వాడుకరి చర్చ:RATHOD SRAVAN

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

RATHOD SRAVAN (చర్చ) 16:30, 7 మార్చి 2024 (UTC)==స్వాగతం==[ప్రత్యుత్తరం]


RATHOD SRAVAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

RATHOD SRAVAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనదుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 01:10, 22 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

[మార్చు]

శ్రవణ్ గారూ, ఈ లంకె నొక్కి వికీ గురించి, అందులో రాయడం గురించి నేర్చుకోండి. అందులో ఏమైనా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 14:27, 24 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ నమస్కారం ధన్యవాదాలు RATHOD SRAVAN (చర్చ) 11:58, 28 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ నమస్కారం రాయడం ఎలా ప్రారంభించాలో అర్థం కావడంలేదు.

సార్ శుభ సాయంత్రం అసలు ఏ పేజిలో రాయాలి అర్థం కావడం లేదు.తమరు చెప్పిన పేజీ లో వెళ్లినాను కాని అర్థం కాలేదు.నేను ఇదే వరకే మూడు వ్యాసాలు ప్రయొగ శాలలో రాసినాను.దిద్దుబాటు 280 ప్రస్తుతం 50 పైన చెసినాను తమరు చెప్పిన లంకే నోక్కినాను కాని అర్థం కాలేదు.సార్ శుభ సాయంత్రం సూచనలు ఇవ్వగలరని మనవి.

శ్రావణ్ గారు, పై చర్చ పేజీలోని నీలి రంగు ఉన్న అన్ని పేజీలను చదవండి. నీలం రంగు అన్న ప్రతి వ్యాసం చదివితే కొంత అవగాహన తప్పకుండా వస్తుంది అలాగే ఇటీవల మార్పులు అని ఎడమ వైపున కనిపిస్తుంది దాన్ని కూడా ప్రతిరోజు కొన్ని రోజులు గమనించండి తప్పకుండా వికీపీడియా అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్చర్చ 16:42, 27 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ నమస్కారం బొమ్మలను ఎలా ఎక్కించాలి కొద్దిగా సమాచారం ఇవ్వండి.. RATHOD SRAVAN (చర్చ) 08:33, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

== నమస్కారం సార్ ==నా పేరు bukky శివా నాయక్ నేను తిరుపతిలోనే చదువుకుంటూ 15 సంవత్సరాల క్రితం గా నేను మారుమూల ప్రాంతం అవికేనాయక్ తాండ చిత్తూరు జిల్లా పెద్దమండ మండలం ఆంధ్ర ప్రదేశ్ నేను హతిరాం బాలాజీ స్వామి గురించి ఆరాధించడం జరిగింది. నేను హాతిరాం బాబాజీకి గొప్ప భక్తుల్లాగా ఎన్నో సార్లు జయంతి ఉత్సవాలు కావచ్చు నా సొంత సామర్ధ్యాలతో ఆ యొక్క స్వామి వారిని స్మరించడం ఆయన గౌరవంగా తీసుకోవడం జరుగుతుంది కానీ స్వామి వారు స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనేది చూస్తే స్వామివారి రూపంగానే ఆలయం కానీ ఒక ఆలయం కూడా ఎక్కడ నిర్మాణానికి దారి చూపలేదు ఎక్కడ దాల్చలేదు ఈ ప్రపంచంలోనే ఆలయం నిర్మాణం చేయాలని అనుకున్నాను స్వామి వారు శ్రీవారితోనే పాచిక లాడిన మహానుభావుడు హాథిరాం బావాజీ వారు ఎన్నో వేదమంత్రాలను ఆదరించిన మహా గొప్ప కవి మహా గొప్ప యోధుడు మహా గొప్ప బంజారాల ఆరాధ్య దేవుడుగా ప్రసిద్ధి చెందిన బంజారాల సుగలీ తెగులుకు చెందిన మహా గొప్ప యోధుడు శ్రీవారి భక్తుడుగా నిలిచిన బంజారా బిడ్డగా స్వామి హతిరాంబాజీకి ఆదరణ లేక బంజారాలకు లిపి లేక స్వామివారిని ఆలయంలో ఇప్పటికి కూడా గత 1200 క్రితం నుంచి ఇప్పటికి కూడా ఆలయ నిర్మాణం జరగలేదు

భావించే మన హాథిరాం బాబాజీ గురించి ఈరోజు మాట్లాడుకోవాలి మనం
బావాజీ ఆలయ నిర్మాణం చేయాలని  దాదాపు 15 సంవత్సరాల నుంచి స్వామివారిని తలుచుకుని భక్తిశ్రద్ధలతో ఆయన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము స్వామివారికి వేలకోట్ల ఆస్తులున్న హతిరాం బావాజీ కి

