగా ఉండేవి. నా మాట, వ్యక్తి స్వేచ్చ, స్వాతంత్ర్యాలకు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగానూ, విఘాతం కలిగే విధంగా ఇలాగే మీరందరూ కొనసాగించితే త్వరలోనే ఆ గొప్ప నిర్వహకత్వ పదవి (ఇంకా నయం, అధికార పదవి ఆంధ్ర పదేశ్ రాష్ట్రం తరపున అడుగుదామని అనుకున్నాను.) వెంటనే వదలుకుంటే, మీలాంటి వారులా చాలా మంది నుండి అనవసర చర్చల చేసే బెడద ఉండదు. అప్పుడు వికీకీ అనుగుణంగా నాకు తోచినట్లు నా ధోరణిలో ఏదైనా స్వేచ్చగా మాట్లాడుకోవచ్చును. ఎదుటి వ్యక్తి లేదా వ్యక్తులు వాగినవి (మాట్లాడినవి అంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుండి అస్సలు సమాధానం రాదు కాబట్టి) ఎలా ఉన్నాయో, మీలాంటి వాళ్ళ కళ్ళకు చూడగలిగీ కూడా, ఎందుకు ఆనవో మరి, అందుకు కారణం వేరే చెప్పనవసరము నాకు లేదు కాని నాకు తెలియక కాదు. మీరు Vin09 వాడుకరి అనుమతి తీసుకునే, అడేగే నాకు ఇటువంటి రాతలు వ్రాసారా. ఆడగాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు, మీసొంత అభిప్రాయము అయి ఉంటే, ఇతరులు అలా మాత్రం అనుకోరు. మిమ్మల్ని Vin09 కావాలని అడిగి, మీతో వ్రాయించినట్లు అనుకుంటారు. దానికి కారణం, మా ఇద్దరి మధ్యన జరిగిన చర్చలు ఒక ఒప్పందంతో ముగిసాయి. ఈ మాత్రం కూడా తెలియలేదని నేను అనుకోను. మీరే కావాలని, ఏదో నన్ను బెదిరించడానికే వ్రాసారు అనుకోవడానికే ఎక్కువ ఆస్కారము ఉంది అనేది చాలా సుస్పష్టంగా తెలుస్తోంది. మీలాంటి వారు నా వాక్యాలలోని ముక్కలు తీసి చర్చలు చేయడానికి బయలుదేరుతారు. అలాంటి వారిలో మీరు ఒకరు అని అనుకోవాల్సి వస్తోంది. మీరు నాకంటే ఎందులో నీతివంతులో చెప్పండి, మీరు నాకు ఈ విధంగా హితబోధనలు చేసేంత చొరవ చూపుతున్నారు. నాకు ఎవరైనా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వంటివి ఒక పద్ధతిగా చెప్పండి, వింటాను. అసలు ఏం చెబుతున్నారో మీరు మీ భాష తీరు ఎలా ఉందో గమనించారా, నిర్వాహకత్వం వదిలితే ఏ పెంట పనులు అయినా చెయ్యవచ్చని మీ ఉద్దేశ్యం. మీరు ఎవరో నాకు తెలియదు. నేను మీకు తెలియదు. మన ఇద్దరి మధ్య సంభాషణలు లేవు. మొదటిసారి వ్రాస్తూ ఇలాగా వ్రాయడం ? మీరు కూడా బురద చల్లే జాతి (వర్గం) లోకి చేరే ఉద్దేశ్యం ఉంటే దయచేసి మానుకోగలరు. నాతో వికీ పద్ధతిలో చర్చ చేయాలనుకుంటే, ఒకసారి కూడా ప్రయత్నం మీరు చేయలేదు. అటువంటి దాఖాలాలు లేవు. నాకు నీతులు చెప్పడానికి మాత్రం తయారయ్యారు. అలాగే చర్చల గురించి మీకు ఏమీ తెలియదనే దీన్నిబట్టి అర్థం అవుతోంది. పైన జరిగిన చర్చ అనేది అనేక చర్చలలో ఒకభాగం. ఆరోజు మాకు దొరికిన (మీకు వివరించాలనుకుంటాను. మా ఇద్దరి వాడుకరుల పుటలు మరియు ఎపీసీఆర్డీఏ చర్చా పుటలతో కలిపినవి అనగా వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ ) పుటలలో చర్చలు చేసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కను పట్టుకుని మీ ఆలస్య స్పందన ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు ? ఎదుటి వ్యక్తి స్పందనలు మీకు అంతాకూడా చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపించాయా ? నావి ఒక్కటే మాత్రం పెంటలా, రోతలా అనిపించాయాండీ. ఇటువంటి మీ ఆలస్య అభిప్రాయానికి చాలా సంతోషం. ఇదివరకు నాతో సుదీర్ఘ చర్చలు చేసినవారి గురించి కూడా ఉటంకించారు మరియు తప్పుడు మాటలు ముందుగా వాళ్ళే మాట్లాడారు. డేటా ఎక్కడికి పోదు కదా ! ఆ డేటాదంతా అందరివి తీసుకొని బయట ప్రపంచం చాలా ఉంది కదా, ఇతరుల ముందు పెట్టి చూపించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే మంచిది. ఇక్కడ వాళ్ళు నిర్ణయాలు, అభిప్రాయాలు చెప్పేది కాదు. మీరు వాళ్ళు వాడిన భాష చర్చ సాగదీస్తూ ఏ విధంగా పరిణామం చెందిదో తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు. అంతర్జాలంలోని