వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 4 | పాత చర్చ 5 | పాత చర్చ 6

ముంజేతి కంకణము పనిచేయుటలేదు[మార్చు]

అర్జున గారూ, గత కొద్ది రోజుల నుండి ముంజేతి కంకణము ఉపకాణము (Navigational Popups) పని చేయుట లేదు. ఇందువలన వ్యాసము యొక్క పరిమాణము తెలియడం లేదు. ఫైర్ ఫాక్స్ వెర్షన్ 26.0 మరియు విండోస్ 8.0 లో ఈ సమస్య ఎదురవుతున్నది. పరిష్కారము తెలిసినచో తెలుపగలరని విన్నపము.--ఖాదర్ (చర్చ) 06:19, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఖాదర్ గారికి, ఇటీవల జరిగిన ముఖ్యమైన Mediawiki పేరు బరిలో మార్పులు చూశాను కాని కారణం తెలియలేదు. నేను నా వాడుకరి ఉపపేజీగా vector.js సృష్టించుకొని దానిలో అవసరమైన కోడ్ చేర్చితే పనిచేస్తున్నది. మీరు కూడా అలాగే చేసి, ఖాతానుండి నిష్క్రమించి మరల ప్రవేశించి పరీక్షించండి. --అర్జున (చర్చ) 10:07, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జున గారూ, నా పేజీకి ఉపపేజీగా vector.js సృష్టించి అందులోనికి మీ పేజీ కంటెంట్ ని కాపీ చేశాను. తర్వాత బ్రౌజరు కాషె తొలగించి, ఖాతానుండి నిష్క్రమించి మరల ప్రవేశించి పరీక్షించాను. ఇటీవలె మార్పులు లో వెళ్ళి వ్యాసాలపై మౌస్ కర్సర్ ఉంచినపుడు పాప్ అప్స్ రావడం లేదు. ఇంకనా ఏమైనా స్టెప్స్ ఉన్నచో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:05, 4 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • సుల్తాన్ ఖాదర్ గారికి, నేను ఫైర్ఫాక్స్23 మరియు ఉబుంటు 12.04 లో పరీక్షించాను. మౌలిక జావాస్క్రిప్టు పైన ఆధారపడే ఈ ప్రకటనకు బ్రౌజర్ సంచిక పై అంతగా ఆధారపడదు. మీరు ఎందుకుపనిచేయుటలేదో తెలుసుకోటానికి, ఆంగ్ల వికీపీడియాలో పనిచేస్తున్నదా లేదా పరిశీలించండి. వేరొక విహరిణి(క్రోమ్) లో పరీక్షించండి. ఫైర్ఫాక్స్ అమరికలను స్థాపనాంతరస్థితికి తెచ్చుటకు రిసెట్ చేసి చూడండి. --అర్జున (చర్చ) 03:57, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నా సిస్టం లో సాంకేతిక సమస్య... పరిష్కారానికి మార్గం చూపగలరా???[మార్చు]

అర్జున రావు గారికి .... (దీనిని రచ్చ బండలో కూడా వ్రాశాను) 2/1/2014 సాయంకాలము కొన్ని పుస్తకాల అట్టమీది బొమ్మలను ఫోటో తీసి కామన్స్ లో ఎక్కిస్తున్నాను. ఆయా పుస్తకాల వివరాలు తెవికిలో వ్రాయుచున్నాను. అలా ఎక్కించిన పోటోలు కొన్ని నేను తీసిన అడ్డంగా తీసిన కొన్ని ఆలాగే ఎక్కించేశాను. ఆ పుస్తకాల వివరాలు రాయడానికి ప్రయత్నించగా ఆ పుస్తకానికి సంబందించిన (తెవికిలోని కుడివైపు) బాక్సులో ఫోటొ కూడ అడ్డంగా పడింది. పొరబాటున నేను తీసిన బొమ్మను ఏడిట్ చేయకుండా అనగా దానిని నిలువుగా మార్చకుండా ఎక్కించాను. తిరిగి దానిని సరి చేద్దామని కామన్సు లో ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఏఏ బటన్లను నొక్కానో నాకు గుర్తు లేదు. దాని పర్యవ సానంగా..... నా సిష్టం లో బొమ్మలన్నీ మాయమై పోయినవి. ఇదివరకు కామన్స్ లో ఎక్కించిన బొమ్మలను చూసి మనకు కావలసిన బొమ్మలను తీసి తెవికీలో కావలసిన చోట పెట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఆ బొమ్మల స్థానంలో కేవలం ఖాళీ బాక్సు మాత్రమే కనబడుతున్నది. (ఇది గ్యాలరీ గురించి) uploads క్లిక్ చేస్తే అన్ని బొమ్మలు వారుసగా పేర్లతో సహా కనబడేవి. ఇప్పుడు కేవలము వాటి పేర్లు మాత్రమే కనబడు తున్నవి. కామన్సు లో picture of the day / media of the day మొదలగు బొమ్మలు కూడా కనబడడం లేదు.

