సెరిస్ (మరుగుజ్జు గ్రహం)
స్వరూపం
(Ceres (dwarf planet) నుండి దారిమార్పు చెందింది)
| Discovery | |||||||
|---|---|---|---|---|---|---|---|
| Discovered by: | గ్యూసిపే పియాజ్జీ | ||||||
| Discovery date: | జనవరి 1, 1801 | ||||||
| MPC designation: | 1 సెరిస్ | ||||||
| Alternative names: | A899 OF; 1943 XB | ||||||
| Minor planet category: | మరుగుజ్జు గ్రహం ప్రధాన పట్టీ | ||||||
| కక్ష్యా లక్షణాలు | |||||||
| Epoch November 26, 2005 (JD 2453700.5)[1] | |||||||
| అపహేళి: | 447,838,164 km 2.987 AU | ||||||
| పరిహేళి: | 381,419,582 km 2.545 AU | ||||||
| Semi-major axis: | 414,703,838 km 2.765 956 424 AU[2] | ||||||
| అసమకేంద్రత (Eccentricity): | 0.07976017[2] | ||||||
| కక్ష్యా వ్యవధి: | 1679.819 days 4.599 years | ||||||
| సగటు కక్ష్యా వేగం: | 17.882 km/s | ||||||
| మీన్ ఎనామలీ: | 108.509° | ||||||
| వాలు: | 10.586712°[2] | ||||||
| Longitude of ascending node: | 80.40696°[2] | ||||||
| Argument of perihelion: | 73.15073°[2] | ||||||
| భౌతిక లక్షణాలు | |||||||
| ద్రవ్యరాశి: | 9.43±0.07×1020 kg[3] | ||||||
| సగటు సాంద్రత: | 2.077 ± 0.036 g/cm³[4] | ||||||
| మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 0.27 m/s² 0.028 g[5] | ||||||
| పలాయన వేగం: | 0.51 km/s[5] | ||||||
| సైడిరియల్ రోజు: | 0.3781 d 9.074170 h[6][7] | ||||||
| అక్షాంశ వాలు: | about 3°[4] | ||||||
| ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 19 h 24 min 291°[4] | ||||||
| డిక్లనేషన్: | 59°[4] | ||||||
| అల్బిడో: | 0.090 ± 0.0033 (V-band geometric)[8] | ||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: కెల్విన్ |
| ||||||
| Spectral type: | C[10] | ||||||
| Apparent magnitude: | 6.7[11] to 9.32[12] | ||||||
| Absolute magnitude: | 3.36 ± 0.02[8] | ||||||
| Angular size: | 0.84"[13] to 0.33"[5] | ||||||
| విశేషాలు: | Cererian, Cerian | ||||||
సెరిస్ (ఆంగ్లం: Ceres; చిహ్నం:
)[14] లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[15] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.
దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[16] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు, మట్టితో కూడినది.[10]
స్థితి
[మార్చు]
భౌతిక విషయాలు
[మార్చు]

కక్ష్య
[మార్చు]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ted Bowell, Bruce v (జనవరి 2, 2003). "Asteroid Observing Services". Lowell Observatory. Retrieved 2007-01-17.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Yeomans, Donald K. (July 5, 2007). "1 Ceres". JPL Small-Body Database Browser. Retrieved 2007-07-05.—The listed values were rounded at the magnitude of uncertainty (1-sigma).
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Carry2008అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 4.0 4.1 4.2 4.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Thomas2005అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 5.2 Calculated based on the known parameters
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;NSSDCఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Chamberlain, Matthew A.; Sykes, Mark V.; Esquerdo, Gilbert A. (2007). "Ceres lightcurve analysis – Period determination". Icarus. 188: 451–456. doi:10.1016/j.icarus.2006.11.025.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ 8.0 8.1 8.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Li2006అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 9.0 9.1 Saint-Pé, O.; Combes, N.; Rigaut F. (1993). "Ceres surface properties by high-resolution imaging from Earth". Icarus. 105: 271–281. doi:10.1006/icar.1993.1125.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ 10.0 10.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Rivkin2006అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Pasachoff1983అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
- ↑ Ceres Angular Size @ Feb 2009 Opposition: 974 km dia / (1.58319AU * 149 597 870km) * 206265 = 0.84"
- ↑ JPL/NASA (2015-04-22). "What is a Dwarf Planet?". Jet Propulsion Laboratory. Retrieved 2022-01-19.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;hoskinఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Moomawఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
బయటి లింకులు
[మార్చు]- Movie of one Ceres rotation (processed Hubble images)
- How Gauss determined the orbit of Ceres Archived 2008-04-14 at the Wayback Machine from keplersdiscovery.com
- An up-to-date summary of knowledge about Ceres, plus an Earth-Ceres size comparison (the Planetary Society) Archived 2008-09-17 at the Wayback Machine
- A simulation of the orbit of Ceres
- A website dedicated entirely to 1 Ceres Archived 2015-09-30 at the Wayback Machine
| సూక్ష్మగ్రహాలు | ||
|---|---|---|
| (asteroid navigator) | 1 Ceres | తరువాత సూక్ష్మగ్రహం |
| ఆస్ట్రరాయిడ్ల జాబితా | ||
