వాడుకరి చర్చ:WU:ISHU
విషయ సూచిక
స్వాగతం[మార్చు]

WU:ISHU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున (చర్చ) 03:07, 14 డిసెంబర్ 2013 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఇంగ్లీషువికీలో మీరు చూసిన వ్యాసాలు తెలుగులోకి అనువదించి, తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకు ఇంగ్లీషుతోపాటు ఇంకా ఏమైనా ఇతర భాషలు వస్తే వాటినుంచి తెలుగులోకి అనువదించి తెలుగువికీ అభివృద్దికి తోడ్పడండి. అనువదించేటప్పుడు ఇతర భాషా లింకులు ఇవ్వడం మర్చిపోకండి!
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అర్జున (చర్చ) 03:07, 14 డిసెంబర్ 2013 (UTC)
సూచనలు[మార్చు]
WU:ISHU మీరు తెవికీలో వ్రాస్తున్నారు సంతోషం. టెక్నాలజీ లేదా సాంకేతిక విజ్ఞానం అనే పేరుతో ఒక పేజీ గలదు. అలాగే కంప్యూటర్ మరియు కంప్యూటర్ సంబంధిత వ్యాసాలున్నాయి. వాటిని వీక్షించండి. ఒక అవగాహన కలుగుతుంది. ఆతరువాత మీకు తెలిసిన సమాచారాన్ని ఆయా పేజీలలో వ్రాయవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 12:02, 16 డిసెంబర్ 2013 (UTC)
- స్వామి వివేకానంద మీద ఇదివరకే వ్యాసం ఉన్నది. కాబట్టి సంక్షిప్త జీవిత చరిత్రపై ఇంకో వ్యాసం అవసరం లేదు. అందుకని నేను దాన్ని తొలగిస్తున్నాను. దాన్ని మళ్ళీ సృష్టించవద్దు.--రవిచంద్ర (చర్చ) 17:16, 18 జనవరి 2014 (UTC)
కొత్త వ్యాసాలు[మార్చు]
మీరు ప్రారంభించిన భాసుడు, నేస్తం వ్యాసాలు బాగున్నాయి. భాసుడు గురించి ఆంగ్ల వికీపీడియాలో వ్యాసానికి లింకు చేర్చాను. దానిలోని సమాచారాన్ని అనువదించి ఈ వ్యాసాన్ని విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 08:59, 20 జనవరి 2014 (UTC)
మీ వాడుకరి పేరు[మార్చు]
వికీపీడియాలో ":" కొన్ని ప్రత్యేకతలున్నాయి. పేరుబరితర్వాత వాడుతారు. దానిని వాడుకరిపేరులో వాడకపోవడం మంచిది. కంప్యూటర్ ప్రొగ్రామ్ ద్వారా పనులు చేసేటప్పుడు సౌలభ్యంగా వుంటుంది. మీపేరు సవరించమని మనవి. ఆ కొత్త పేరు తెలియచేస్తే తెవికీలో ఆ పేరుమార్పుని చేయగలను. --అర్జున (చర్చ) 03:29, 29 జనవరి 2014 (UTC)
- వికీపీడియాలో రచనలకు మీ సలహాలు సూచనలు అందిస్తున్నందుకు ముందుగా నా ధన్యవాదములు. నా పేరును kopuriishwarya గా మార్చగలరు.
- మీ స్పందనకు ధన్యవాదాలు. నేను మీ వాడుకరి పేరు మార్చటానికి ప్రయత్నిస్తే "వాడుకరి WU:ISHU ను ఏకీకృత లాగిన్ వ్యవస్థకు చేర్చాం. దాని పేరు మారిస్తే, స్థానిక వాడుకరి సార్వత్రిక వాడుకరి నుండి విడివడిపోతుంది." హెచ్చరిక కనబడింది. అందువలన మీరు ఇంకొక ఖాతా కొత్త పేరుతో తయారు చేసుకొని తెవికీలో పాత వాడుకరి పేజీలనుండి దారిమార్పు పెట్టుకుంటే ఆ ఖాతా అన్ని వికీపీడియాలలో ఏకీకృతంగా వుంటుంది. అలా చేయటం మంచిది అనుకుంటాను. --అర్జున (చర్చ) 04:28, 1 ఫిబ్రవరి 2014 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]
తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------
ఇందిరా గాంధీ[మార్చు]
నమస్కారమండీ, ఇందిరా గాంధీ పై ఇప్పటికే వ్యాసం ఉన్నది. --వైజాసత్య (చర్చ) 12:51, 2 ఫిబ్రవరి 2014 (UTC)
మీకు తెలుసా చిన్ని మధు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

మీకు తెలుసా చిన్ని మధు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- వ్యాసంగా పరిగణించలేము, మూలాలు లభ్యమగుట లేదు. విషయం దేనికి సంబంధించినదో చదువరులకు తెలుయటం లేదు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. కె.వెంకటరమణ⇒చర్చ 04:27, 18 మార్చి 2017 (UTC)
కె.వెంకటరమణ⇒చర్చ 04:27, 18 మార్చి 2017 (UTC)