అన్ని వికీ ప్రాజెక్ట్లల మొదటి పేజీలలోని వాటి లోగోలు కూడ మాయమైనవి. వికీపీడియా, విక్షనరి, వికీ సోర్సు మొదలగు వాటికున్న లోగోలు కూడ మాయమైనవి. వికి పీడియాలో ఈ వారం బొమ్మ కూడ రావడం లోదు. వాడుకరి పుటలోని ఎవరి బొమ్మలు కూడా రావడంలేదు. ప్రతి పుటలో ఈ మద్యన పెడుతున్న పురస్కార గ్రహీతలకు అభినందనలు. దానిలో కూడ అందరి బొమ్మలు రావడంలేదు. పరిశీలనగా వికీ సోర్సును కూడ చూచాను. (అవి కూడ పోటోలే కదా యని అవి కనిపిస్తున్నాయో లేదో నని పరిశీలన కొరకు చూసాను) లోని అన్ని పుస్థకాల పుటలు కూడా కనబడలేదు. తెలుగీకరించిన భాగాలు కనబడుతున్నాయి కాని వ్రాయ వలసిన భాగాలు కనబడడము లేదు. అన్ని ప్రాజెక్టులలో నా వాడుకరి పేజీలను నామార్పులు, బొమ్మలు పరిశీలించండి. అవి మీకు కబడతాయి. మరి నాకెందుకు కనబడలేదు?

ఇంత వివరంగా ఎందుకు వ్రాస్తున్నానంటే సాంకేతిక నిపుణులైన వికీపీడియన్లు జరిగిన తప్పిదాన్ని గ్రహించి తగు సూచనలు చేయగలరేమోనని. సత్వర పరిష్కారం తెలుప గలరని మనవి. Bhaskaranaidu (చర్చ) 08:06, 3 జనవరి 2014 (UTC) వాడుకరి ఎల్లంకి భాస్కరనాయుడు.[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారు..... గూగుల్ క్రోం లో బాగానె వున్నది. ప్రస్తుతానికి అందులోనే పని చేస్తాను.... ఆ తర్వాత ఫైర్ పాక్స్ గురించి ఆలోచిద్దాం. మీ సలహాకు నెనరులు. Bhaskaranaidu (చర్చ) 08:51, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంత్రము పని చేసినది

అర్జునరావు గారికి...... అర్యా .... మీ మంత్రం బలేగా పని చేసినది. క్షణంలో సమస్య పరిష్కారమైనది. నెనరులు.Bhaskaranaidu (చర్చ) 12:56, 3 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు మూసలు[మార్చు]