సోషల్ మీడియాలలో అమర్యాదకరంగా ప్రవర్తిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయో అటువంటి భారతీయ న్యాయసూత్రాలు వికీకి వర్తిస్తాయా లేదా అన్న సంగతి ముందు మీకు ఏం తెలుసునో తేల్చి చెప్పండి. అసలు మా చర్చలు మీరు అన్ని చోట్ల జరిగినవి సంపూర్ణముగా చదివారా లేదా ఆత్మ పరిశీలన చేసుకొని నిజం చెప్పండి. చదివానని మీరు చెబితే, అప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలతో అడుగుతాను, మీరు సమాధానము చెప్పాల్సి ఉంటుందని గమనించండి. ఇంత అభాండం వేశాక, మిమ్మల్ని వ్యక్తిగతంగానే వచ్చి కలుస్తాను. మీరు ఏ కోణంలో ఆలోచించినా మీరు ఈ విధంగా గంపగుత్తగా మొత్తం నాదే తప్పు అన్న మీరు ముందు నాకు క్షమాపణ చెప్పండి. ఎవరికి తోచినది వారు రాసేసి న్యాయము కోసం ఎవరినీ అడగకూడదు అది వికీ మూలసూత్రం అంటారేమిటి ? లేకపోతే బెదిరింపులు, భయపెట్టడాలు అంటారేమిటి ? ఎవరితోనైనా మాట్లాడే పద్దతి ఉంటుంది. ఆ పద్ధతి తప్పినప్పుడు, వ్యక్తిగత మర్యాదాభంగం కలిగినప్పుడు మీరే కాదు, ఈ వ్యవస్థాపకులు వచ్చినా భాష రీతి, ధోరణి మరోలానే ఉంటుంది కదా ! వ్యవస్థాపకులు అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ప్రవర్తించ కూడదు కదా !ఏదో రాసేస్తే వదలేస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. ఇది నా వ్యక్తిగత మర్యాదకు సంబంధించిన విషయం మరియు నిజ జీవితం మీద ఎంతో ప్రభావితం చేసే అంశం మరియు ఇక్కడకు నాకు సంబంధించిన వారు ఎందరెందరో వచ్చి చదువుతారు, నా గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఇలాంటివి చూసి ఏంతో వ్యధ చెందుతారు. నాకు మీ ఫోను నంబరు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడ కలవాలో చెప్పండి. నాకు దగ్గర అయితే వెంటనే బయలుదేరి వస్తాను. నా ఫోను నంబరు మీతో ఉన్న అందరి దగ్గర ఉంది. వ్యక్తిగతంగా నేనే మీతో మీ మనుష్యుల మధ్యన, అన్నిచోట్ల నా మనసుకు సంతృప్తి కలిగేంతవరకు ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అయినా చర్చలు చేస్తాను. అప్పుడు ఎవరెవరు ఎవరికి క్షమాపణ అనేది తేల్చుదాము. క్షమాపణ అనేది మీకు అంత తేలిక పదంగా ఉంది మరి. ఏదో రాయాలనుకుని రాసేస్తారు. ఒకరి విషయములో మీకు అంత నొప్పి బాధ కలిగితే అదేదో మీరు మీరు చూసుకోండి. మీరు నాకు ఇలా చెప్పనవసరము అసలు ఉందా అని ప్రశ్నించుకోండి. నేను ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకోనండి. మీరు నాది తప్పు అన్నప్పుడు ఏ విషయాన్ని అస్సలు ఏ మాత్రం వదలి పెట్టను. నిర్వాహకత్వం అనేది వేరు మరియు మీరు చెపుతున్న పనికి మాలిన ఎందుకు ఉపయోగం లేని, కావాలని బురద చల్లే చర్చలు, ఇలాంటి అనేక చెత్త చర్చలు వేరు. వికీకి ఉపయోగపడే చర్చలు అనే వాటికి నిర్వాహకత్వం అనే దానికి ఏదైనా సంబంధం ఉంటే వాటి గురించిన చర్చలు గురించి మీరు ప్రస్తావిస్తే దానికి నా సమాధానము పద్ధతి వేరుగా ఉంటుంది. ఇలాంటి అనవసరంగా కావాలనే గొడవలు పెట్టుకొనే వారు చేసే చర్చలు గురించి మీరు నేను చర్చించుకోవటం శుద్ధ దండగ. నాతో ఎందుకు అలా వచ్చి కొంతమంది కావాలని వికీకి పనికిరాని చర్చలు జరుపుతున్నారో నాకు తెలుసును. మీరు కొన్నాళ్ళు తరువాత చూడండి, మరొకరు, మరో కోణంలో వచ్చి నాతో మీకు నచ్చని చర్చలు చేస్తారు. ఇలా కొనసాగుతునే ఉంటుంది. దీనికి పరిష్కారము ఒకటే. ఎవరైతే నాతో మంచి చర్చ జరగకుండా కావాలని వాదనలు పెట్టుకుంటారో వారిని మీలాంటి వాళ్ళు కట్టడి చేయండి. అప్పుడు అంతటితోనే ఆగిపోతుంది కదా ! అయినా మా ఇద్దరి చర్చ సఫలీకృతం అయ్యి, మేము ఒకరికొకరం ధన్యవాదములు తెలుపుకున్న కొన్ని రోజుల తదుపరి మీరు ఈ విధముగా నాకు వ్రాయడము ఏమైనా బావుందాండీ ! ఏ సందర్భంలో ఏం మాట్లాడిన ఇప్పుడు మీరు నాకు తెలియజెప్పడములో మీ అభిప్రాయ ఉద్దేశ్యం ఏమంటారో నాకు అంతగా మీ నుండి తెలుసుకోవాలని లేదు. పరస్పర మర్యాద గురించే ఎప్పుడూ నేను ప్రస్తావించేది. మొత్తం చర్చలు వీలయితే చదవండి. మీరు అభ్యంతరం చెప్పే నేను వాడిన పదాలు చర్చ ఎంత జరిగన తదుపరి వాడినవి అన్న సంగతి మీరు గమనించాలి. ఏకాటికీ ఎదుటి వ్యక్తి మాత్రం నా ఘోష విననవసరం లేదాండి ? వ్యక్తిగత దూషణలకు నిందలకూ చోటివ్వరాదు అన్న ఇంగితం నాకు తెలియదంటారా ? మీరు ఎందుకు ఇప్పుడు స్పందిస్తున్నారు ? ఎవరో ఒకరు చెప్పినట్లు నేను నా జీవిత పద్దతి మార్చుకోనండి. నాతో అనవసర చర్చలు అతిగా చేస్తే, ఇప్పుడు మీ మనసుకు నొప్పి కలిగించే విధంగానే ఎవరితో అయినా ఇలాగే ఉంటుంది నా చర్చ. దీనికి ఒకటే మరో మార్గం. నాతో జాగ్రత్తగా ఆలోచించి సభ్యత, సంస్కారములతో, అవసరము మేరకు ఎవరైనా చర్చించండి. దానితో వికీ మూలసూత్రాల పాలసీల, రూల్స్ ప్రకారం వచ్చే అనుభూతిని పొందండి. మీరు మా చర్చల గురించి ఇప్పుడు ఎలాగూ ఒక అభిప్రాయంతో వకాల్తా తీసుకున్నారు కనుక, సత్వర చర్యగా నాకే ఎవరెవరు క్షమాపణ చెప్పాలో, వారే ఆ చెప్పేదేదో చెప్పేస్తే, ఇక ముందు అయినా నాలాంటివారితో ఎలా మాట్లాడాలో, ప్రవర్తించాలో తెలుసుకునేందుకు ఉపకరించేందుకు వీలుగా, వారిచేతే మీమనసులో నా చర్చలు గురించి ఏ అభిప్రాయముందో అదే విషయం, మీరు చెప్పించాలనుకేదేదో చెప్పించండి. మీ ఆలస్య స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 00:07, 24 ఆగష్టు 2016 (UTC)
    • మీరిద్దరూ ఆ వర్గ చర్చలో చేసిన చర్చంతా చూసానండి. ఆ చర్చలో కూడా మీరు వాడిన భాష బాలేదు. అక్కడ మీరు వాడిన పదాలను ఇక్కడ నేను ఉదహరించలేదంతే!
    • నేను రాసినది మీ ఇద్దరి చర్చలోని సారం గురించి కాదు, మీరు వాడిన భాష గురించి. సారం గురించి అలోచిస్తే, Vin09 చెబుతున్న విషయం అర్థం చేసుకోకుండా ఆయన మీ పనికి అడ్డువస్తున్నట్టుగా మాట్టాడారు. సాముదాయిక కృషి స్ఫూర్తికి అది విరుద్ధం. ఇతర వాడుకరులు మీకు నచ్చజెప్పబోతే, వారి సలహాలను వ్యక్తిగతంగా తీసుకుని వాదించారు గానీ, వికీ స్ఫూర్తిని చూపలేకపోయారు.
    • నన్ను ఆ వాడుకరి అడిగి ఇదంతా రాయించారని ఇతరు లనుకుంటారని మీరు అనుకుంటున్నారు గానీ, ఆది నిజం కాదు. మీరు అలా ఊహించుకోకండి.
    • ఇప్పుడు ఈ చర్చలో కూడా మీ భాష సబబుగా లేదు. మీరు మరింత సంయమనం పాటించాలి.
__చదువరి (చర్చరచనలు) 10:48, 24 ఆగష్టు 2016 (UTC)
  1. తెలుగు భాష మూడు ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉంటుంది. మీకు నచ్చినట్లు ఎదుటివాళ్ళు వ్రాయాలనే తపన మీకుంది. నా భాష మీకు నచ్చకపోతే నాతో చర్చించకండి.
  2. సాముదాయక కృషి నేను ముందుస్తుగా తనతో అనుకోలేదు. అది విరుద్ధం ఎలా అవుతుంది. ముందు మీకు అర్థం కావడం లేదు. వికీ స్ఫూర్తి మీకు బాగా తెలుసు కదా, అది అవసరమయిన చోట వాడండి. నేను నా పని చేసుకుంటున్నాను, వద్దని చెబితే ఏం జరిగింది ?
  3. నావి బొక్కలు అంటే తప్పులు అని చెప్పేంత గొప్ప మనిషి అని చదువరి అనుకుంటే నేను దానికి ఏమనాలి ?
  4. నావి మీకు నొప్పి కలిగిస్తే ఒక జవాబు ఇక్కడ ఇచ్చి ఇంక జీవితంలో చర్చ అంటూ నాకు ఎటువంటి మానసిక హింస పెట్టవద్దు. జవాబు ఇచ్చి ఇక్కడతో వదిలితే నాకు సమయం కుదిరినప్పుడు మీరు లేదా వాడుకరులు ఎక్కడ ఉన్నా దొరికిన చోటల్లా మీ చర్చలు గురించి మాత్రం ఎల్లకాలం ప్రస్తావిస్తాను. ఇప్పుడు నాకు మీరు ఏదో చెబుతున్నట్టుగా, మీకు కూడా బుద్ది చెప్పేవారు దేశంలో చాలామంది అనేకరూపాలలో ఉన్నారని గుర్తుంచుకోండి.
  5. మీకు నా భాష నచ్చకపోతే మీదారిన మీరు వెళ్ళండి. ఈ విధంగా ఇటువంటి చర్చలు ఒక్కొక్కరు ఎందుకు చేస్తారో ఆమాత్రం అర్థం చేసుకోగలను. ఇంతకాలం ఎవరికోరికలకు, కాంక్షలకు నేను అడ్డుచెప్పలేదు మరియు ఆ అవసరము కూడా లేదు.
