స్వాగతం (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాగతం
దర్శకత్వందశరథ్
రచనదశరథ్
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేగోపీమోహన్
నిర్మాతఆదిత్యారాం
తారాగణంజగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి, అర్జున్ సర్జా
ఛాయాగ్రహణంరమేష్
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంఆర్.పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
ఆదిత్యారాం మూవీస్
విడుదల తేదీ
25 జనవరి 2008 (2008-01-25)
సినిమా నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్5 కోట్లు

స్వాగతం 2008, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి, అర్జున్ సర్జా ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • కథ, మాటలు, దర్శకత్వం: దశరథ్
 • నిర్మాత: ఆదిత్యారాం
 • స్క్రీన్ ప్లే: గోపి మోహన్
 • సంగీతం: ఆర్.పి. పట్నాయక్
 • ఛాయాగ్రహణం: రమేష్
 • కూర్పు: ఎం.ఆర్. వర్మ
 • నిర్మాణ సంస్థ: ఆదిత్యారాం మూవీస్

పాటల జాబితా

[మార్చు]
 • బాబుజీ నాతో , రచన: కలువ కృష్ణసాయి , గానం.ఆర్.పి పట్నాయక్, గీతా మాధురి
 • మనసా మౌనమా రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. కార్తీక్, చిత్ర
 • కొత్త కొత్తగా, రచన: కుల శేఖర్, గానం.మధుశ్రీ,
 • ఉన్నన్నాల్లు , రచన: భాస్కర భట్ల ,గానం .టిప్పు
 • ఒకరికొకరు , రచన:కులశేఖర్, గానం. శ్రీపండితా రాద్యుల చరణ్ , మధు శ్రీ
 • ఊహల పాటే, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
 1. తెలుగు ఫిల్మీబీట్. "స్వాగతం". telugu.filmibeat.com. Retrieved 26 June 2018.
 2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Telugu Movie review - Swagatam". www.idlebrain.com. Retrieved 26 June 2018.

ఇతర లంకెలు

[మార్చు]