సుబ్బారావు
Jump to navigation
Jump to search
సుబ్బారావు తెలుగు వారిలో కొందరి పేరు.
- అనిసెట్టి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు, సినిమా రచయిత.
- అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, కెనరా బ్యాంకు వ్యవస్థాపకులు.
- ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త.
- ఆదుర్తి సుబ్బారావు, సినిమా దర్శకులు.
- కట్టా సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు.
- కల్లూరి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- కస్తూరి సుబ్బారావు, పౌరాణిక పండితులు.
- కాకర్ల సుబ్బారావు, వైద్యులు, రేడియాలజిస్ట్.
- కూచిమంచి సుబ్బారావు, హిందీ తెలుగు పండితులు.
- కృత్తివెంటి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- కృత్తివెంటి వెంకట సుబ్బారావు, రంగస్థల నటులు, నాటక కర్త.
- కొండ్రు సుబ్బారావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- కొప్పరపు సుబ్బారావు, రంగస్థల నటులు, నాటక కర్త.
- కోకా సుబ్బారావు, భారత ప్రధాన న్యాయమూర్తి.
- ఖాసా సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- గోవిందరాజుల సుబ్బారావు, నటులు, వైద్యులు, రచయిత.
- చందు సుబ్బారావు మార్క్సిస్ట్ రచయిత, అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడు
- జి.వి.సుబ్బారావు, విద్యావేత్త.
- దీవి సుబ్బారావు, రచయిత.
- దొప్పలపూడి సుబ్బారావు, రంగస్థల నటుడు.
- నండూరి వెంకట సుబ్బారావు, నవలా రచయిత.
- నర్రావుల సుబ్బారావు, జర్నలిస్టు.
- నాయని సుబ్బారావు, కవి.
- న్యాపతి సుబ్బారావు, రాజకీయ నాయకులు.
- పల్లా సుబ్బారావు, తెలుగు కవులు.
- సుబ్బారావు పాణిగ్రాహి, గాయకుడు, కవి.
- పామర్తి సుబ్బారావు, రంగస్థల నటులు, దర్శకులు, క్రీడాకారుడు.
- పులిచర్ల సుబ్బారావు, సాహిత్యవేత్త.
- పైడిమర్రి సుబ్బారావు, రచయిత, నేడు విద్యార్థులు పాఠశాలలో చేస్తున్న "ప్రతిజ్ఞ" రచయిత.
- పొన్నాడ సుబ్బారావు, మొదటి లోక్సభ సభ్యులు.
- బి.ఎ.సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు.
- బెండపూడి సుబ్బారావు, పురాతత్వ శాస్త్రవేత్త.
- బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటులు.
- ముత్తరాజు సుబ్బారావు, నాటక రచయిత.
- యల్లాప్రగడ సుబ్బారావు, వైద్యులు.
- రాయప్రోలు సుబ్బారావు, కావ్య కర్త, భావ కవిత్వ పితామహులు.
- రాళ్ళబండి సుబ్బారావు, చరిత్ర పరిశోధకులు.
- వంగూరి సుబ్బారావు, సాహిత్య పరిశోధకులు.
- వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర వాల్మీకిగా పేరొందిన కవి.
- వై.వి.సుబ్బారావు, ప్లాస్టిక్ సర్జన్.
- సి. సుబ్బారావు ఆంధ్రరాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిని నిర్వహించిన విద్యావేత్త.
- శనివారపు సుబ్బారావు, వయోజన విద్యా ముఖ్యుడు.
- సి.వి.సుబ్బారావు, సమాచార రంగ ముఖ్యుడు.
- ఎ.హెచ్.వి. సుబ్బారావు, పాత్రికేయుడు