  6. మొత్తం మా చర్చలు చదివే వ్రాయడం జరిగింది అని మీ మాట ప్రకారం, వికీలో ఎక్కువసేవు ఏ రోజున ఉంటారో చెబితే నా ప్రశ్నలు ఒక్కొక్కటి ఇస్తాను దానికి సమాధానము మీ నుంచి రావాలి.
  7. నాకంటూ ఒక పద్ధతి ఉంది, అలాగే జీవితకాలం ఉంటుంది. మనిషి రూపంలో ఆ దేవుడు దిగివచ్చినా నేను వినను, ఇప్పుడు మీ భాధ ఏమిటీ ? వికీకి నా ద్రోహం ఏమిటీ ?
___JVRKPRASAD (చర్చ) 11:38, 24 ఆగష్టు 2016 (UTC)
ద్రోహం అని నేననను గానీ, నష్టం జరుగుతోందండి. __చదువరి (చర్చరచనలు) 12:08, 24 ఆగష్టు 2016 (UTC)
మీకు తెలిసింది వివరించితే మంచిది. ముందు ఎవడు తప్పుడు మాటలు మాట్లాడింది నేను చూపిస్తాను. నాకు మానసిక హింస పెడుతుంటే అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. అది ఎవరూ గమనించరు. మీలో పదిమంది కలసి సముదాయంగా ఒక పని మొదలు పెట్టండి. నేను నాకు తోచిన పని కూడా చేస్తాను. మీ అందరి కంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ బైట్ల పని చేసి చూపిస్తాను. ఒక పనికి ఒక సముదాయం ఏర్పడినపుడు, నేను ఎప్పుడూ అలాగే చేసాను, చేస్తాను కూడా. అనవసర చర్చలు ఎందుకు ? పదిమంది చేసే పని నేను ఒక్కడిని ఈ రోజైనా చేయగలను. నాతో పోటీగా పని చేయగలవారు ఎవరో రండి. JVRKPRASAD (చర్చ) 12:10, 24 ఆగష్టు 2016 (UTC)
"మీకు తెలిసింది వివరించితే మంచిది":- కొన్ని చెబుతాను
  • ఎన్వికీలో అనుభవమున్న Vin09 గారు ఇక్కడ పని చేద్దామని వచ్చారు. కానీ వెంటనే సెలవు తీసుకున్నారు. అది తెవికీకి నష్టమే కదా!
  • చర్చల్లో వాడుతున్న భాష చూసాక, కొత్త వాడుకరులు బెదరిపోయి ఇక్కడ పనిచెయ్యడానికి వెనకాడితే?
  • వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ లో చర్చ చూసాక, Vin09 గారు మొదలుపెట్టిన పనిని కొనసాగించేందుకు కొందరు పాత వాడుకరులు కూడా వెనకాడే పరిస్థితి. అది వికీకి నష్టమే.__చదువరి (చర్చరచనలు) 15:50, 24 ఆగష్టు 2016 (UTC)
ఇలాంటి నాటకాల పదాలంటేనే నాకు ఎక్కడలేని భాష మార్పు వస్తుంది. మీరు నాకు రాసిన తరువాతనే Vin09 సెలవు తీసుకోవడము జరిగింది. మా చర్చ తదుపరి కూడా తెవికీకి వ్రాయడం జరిగింది, ఆ సంగతి మీ చూపుకు దోషం వల్ల కనపడక పోయి ఉండవచ్చునేమో మరి. మీ వల్లనే తెవికీకి నష్టం వచ్చింది. కొత్తవాళ్ళు వచ్చి రాంగానే నా భాషమాత్రమే చూస్తారు అని చెప్పడము చాలా హాస్యంగా ఉంది. ఇలాంటి అతితెలివి మాటలు. నాకు చెప్పవద్దు. నేను ఒకరితో చర్చ చేస్తే తెవికీలో అందరూ సెలవులు తీసుకుని వెళ్ళిపోతారా ? మీకు ఏది తోచినది అది నాకు ఇలా నెపం, అపవాదులు వేసి వ్రాయడానికి ఆ చేతులు ఎలా సహకరించాయి. ఇద్దరం ఇలాగే వాగుతూ ఉంటాము, పరిష్కారము దొరకదు. అందుకే ఎవడు చేసిన పాపం ఊరికే పోదు, దానికి ఫలితం తప్పు చేసిన వారెవరైనా అనుభవించాలి. మీకు తగిన గుణపాఠం నన్ను నడిపిస్తున్న ఆ దేవుడనే దరిద్రుడు అన్నీ చూసి నిర్ణయిస్తాడు, ఇది సత్యం, తప్పక త్వరలోనే జరిగి తీరుతుంది, ఎవడిది తప్పు అనేది వాడు మాత్రం వదలడు మరియు త్వరలోనే జవాబు దొరుకుతుంది. నేను పైన వ్రాసిన విషయాలలో సవ్యమైన సమాధానాలు వ్రాయలేక పోవటానికి కారణం ఏమిటి ? కేవలం ఒక Vin09 గురించి తప్ప ఎవరి గురించి వ్రాయలేదు. అనవసరముగా రెచ్చగొట్టవద్దు. మీలాంటి వాళ్ళ వల్లే అసలు ఏ ఒక్కరూ సరిగా పనిచేయలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే మీలాంటి వాళ్ళు మాలాంటివాళ్ళకి చెప్పే భయపెట్టే నీతులు వల్లే, భయపెట్టడాలు వల్లనే తెవికీకి అధోగతి పట్టింది అని చాలామంది అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ వల్లనే కాస్త బాగుపడింది. నేను చెప్పేది కూడా మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. మీ మేధస్సు చాలా బాగా అర్థం అయ్యింది. JVRKPRASAD (చర్చ) 17:32, 24 ఆగష్టు 2016 (UTC)

