20వ శతాబ్ది తెలుగు వెలుగులు పరిచయకర్తలు
Jump to navigation
Jump to search
20వ శతాబ్ది తెలుగు వెలుగులు (2005) పుస్తకంలో జీవిత పరిచయాలను అందించిన పరిచయకర్తలు,వారు సేకరించిన పరిచయాలను ఈ క్రింద పొందుపరిచాను
పరిచయకర్తలు
[మార్చు]- అద్దేపల్లి రామమోహనరావు : కుందుర్తి ఆంజనేయులు
- అమరేశం రాజేశ్వరశర్మ : జటావల్లభుల పురుషోత్తం
- అబ్బూరి రామకృష్ణారావు : గురజాడ వెంకట అప్పారావు; బసవరాజు వెంకట అప్పారావు; అక్కిరాజు ఉమాకాంతం
- ఆమళ్లదిన్నె గోపీనాథ్ : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ; తరిమెల నాగిరెడ్డి; ప్రభాకర్ జీ
- అయినాల మల్లేశ్వరరావు : సూర్యదేవర అన్నపూర్ణమ్మ; జూపూడి అమ్ములయ్య; కొల్లా కనకవల్లి తాయారమ్మ; కొడాలి గోపాలరావు; అయినంపూడి చక్రధర్; ఆలపాటి ధర్మారావు; చావలి నాగేశ్వరరావు; చేకూరి బుచ్చిరామయ్య; కొలసాని మధుసూదనరావు
- ఆవంత్స సోమసుందర్ : దేవరకొండ బాలగంగాధర తిలక్
- అవ్వారి వాసుదేవశాస్త్రి : ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి
- ఆకురాతి కోటేశ్వరరావు : బుచ్చిబాబు.
- ఆలమూరి వెంకటాచలం : జాకీర్ హుస్సేన్.
- ఇంటూరి వెంకటేశ్వరరావు : చిలకపాటి సీతారామ ఆంజనేయులు, కాంచనమాల, బి.ఎన్. రెడ్డి, రాజనాల నాగేశ్వరరావు, కొమ్మూరి పద్మావతీదేవి
- ఈయణ్ణి వీరరాఘవాచార్యులు : కిళాంబి ధర్మారావు, శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, పురాణపండ మల్లయ్యశాస్త్రి.
- ఈరంకి వెంకట రమణమూర్తి : శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
- ఈరంకి వెంకట సుబ్బారావు : గొట్టిపాటి బ్రహ్మయ్య.
- ఎం. ఎల్. నరసింహారావు :
- ఎం. కులశేఖరరావు : సింహగిరి కృష్ణమాచార్యులు.
- ఎం. రామబ్రహ్మం : అల్లాడి మహాదేవశాస్త్రి.
- ఎం. వెంకట రమణరావు : న్యాపతి నారాయణమూర్తి, కోటంరాజు పున్నయ్య.
- ఎం. సత్యనారాయణరెడ్డి : జయలక్ష్మమ్మ, కన్నెల్లి మునిరెడ్డి, హోసట్టి మునిరెడ్డి.
- ఎ. వి. దత్తాత్రేయశర్మ : కాండ్రేగుల జోగిపంతులు.
- ఎం. సి. కేశవకుమార్ : యమ్మనూరు చినవెంకటరెడ్డి.
- ఎన్. ఇన్నయ్య : ఆవుల గోపాలకృష్ణమూర్తి.
- ఎక్కిరాల భరద్వాజ : ఎక్కిరాల కృష్ణమాచార్య.
- ఎల్లూరి శివారెడ్డి : పాటిబండ మాధవశర్మ.
- ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ : నాళం కృష్ణారావు, పాలపాపాంబ, తరిగొండ వెంగమాంబ, దామెర సుందరమ్మ.
- ఓరుగంటి నరసింహమూర్తి : వింజమూరి గోవిందరాజాచారి.
- కపిల వెంకట లక్ష్మీనరసింహారావు : కపిల చినవెంకటరావు.
- కప్పగంతుల సత్యనారాయణ : అన్నెము పరశురామపాత్రో, బొల్లిని మునుస్వామి నాయుడు.
