అన్నపూర్ణ పిక్చర్స్
స్వరూపం
(శ్రీ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రై.లిమిటెడ్ నుండి దారిమార్పు చెందింది)
అన్నపూర్ణ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనిని సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూధనరావు, మరికొందరు మిత్రులు కలిసి స్థాపించారు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- సిసింద్రీ (1995)
- విజయ్
- అమెరికా అబ్బాయి (1987)
- పెళ్ళీడుపిల్లలు (1982)
- రాధాకృష్ణ (1978)
- ప్రేమలేఖలు (1977)
- బంగారు కలలు (1974)
- విచిత్రబంధం (1972)
- అమాయకురాలు (1971)
- జై జవాన్ (1970)
- ఆత్మీయులు (1969)
- పూల రంగడు (1967)
- సుడిగుండాలు (1967)
- పల్నాటి యుద్ధం (1966)
- ఆత్మ గౌరవం (1965)
- డాక్టర్ చక్రవర్తి (1964)
- వెలుగు నీడలు (1964)
- చదువుకున్న అమ్మాయిలు (1963)
- ఇద్దరు మిత్రులు (1961)
- మాంగల్య బలం (1958)
- తోడికోడళ్ళు (1957)
- దొంగ రాముడు (1955)
వెబ్ సిరీస్
[మార్చు]- లూజర్ (2020)
- ది బేకర్ అండ్ ది బ్యూటీ (2021)
- లూజర్ 2 (2022)
- వ్యూహం (2023)