సొసైటీ జనరల్

వికీపీడియా నుండి
(సొసైటి జనరల్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సొసైటి జనరల్ కార్పొరేషన్
రకం సొసైటీ అనోనిమ్ (యూరో నెట్
SCGLY)
స్థాపితం May 4, 1864
ప్రధానకార్యాలయం Boulevard Haussmann, 9th arrondissement, Paris (registered office),
Tours Société Générale, Nanterre/La Défense, France (operational headquarters)
సేవా ప్రాంతము ప్రపంచవ్యాప్తం
కీలక వ్యక్తులు Frederic Oudea (Chairman and CEO)
పరిశ్రమ ఆర్ధిక సేవలు
ఉత్పత్తులు Retail, private, ఇన్వెస్ట్్‌మెంట్ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ బ్యాంకింగ్; భీమా; investment management
ఆదాయం 21.73 billion (2009)[1]
నిర్వహణ రాబడి €116 మిలియన్ (2009)[1]
లాభము €678 మిలియన్ (2009)[1]
ఆస్తులు €1.024 ట్రిలియన్ (2009)[1]
మొత్తం ఈక్విటీ €42.2 బిలియన్(2009)[1]
ఉద్యోగులు 160,140 (2009)[1]
వెబ్‌సైటు www.societegenerale.com

సొసైటి జనరల్ ఐరోపాపు చెందిన ముఖ్యమైన బ్యాంకు మరియు ఆర్థిక లావాదేవీలను మరియు సేవలను అందించే సంస్థ. దీనిని 1864, మే 4 న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 1,57,000[2] ఉద్యోగులు పనిచేస్తున్నారు.

భారతదేశంలో కార్యకలపాలు[మార్చు]

మనదేశంలో దీనికి బొంబాయిలో ఒక శాఖ ఉంది. బెంగుళూరు నగరంలో సంస్థ సాంకేతిక కార్యకలాపాలకోసం ఒక కార్యాలయం ఉంది. దీనిలో సుమారు 2000 మంది ఉద్యోగులు ఉన్నారు.

సంస్థ అనుబంధ కార్యాలయాలు[మార్చు]

ఆఫ్రికా
ఆసియా
ఐరోపా
దక్షిణ అమెరికా

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

అధికారిక వెబ్సైటు