వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/సవరణకొరకు చర్చించాల్సిన జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలకు చెందిన వర్గాలు అవసరంలేని పదాలతో నిడివి ఎక్కువ ఉండి, ఒకే రకం వర్గాలు కొన్ని ఒకే పద్ధతిలో కాకుండా, కొద్ది మార్పులతో వ్యాకరణ విరుద్ధంగా వివిధరకాలుగా ఉన్నాయి.అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటుదనే అభిప్రాయంతో వాటిని సవరించటానికి చర్చకొరకు ప్రతిపాదించటమైంది.ఇవి కేవలం మాదిరి వర్గాల మాత్రమే.ఈ పద్ధతి అన్ని వర్గాలకు వర్తిస్తుంది. 7, 8 కాలమ్స్ లోని వర్గాల ప్రకారం మండల వ్యాసాల శీర్షికలుకూడా అధికారక పేర్లుకు లోబడి తరలింపు చేయవలసి ఉంది.

జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాలు సవరణలు కొరకు చర్చ
క్రమ సంఖ్య సవరించటానికి గుర్తించిన మాదిరి వర్గం ఎలా ఉన్నవాటిని అలానే ఉంచటానికి ఆమోదం తెలిపిన సముదాయ సభ్యుల సంతకాలు సవరించటానికి ప్రతిపాదించిన మొదటి మాదిరి వర్గం ఆమోదం తెలిపిన సముదాయ సభ్యుల సంతకాలు సవరించటానికి ప్రతిపాదించిన రెండువ మాదిరి వర్గం ఆమోదం తెలిపిన సముదాయ సభ్యులు సంతకాలు
1 2 3 4 5 6 7
1 వర్గం:భారతదేశం లోని జిల్లాలు Muralikrishna M
అభిలాష్ మ్యాడం (చర్చ) 15:20, 17 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:భారతదేశం జిల్లాలు వర్గం:భారతదేశ జిల్లాలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:38, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
2 వర్గం:గుంటూరు జిల్లా లోని రెవిన్యూయేతర గ్రామాలు Muralikrishna M వర్గం:గుంటూరు జిల్లా రెవిన్యూయేతర గ్రామాలు వర్గం:గుంటూరు జిల్లా రెవెన్యూయేతర గ్రామాలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:38, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
3 వర్గం:గుంటూరు మండలంలోని గ్రామాలు Muralikrishna M వర్గం:గుంటూరు మండలం గ్రామాలు వర్గం:గుంటూరు మండల గ్రామాలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:39, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
4 వర్గం:తెలంగాణకు సంబంధించిన మూసలు చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC) (కారణం, కింద రాసాను)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna M

వర్గం:తెలంగాణ మూసలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:41, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:తెలంగాణ రాష్ట్ర మూసలు Kasyap (చర్చ) 05:13, 10 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
5 వర్గం:ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మూసలు చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC) (కారణం, కింద రాసాను)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna M

వర్గం:ఆంధ్రప్రదేశ్‌ మూసలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:41, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మూసలు Kasyap (చర్చ) 05:13, 10 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
6 వర్గం:నిజామాబాదు జిల్లాకు సంబంధించిన మూసలు చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC) (కారణం, కింద రాసాను)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna M

వర్గం:నిజామాబాదు జిల్లా మూసలు ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:41, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఏమీ లేదు
7 వర్గం:ఆదిలాబాద్ (రూరల్) మండలంలోని గ్రామాలు Muralikrishna M
  1. వర్గం:ఆదిలాబాద్ రూరల్ మండలం గ్రామాలు (లేదా)
  2. వర్గం:ఆదిలాబాద్ గ్రామీణ మండలం గ్రామాలు
  1. వర్గం:ఆదిలాబాద్ రూరల్ మండల గ్రామాలు (లేదా)
  2. వర్గం:ఆదిలాబాద్ గ్రామీణ మండల గ్రామాలు
ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:42, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
8 వర్గం:ఆత్మకూరు (అనంతపురం) మండలంలోని గ్రామాలు Muralikrishna M
  1. వర్గం:ఆత్మకూరు మండలం గ్రామాలు (అనంతపురం జిల్లా) (లేదా)
  2. వర్గం:ఆత్మకూరు మండలం (అనంతపురం జిల్లా) గ్రామాలు
  1. వర్గం:ఆత్మకూరు మండల (అనంతపురం) గ్రామాలు (లేదా)
  2. వర్గం:ఆత్మకూరు మండల గ్రామాలు (అనంతపురం)
ప్రణయ్‌రాజ్
కె.వెంకటరమణచర్చ
Ch Maheswara Raju☻ (చర్చ) 14:42, 12 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి (చర్చరచనలు) 06:29, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు (చర్చ) 13:09, 14 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv ☚╣✉╠☛ 17:48, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

--B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గమనిక:కొన్ని వర్గాలలో "లోని" అనే పదం కొన్ని వర్గాలలో కలిపి, కొన్ని వర్గాలలో విడిగా ఉంది.ఒకే సరియైన పద్ధతి వీటిలోనే కాదు అన్ని వర్గాలలో ఉంటే బాగుంటుంది.

అభిప్రాయాలు, స్పందనలు, సూచనలు, సలహాలు[మార్చు]

కాలపరిమితి[మార్చు]

2022 మే 12 వరకు

స్పందన కొరకు సమయం[మార్చు]

ఇంకా స్పందించవలసినవారు రెండు రోజులలో 2022 మే 17 లోపు స్పందించగలరు.

ఫలితం[మార్చు]

  • చర్చలో జిల్లా లోని మండలాలు, మండలం లోని గ్రామాలు లాంటి వర్గాల పేర్ల నుంచి లోని అనే పదాన్ని తొలగిస్తే సంక్షిప్తంగా బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు కాబట్టి ఆ పదాన్ని తొలగించాలని నిర్ణయించడమైనది. ఈ పద్ధతిని జనరలైజు చేయకుండా ఈ చర్చలో పేర్కొన్న వర్గాల పేరు మార్పుకే పరిమితం చేయాలి.
  • మండల గ్రామాల వర్గం పేరులో జిల్లా పేరు బ్రాకెట్లో కనిపిస్తే (ఉదాహరణకు ప్రస్తుతం వర్గం:ఆత్మకూరు (అనంతపురం) మండలంలోని గ్రామాలు) జిల్లా పేరును ఆఖర్లో బ్రాకెట్లో చేర్చాలి అంటే ఇలా ఉండాలి. వర్గం:ఆత్మకూరు మండల గ్రామాలు (అనంతపురం). అలాగే రూరల్ అని బ్రాకెట్లో వస్తే (ఉదాహరణకు: వర్గం:ఆదిలాబాద్ (రూరల్) మండలంలోని గ్రామాలు) దాన్ని గ్రామీణ అని మార్చాలి (ఉదాహరణ: ఆదిలాబాద్ గ్రామీణ మండల గ్రామాలు)
  • మూసల పేర్లలో సంబంధించిన అనే పదాన్ని తీసివేయడానికి నలుగురు సమర్ధించినా, ముగ్గురు సభ్యులు సరైన కారణాన్ని చూపి (వర్గం పేరువల్ల గందరగోళానికి గురి కావడం) వ్యతిరేకించినందున, అవి అలాగే కొనసాగాలని నిర్ణయిస్తున్నాను.

- రవిచంద్ర (చర్చ) 07:30, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ నిర్ణయ ఫలితం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:29, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]