August 2016

[మార్చు]

Information icon Hello, I'm Vin09. I noticed that you made a comment that didn't seem very civil, so it has been removed. Wikipedia needs people like you and me to collaborate, so it's one of our core principles to interact with one another in a polite and respectful manner. If you have any questions, you can leave me a message on my talk page. Thank you. Vin09(talk) 03:48, 22 ఆగష్టు 2016 (UTC)

Vin09 గారు, మీరు ఆంగ్ల వికీలో ఆంగ్లములో వ్రాయమన్నారేమో తెలియదు. ఇది తెలుగు కదా తెలుగులో వ్రాయండి. నాకు ఆంగ్లము అంతగా రాదు. కామెంట్ ఎక్కడ ఏమి వ్రాసినది నాకు తెలుపకుండా, నాకు మర్యాద లేదన్నట్లు వ్రాయడము అంతగా నప్పలేదు. మీ చేత చెప్పించుకునే స్థితి, పరిస్థితులలో నేను లేను అని గమనించవలెను. నేను అడిగిన దానికి మీ నుండి సమాధానములు ఇవ్వకుండా చర్చలు అనవసరముగా పక్కదారి పట్టించి నాకు ఇంకా ఏదో చెప్పాలనుకోవటములోని ఆంతర్యం నాకు అర్థం కానిది కాదు. మన ఇద్దరికి జరిగినది వర్గాల గురించి చర్చ. ఇప్పుడు ఏఏ వర్గాలు తొలగించాలో తెలియజేస్తే తొలగిస్తాను. ఎందుకంటే నేను సీఆర్‌డీఏ వ్యాసము పనులు ఆపేశాను. జవాబు ఇవ్వండి. JVRKPRASAD (చర్చ) 04:31, 22 ఆగష్టు 2016 (UTC)
నేను twinkle వాడా. అది english లో ఉంది. నేను ఏమి సొంతంగా రాయలా.Vin09(talk) 04:44, 22 ఆగష్టు 2016 (UTC)
ఈ రాసింది ఏమిటో నాకు అర్థం కాలా ? JVRKPRASAD (చర్చ) 04:49, 22 ఆగష్టు 2016 (UTC)

ధన్యవాదాలు

[మార్చు]

సరే సర్, నేను జనాభా, area ఇలాంటివి దిద్దుబాటు చేసి మూలాలు రాస్తా. కాని మీరు ఎప్పుడు ఆంగ్ల వికీ కి వచ్చినా సహాయం అడిగితే నేను ముందు ఉంటా అందరికన్నా. ధన్యవాదాలు.--Vin09(talk) 07:54, 22 ఆగష్టు 2016 (UTC)

తప్పకుండా మీరు చేయాలనుకున్నవి చేయండి. మీ సహాయ సహకారములకు మరోమారు మీకు ధన్యవాదములు. మంచి స్నేహాన్ని కొనసాగించుదాము. మీ నుండి ఆశిస్తూన్న-JVRKPRASAD (చర్చ) 08:07, 22 ఆగష్టు 2016 (UTC)

పీవీ.సింధు

[మార్చు]

అయ్యా నేను ఈ క్రింది విదముగ సవరించాను. కానీ కొంతమంది మ్లేచ్చులు ఆమ తండ్రి గారి కుటుంబ నేపద్యము నిర్మల్ అని మార్పు చేస్తున్నారు. దయచేసి ఈ పుటని భద్రపరచండి. లేక నిర్మల్ అయితే క్రొత్తగా స్తాపించబడే నిర్మల్ జిల్లాకి అయన పేరు పెట్టమనండి ఆ పీనుగ జయషంకర్ పెరుమీద జిల్ల స్తాపించబొతున్నారు కాబట్టి . ఆ రమణ డబ్బుకొసము, మరియు భయము వలనను బహిరంగముగ చెప్పలేక పొయిన విజయవాడలొ సత్కారము సమయములొకొంతమంది అతని పుట్టుపూర్వత్రలు చెప్పారు.