- కమలాకర వెంకట్రావు : ముట్నూరి కృష్ణారావు, దామెర్ల వెంకటపతి నాయుడు.
- కల్లూరు రాఘవేంద్రరావు : కల్లూరు అహోబలరావు.
- కాటూరి వెంకటేశ్వరరావు : తిరుపతి వెంకటకవులు, అడవి బాపిరాజు.
- కె. గిరిజాలక్ష్మి : బొడ్డుపల్లి పురుషోత్తం.
- కె. రామకృష్ణ
- కొండూరి వీరరాఘవాచార్యులు
- కొడాలి సుదర్శనబాబు
- కొత్త దేశపతిరావు
- కొమ్మనమంచి జోగయ్యశర్మ
- కొలసాని శ్రీరాములు
- గంగాపురం హరిహరనాథ్
- గండూరి కృష్ణ
- గంధం అప్పారావు
- గడియారం రామకృష్ణశర్మ
- గన్నవరపు సుబ్బరామయ్య
- గరికపర్తి పాపయ్య
- గుడిపూడి శ్రీహరి
- గిడుగు వెంకట సీతాపతి
- గుంటూరు లక్ష్మీకాంతం
- గుడిపూడి సుబ్బారావు
- గుమ్మడిదల వెంకట సుబ్బారావు
- గుమ్మా శంకరరావు
- గుర్తి వెంకటరావు
- గొట్తిపాటి బ్రహ్మయ్య
- చింతా వెంకటేశ్వర్లు
- చిలకపూడి వెంకటేశ్వరశర్మ
- చిరుమామిళ్ల రామచంద్రరావు
- చీమకుర్తి శేషగిరిరావు
- చేకూరి రామారావు
- జంధ్యాల వెంకట రామశాస్త్రి
- జటావల్లభుల పురుషోత్తం
- కబీర్ షా మొహమ్మద్
- జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
- జి.వి.ఎస్.ఎల్. నరసింహరాజు
- జి. శుభాకరరావు
- జొన్నలగడ్డ కోణార్క్
- జోస్యం విద్యాసాగర్
- టి. ఉడయవర్లు
- డి. రామలింగం
- డి. పి. జోషి
- తాతా రమేశ్‌బాబు
- తిరుమల రామచంద్ర
- తుమ్మల వెంకటేశ్వరరావు
- తీర్థం శ్రీధరమూర్తి
- తెన్నేటి విశ్వనాథం
- త్రిపురనేని సుబ్బారావు
- దామెర్ల వెంకటరావు
- దివాకర్ల వేంకటావధాని
- దేవాల జానకి
- దేవినేని సీతారామయ్య
- దొండపాటి దేవదాసు
- ద్వారకా పార్థసారధి
- నండూరి శ్రీరామచంద్రమూర్తి
- నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు
- నిడుదవోలు వెంకటరావు
- నీలంరాజు వెంకట శేషయ్య
- నేలటూరి వెంకట రమణయ్య
- నేలనూతల శ్రీకృష్ణమూర్తి
- పండితారాధ్యుల శరభారాధ్యులు
- పరుచూరి కోటేశ్వరరావు
- పరుచూరి శ్రీనివాసరావు
- పాటిబండ్ల దక్షిణామూర్తి
- పాతూరి శ్రీరామమూర్తి
- పాలగుమ్మి పద్మరాజు
- పాలగుమ్మి విశ్వనాథం
- పిల్లలమర్రి వెంకట హనుమంతరావు
- పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి
- పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
- పుట్టపర్తి నాగపద్మిని
- పుల్లుట్ల రామమోహనరావు
- పేర్వారం జగన్నాథం
- పోణంగి శ్రీరామ అప్పారావు : సత్యవోలు గున్నేశ్వరరావు, ధర్మవరం గోపాలాచార్యులు, చట్టి చినపూర్ణయ్య పంతులు, కృత్తివెంటి నాగేశ్వరరావు, మోతే నారాయణరావు, దామరాజు పుండరీకాక్షుడు
- ప్రసాదరాయ కులపతి
మూలాలు
[మార్చు]- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండు భాగాలు, 2005, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.