ఎన్నో వివిధ రంగాలలో మంచి ఆస్థానమున్న గొప్ప కవిగా మహా భక్తుడుగా కూడా ఉన్న స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితోనే పాచికలాడిన మహా గొప్ప భక్తుడిని ఈరోజు ఆలయం లేదు కావున నేను తిరుపతిలోనే హతిరాం బావాజీ ఆలయం నిర్మాణం చేస్తున్నాము దాదాపు 7 కోట్ల రూపాయలతో రంగ రంగ వైభవంగా ఆలయ నిర్మాణం చేసి బంజారాల యొక్క ఉనికిని కాపాడుకొనుటకు మహానుభావుడిని బంజారా లందరూ ఆదరించాలని వారి పేరుతో కాటేజెస్ కల్చర్ యాక్టివిటీ సాంస్కృతిక సాంప్రదాయాలు బంజారా వేషధారణం మరి ఎన్నో ఆయన ఆదరించినటువంటి సంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకొనుటకు కల్చర్ యాక్టివిటీస్ ని డెవలప్ చేయడం కొరకు ముందుండి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయంగా నిర్మాణం చేయబోతున్న మన మహానగరం లాంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి లోని ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయబోతున్నాము ఇక్కడ బంజారాలందరు కలిసి ఏకతాటిపై నిలిచి ఆలయ నిర్మాణం కొరకు కొంత కొంత చందాలను సమకూర్చుకొని భూక్యా శివా నాయక్ వారి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా శివా నాయక్ ఆయన ఎన్నో కష్టాలు పడి వివిధ రంగాలలో అవమానాలను ఆదరించి ఈరోజు తిరుపతిలోని ఆలయం నిర్మాణం చేయబోతున్నాం ఆలయం అదే కాకుండా ప్రతి శనివారం భోగి బండారు కార్యక్రమం అనాధ ఆశ్రమం ప్రతిరోజు బంజారాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తిరుపతిలో ఉండే వాళ్లకి కాటేజెస్ రూపంలో సదుపాయాలు వారికి సౌకర్యం మేరుకు అన్ని విధాలుగా సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా తిరుపతిలోనే ఆ యొక్క రూపకల్పన చేయడం మహాభాగ్యానికి ఈ నగరంలో స్వామి వారు ఆదరణలో జరిపించడం ఎంతో మహా శక్తిగా మహా యోగిగా పనిచేయుచున్న వారిని ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా బంజారాలను తెగులుకు చెందిన శ్రావణ్ రాథోడ్ వారికి వారి పాదాభివందనాలు చేసుకుంటూ జయరాం జయరాం జై హతిరామ్

ఖాళి పేజీని తొలగించాలి

[మార్చు]

నమస్కారం సర్ యర్రా రామారావు సర్ కి ధన్యవాదాలు ఖాళి పేజీని తొలగించాలి సర్. RATHOD SRAVAN (చర్చ) 09:03, 29 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ ఏ పేజీని పేరు రాయండి. యర్రా రామారావు (చర్చ) 09:04, 29 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించడానికి సహయ పడగలరు సర్ RATHOD SRAVAN (చర్చ) 13:52, 29 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సరే సార్ ధన్యవాదాలు RATHOD SRAVAN (చర్చ) 13:48, 29 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఇది ఎందుకు తొలగించాలి. ఇంతవరకు ఉంచుకోవచ్చు.తప్పులేదు. ఉండనివ్వండి.యర్రా రామారావు (చర్చ) 14:43, 29 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ RATHOD SRAVAN గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:18, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నా పుటకు స్వాగతం

[మార్చు]

చిన్న సవరణ RATHOD SRAVAN (చర్చ) 16:38, 7 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

RATHOD SRAVAN (చర్చ) 16:40, 7 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ చక్కటి కృషికి ఓ పతకం

[మార్చు]
చక్కటి కృషికి పురస్కారం
రాథోడ్ శ్రావణ్ గారు ! తెలుగు వికీపీడియాలో మీ కృషి అమోఘం! 2024 మొదలుకొని మీ కృషి దినదినాభివృద్ధి చెందుతుంది, చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. మీ చక్కటి కృషికి అందుకోండి ఈ పతకం. నేతి సాయి కిరణ్ (చర్చ) 14:35, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు నేతి సాయి కిరణ్ (చర్చ) 14:35, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు నేతి సాయి కిరణ్ సర్ గార్కి, తెవికీలో నా కృషిని గుర్తించి, నాకు పతకం అందజేసినందు కు తమరికి, తెవికీ కుటుంబ సభ్యులందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు RATHOD SRAVAN (చర్చ) 15:50, 6 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ రాష్ట్ర సమితి పేజీలో మార్పులు

[మార్చు]

@RATHOD SRAVAN గారు... మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పేజీలో 2024 లోకసభ ఎన్నికల గురించి రాస్తున్నారు. ఈ పార్టీ పేరు 2022 అక్టోబరులో పేరు మార్చబడిన కారణంగా, భారత్ రాష్ట్ర సమితి అని మరో పేజీ సృష్టించడం జరిగింది. కాబట్టి, 2022 కి ముందు జరిగిన విషయాలు తెలంగాణ రాష్ట్ర సమితి లోనూ, 2022 తరువాత జరిగిన సంఘటనలు భారత్ రాష్ట్ర సమితి పేజీలో రాయగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 8 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు సర్ RATHOD SRAVAN (చర్చ) 06:59, 20 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

2024 ఎన్నికలు ప్రాజెక్టులో మీ కృషికి గుర్తింపుగా

[మార్చు]
The Articles for Creation Barnstar
ఎన్నికల ప్రాజెక్టు -2024 లో పొల్గొని, కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:55, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్నికల ప్రాజెక్టు 2024 కృషికి గుర్తింపు

[మార్చు]

గౌరవ శ్రీ యర్ర రామారావు గారు ఎన్నికల ప్రాజెక్టు 2024 లో భాగంగా తెవికిలో నా కృషిని గుర్తించి నాకు చక్కటి పతకం అందజేసినందుకు గౌరవ శ్రీ ,యర్ర రామారావు సినియర్ వికిపిడియన్ గార్కి హృదయ పూర్వక కృతజ్ఞతలు..రాథోడ్ శ్రావణ్ RATHOD SRAVAN (చర్చ) 12:18, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

ధన్యవాదాలు సర్ RATHOD SRAVAN (చర్చ) 15:06, 19 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

[మార్చు]

నమస్కారం!

వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 12:21, 7 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]