సింధు జులై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.[7] ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ కుటుంబము పశ్చిమ గోదావరి జిల్లా ఏలురు దెగ్గర గ్రామనికి సంబంధించిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు అనే అపొహ రాజకీయమైన వార్తా శ్రవంతి వలన కలిగింది. ఉద్యోగ రిత్య గుంటూరుకు తరలి వెళ్ళారు.[7] రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం, రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో లో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ .

మోహాన్ గారు, మూలము ఆధారాలు చూసి వ్యాసము సరిచేయవచ్చండి. ఎటువంటి మార్పులు చేర్పులు ఎవరు చేసినా సమాచారము తొలగిపోకుండా వ్యాసాన్ని యథా స్థానము లోనికి ఉంచవచ్చును. దయచేసి గమనించగలరు. JVRKPRASAD (చర్చ) 13:31, 24 ఆగష్టు 2016 (UTC)

At the moment, I reach te.wiktionary and kn.wiktionary. I also found your edits in their history. Just telling you that I cleanup interwiki links as I did in ne.wiktionary. --Octahedron80 (చర్చ) 21:20, 5 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు ఇంత సహనం ఎలా వచ్చింది?

[మార్చు]

ఈమధ్యన మిమ్మల్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్ అయినది. అయిననూ మీరు ఓర్పుగా వ్యవహరిస్తున్నందుకు జోహార్లు. మీకు ఇంత సహనం ఎలా వచ్చింది? మీకు కోపం రాదా? ఆ సూత్రాన్ని చెబితే నాలాంటి ముక్కోపులకు ఆచరణీయం అవుతుంది. ఏది ఏమైనా మీరు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలని పట్టించుకోకుండా ముందుకు సాగి తెవికీలో మీ ముద్ర వేసి మాలాంటి మీ అభిమానులకు మరిన్ని మంచి వ్యాసాలు ఇస్తారని ప్రార్థిస్తున్నాను.దీర్థాయుష్మాన్ భవ.... సునీల్

అత్తనూరి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

తెవికీలో ఒక్క వ్యక్తికి గల యింటిపేరుకు అయోమయ నివృత్తి వ్యాసం అవసరం లేదు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:59, 30 సెప్టెంబరు 2016 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:59, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అత్తనూరి అనేది ఇంటిపేరుతో ఉన్న వ్యాసము. అది అయోమయం కోసం చేర్చిన వ్యాసము కాదు. 12:07, 30 సెప్టెంబరు 2016 (UTC)

అడివివరపు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. లింకులు లేవు. ఏక వాక్య వ్యాసం. వ్యాసానికి సరిపడే లక్షణాలు లేవు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:59, 1 అక్టోబరు 2016 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:59, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ, ఇలాంటివి ఇదే వర్గంలో ఇతరులు వ్రాసినవి చాలా కాలం నుంచి ఉన్నాయి. మొత్తం ఒకేసారి తొలగిస్తే మంచిది. నాకు ఇలాంటి ఒక్కొక్క సందేశం పంపటం సమయము వృథా. కొంతకాలం తదుపరి ఒకేసారి తొలగించుకుంటే బావుంటుంది. నాకు ఇలా ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం ? అంత పెద్దగా అవసరము లేదనుకుంటాను. ఇంటిపేర్లు వర్గంలో, ఇంకా ఇతర వర్గాలలో చాలా ఉన్నాయి. నా ఒక్కడికే మాత్రం చెప్పేబదులు, ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయోమో అని ఒకసారి చూసుకొని అందరికీ ఇలాంటి మెసేజ్ పెడితే బావుంటుంది. లేకపోతే నా ఒక్కడికే ఇలా పెడుతూ ఉంటే జనాలకి అర్థం మరోలా గోచరిస్తుందేమో ? JVRKPRASAD (చర్చ) 16:21, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

English Wikipedia

[మార్చు]

Sir, Iam an Editor in English Wikipedia, There are many photos in Tewiki which are not in commons please add them to commons such that we can add them to Enwiki--IM3847 (చర్చ) 14:58, 11 నవంబర్ 2016 (UTC)

వికీపీడియాలో మీ పునరాగమనం

[మార్చు]

ఫీనిక్స్ పక్షి వలె వికీపీడియాలో మీరు తిరిగి రావాలి. మా విన్నపాలు మన్నించాలి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. అలాగని ఏనుగు దర్జా తగ్గదు కదా. అలాగే మీరు కూడా. ఒకసారి ఆలోచించగలరు. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ... గోవిందు

తెవికీలో మీ పునః ప్రవేశానికి హృదయపూర్వక స్వాగతం. --స్వరలాసిక (చర్చ) 06:15, 16 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారికి, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:19, 16 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి.. తెవికీలో తమరి పునరాగమనమునకు శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:58, 18 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారికి, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 10:55, 18 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:1968 పుట్టినవారు

[మార్చు]

వర్గం:1968 పుట్టినవారు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --కె.వెంకటరమణచర్చ 02:52, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తప్పకుండా తొలగించగలరు.JVRKPRASAD (చర్చ) 02:55, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వర్గాలు

[మార్చు]

గ్రామం పేజీని సంబంధిత మండలంలోని గ్రామాలు వర్గంలోకి చేర్చాలండి. జిల్లాలోని గ్రామాలు లేదా రాష్ట్రంలోని గ్రామాలు వర్గంలోకి చేర్చవద్దు. అలా ఈసరికే చేర్చిన వాటిని ఆటోమాటిక్, సెమీ ఆటోమాటిక్ పద్ధతిలో తీసివేయడం జరుగుతోంది. __చదువరి (చర్చరచనలు) 06:47, 19 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, మీరు, ఏ పేజీకి ఏ వర్గాలు , ఏ వర్గానికి ఏఏ వర్గాలు ఉండాలి అనే వివరము దయచేసి చెప్పగలరు. ఉదా: :వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు, :వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు వీటికి ప్రస్తుతము అవసరమండి.JVRKPRASAD (చర్చ) 07:02, 19 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:రచ్చబండ#వర్గీకరణ ప్రాథమికాంశ మొకటి చూడండి సార్.__చదువరి (చర్చరచనలు) 03:20, 20 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీకు ధన్యవాదములు. ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.JVRKPRASAD (చర్చ) 04:50, 20 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహణా మూసలు

[మార్చు]

మీరు మీ వాడుకరి పేజీలోనూ, ఉపపేజీలలోనూ {{సహాయం కావాలి}} {{శుద్ధి}} {{విలీనం}} వంటి మూసలు చేర్చినందువల్ల మీ యొక్క పేజీలు సహాయం కావలసిన వారు, శుద్ధిచేయవలసిన వ్యాసాలు, విలీనం చేయాల్సిన వ్యాసాలు వంటి వర్గాలలో చేరుతున్నది. రచ్చబండలో సహాయం కోరుతున్న సభ్యుల జాబితాలో కూడా చేరుతున్నది. కనుక ఈ మూసలను తొలగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మూసల గూర్చి తెలుసుకొనుటకు వికీపీడియా:మూసలు/నిర్వహణ పుటను మీ వాడుకరిపేజీలో చేర్చుకోవచ్చును.--కె.వెంకటరమణచర్చ 10:38, 2 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, మీ సూచన ప్రకారం వెంటనే తొలగించాను. ఇటువంటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు. మూసలు అవసరానికి గుర్తుకు రావడం లేదు. అందుకని పెట్టాను. మీరు తెలియజేసినందులకు మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 11:32, 2 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

[మార్చు]
గ్రామ సమాచార విస్తరణ పతకం
JVRKPRASAD గారూ! కృష్ణా, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం అభివృద్ధి చెందడానికి మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందుకోండి--పవన్ సంతోష్ (చర్చ) 06:40, 3 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 12:41, 4 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాల గూర్చి

[మార్చు]

మీరు స్వంతంగా తీసిన చిత్రాలను ఇక్కడ కాకుండా కామన్స్ లోకి ఎక్కిస్తే అందరికీ ఉపయోగపడతాయి. అన్ని భాషల వికీపీడియాలలో సంబంధిత వ్యాసాలలో ఎవరైనా వాడుకోవచ్చు. దయచేసి [[దస్త్రం:మాగాయ (2).JPG]] మొదలగు చిత్రాలను కామన్స్ లో ఎక్కించగలరు. మంచి చిత్రాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణచర్చ

తప్పకుండా చేరుస్తానండి.13:13, 23 మార్చి 2018 (UTC)

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం

[మార్చు]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:15, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు మూసలతో మూసల సృష్టి

[మార్చు]

వికీపీడియాలో ఎర్రలింకులలో కనిపించే వర్గాలు, మూసలు ఉన్నచో అవి వికీలో లేవని అర్థం కదా. ఎర్ర లింకులలో కనిపించే, వికీపీడియాలో లేని మూసలను మీరు తొలగింపు మూసను చేర్చి కొత్త మూసను సృష్టిస్తున్నారు. {{Lists of Russians}}, {{Life in India}} మొదలైన మూసలు చూడండి. వాటిని సృష్టించడమెందుకు? తొలగించడమెందుకు? దయచేసి పరిశీలించగలరు. --కె.వెంకటరమణచర్చ 16:46, 28 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారు, నేనే వాటిని సృష్టి చేసాను అని మీరు ఎలా అనుకుంటున్నారు ? అలా అనుకుంటే అది మాత్రం తప్పు. మూస:Lists of Russians ఈ వ్యాసంలో ఉంది బ్రౌజ్ హిస్టరీ చూడండి. వికీపీడియాలో ఎర్రలింకులలో కనిపించే వర్గాలు, మూసలు ఉన్నచో అవి వికీలో లేవని అర్థం కదా అని అన్నది నిజమే కాని వాటికి కొన్ని వ్యాసాలు లింకులు ఉన్నాయి. అటువంటివి సృష్టి చేయాలి లేదా ఆయా వ్యాసాలలో తొలగించాలి. నేను వ్యాసలలో ఉన్న ఎర్ర వర్గాలు, మూసలు వాటిని తొలగించాను మరియు ఆంగ్ల మూసలు మరియు వర్గాలు అవసరం లేదు. కొన్ని తెలుగులో ఉన్నయి. ఎవరో సృష్టించినవి, (వ్యాసంతో పాటు అనువాదం లేదా దిగుమతి అయి ఉండవచ్చు) వీటిని తొలగించడమే ఉత్తమం. అవసరమైతే తెలుగులో సృష్టి చేసుకోవచ్చును. JVRKPRASAD (చర్చ) 00:27, 29 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you for keeping Wikipedia thriving in India

[మార్చు]

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)

_______

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!

[మార్చు]

జేవీఆర్కే ప్రసాద్ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:53, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, ముందుగా మీకు ధన్యవాదములు. కొత్త జాబితా విడిగా ఉందా లేక అన్నీ కలిపి ఉన్నాయో చెప్పగలరు. కొత్త జాబితా విడిగా ఉంటే కొంత తేలికగా ఉంటుంది. అలాగే వర్గాల వారీగా ఉన్నా మాలాంటి వారికి మరికాస్త తేలికగా ఉంటుంది. తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నము చేస్తాను.JVRKPRASAD (చర్చ) 04:57, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చూసి వ్రాస్తానండి.JVRKPRASAD (చర్చ) 05:01, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు

[మార్చు]

వర్గం:ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. యర్రా రామారావు (చర్చ) 05:08, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రైల్వే స్టేషన్ మూస

[మార్చు]

ప్రసాద్ గారూ, రైల్వే స్టేషన్ మూసలో "style= Indian Railways" విభాగాన్ని అనువాదం చేయకండి. అది మూసలో కనిపించదు. ఈ ఒక్క అంశం ఆంగ్లంలో ఉండటం మూలాన మూసలో హెడ్డింగ్ లకు ప్రత్యేక రంగు కనబడుతుంది. --కె.వెంకటరమణచర్చ 04:48, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రమణగారు, నేను మీరు చెప్పిన విభాగాన్ని అనువాదం చేయను. ఒకవేళ పొరపాటున సరిగా కనపడక చేసినా మూస పని చేయదు కనుక వెంటనే సరిచేస్తాను. ఇది ఒక స్టేషను నుండి మరొక స్టేషనుకు వర్తించే మూస గురించి చెబుతున్నాను. కానీ Infobox station మూసలో అయితే మాత్రం ఇకముందు మీరు సూచించినట్లు అనువాదం చేయను. చేసిన వాటిని అన్నింటిని సరి చేస్తాను. ప్రస్తుతం రైల్వేలకు సంబంధించిన వ్యాసాలలోని ఏ లోపాలయినా ఉంటే మాత్రం తెలియజేయండి, అవి అన్నీ తప్పకుండా సరి చేస్తాను. మరొక సారి ఈ విషయము మీద నాకు దయచేసి తెలియజేయండి. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 08:16, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సరి చేసారు. నాకు అర్థం అయ్యింది. మీకు అభివందన ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:19, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భవానీ ద్వీపం, విజయవాడ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అక్షర భేదాలతో భవాని దీవి వ్యాసం ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 16:51, 9 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 16:51, 9 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Translation

[మార్చు]

Hello! May I ask you for a translation of the code placed on this page into తెలుగు? Can you put in under the English version. Thank you very much! :) -XQV- (చర్చ) 19:05, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు "రైలు సముదాయం" అని రైల్వె స్తేషన్ కి బదులు వాడను, రైలు బండిని నిలిపి ఉంచే సముదాయం అని నా ఉద్దేశం, "రైలు నిలయమ్" అని వాడవచ్చో లేదో తెలియదు అందుకె సముదాయం అన్నాను. ధన్యవాదములు వాడుకరి:Adityamadhav83

వాడుకరి:Adityamadhav83 గారు, మీరు వాడే సముదాయం తప్పు పదం, అలాగే రైలు నిలయం అనేది కూడా సరి అయిన పదం కాదు. ఇక్కడ మీకు నచ్చినట్లు చెప్పగలిగే వారు ఎవరిని అడిగినా మీకు సంతృప్తి గల సమాధానం లభించ గలదు. JVRKPRASAD (చర్చ) 13:09, 19 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు ధన్యవాదములు. ఇక పైన పదప్రయోగాలు చూసుకుని మర్పులు చేస్తాను. వాడుకరి:Adityamadhav83

వాడుకరి:Adityamadhav83 JVRKPRASAD గారలారా రైల్వే స్టేషను కు తెలుగు సమానార్థకము "ఇనుపదారి నిలయము" Hydkarthik (చర్చ) 13:45, 4 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

హజూర్ సాహిబ్ నాందేడ్ డివిజను

[మార్చు]

JVRKPRASAD గారు, హుజూర్ సాహేబ్ నాందేడ్ రైల్వే డివిజను పుట పేరును హజూర్ సాహిబ్ నాందేడ్ గా మార్చవలసినది.Hydkarthik (చర్చ) 21:03, 4 జూలై 2018 (UTC) JVRKPRASAD గారు, ధన్యవాదములు. కానీ హుజూర్ కు బదులు హజూర్ అని యుండవలెను. Hydkarthik (చర్చ) 10:02, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik గారు, సరిచేసాను.JVRKPRASAD (చర్చ) 05:27, 9 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు, మిక్కిలి ధన్యవాదములు. Hydkarthik (చర్చ) 04:56, 11 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Hi I Need help in this telugu wikipedia

[మార్చు]

I want to create some templates in telugu wikipedia. By using HTML script can we create an template in this telugu wikipedia??Joshq1234 (చర్చ) 15:59, 3 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]