అర్జున గారు, వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కి మూడు మూసలు చేశాను. వీటిని పరిశీలించి ఎన్నిక ఎలా నిర్వహించాలో తెలుపగలరు. - శశి (చర్చ) 14:24, 14 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • శశి చొరవకు అభినందనలు. ఈ ప్రాజెక్టు వ్యాసాలకు కూడా మూస వుంటే బాగుంటుందనుకుంటాను. అందుకని సభ్యపేజీ మూసతో పాటు, ప్రాజెక్టు వ్యాసచర్చాపేజీలో ప్రవేశపెట్టడానికి కూడా మూస తయారు చేసి ప్రాజెక్టు చర్చ పేజీలో సభ్యులనుండి స్పందనలు కోరి ఆ ప్రకారం మెరుగు చేసి వాడడం ప్రారంభించవచ్చు. సభ్యుల స్పందనకు వారం రోజులు సమయమిచ్చే సాంప్రదాయం పాటించితే సరిపోతుంది. మరిన్ని వివరాలకు ఇంతకు ముందలి ప్రాజెక్టు పేజీ లు (ఉదా:వికీపీడియా:WikiProject/ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు) చూడండి.--అర్జున (చర్చ) 02:03, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జునగారు, జిల్లాల ప్రాజెక్టుకి వెళ్ళి మూస:వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ని గమనించాను. కానీ దానిలో కోడ్ చాలా పెద్దదిగా ఉన్నది. ఈ ప్రాజెక్టుకి కూడా ఇలానే చెయ్యాలనే ఉద్దేశ్యం ఉన్నదా? ఇంత పెద్ద కోడ్ అంటే నాకు కష్టమే! వాడుకరి పెట్టె లాంటి మూస అయితే ఏదో కాపీ పేస్టు చేసి అనువదించేస్తాను గానీ, ఈ స్థాయి మూసలు చేయలేను. కానీ, అన్ని స్థాయిలలో మూసలు చెయ్యాలని నాకు ఆసక్తి గలదు. సమయముంటే నేర్పగలరు. ఈ లోపు సభ్య పేజీ మూస ఎన్నికను చర్చా పేజీలో నేను ప్రారంభిస్తాను - శశి (చర్చ) 11:07, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక[మార్చు]

అర్జునగారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. (అందరికీ పంపిన సందేశమే, మీకూ పంపాను, ప్రాజెక్టు చర్చా పేజిలో మూసలని కూడా ఉంచాను. ఇది కేవలం మీ సమాచారం కోసమే!) - శశి (చర్చ) 11:57, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

తారాపతకం[మార్చు]

సాంకేతికాంశాల తారాపతకం
వికీట్రెండ్స్ ప్రాజెక్టును ప్రారంభించి, మార్గదర్శపు పట్టీలో 7 రోజుల వికీట్రెండ్స్ ప్రవేశపెట్టి, పాఠకుల అభిరుచికి తగ్గ వ్యాసాలను మరింత మెరుగుపరచేందుకు మార్గం సుగమం చేసిన అర్జున గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ తారాపతకాన్ని సమర్పిస్తున్నాను. వైజాసత్య (చర్చ) 08:20, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జునరావు గారి సాంకేతిక నైపుణ్యం అసమానమైనది. ముఖ్యంగా నాణ్యతాభివృద్ధి కోసం చొరవతీసుకొని ప్రారంభించిన వికీట్రెండ్స్ తెలుగు వికీపీడియా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి అందరికీ ఒక వరం దీనిని ప్రతి సభ్యుడు వారానికి ఒక్కసారైనా చూసి దానిలోని వ్యాసాల్ని అభివృద్ధిచేయడానికి కృషిచేయాల్సిందిగా ఇందుమూలంగా కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 08:28, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • పతకం ఇచ్చిన వైజాసత్య గారికి,మరియు అభినందనలు తెలిపిన Rajasekhar1961 గారికి మరియు సహ సభ్యులకు ధన్యవాదాలు. తెవికీ అభివృద్ధికి మరింత సాంకేతిక తోడ్పాటు కావలసివుంది. ముందు ముందు మన అశేష సాంకేతిక విద్యార్ధులనుండి కొంతమందైనా తోడ్పడి, వారి నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు తెవికీ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 04:22, 1 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రవీణ్ ఇల్లా సందేశం[మార్చు]

నమస్కారం Arjunaraoc గారూ. మీకు Praveen Illa గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

జాల వ్యాసాలనుండి సమాచారం వాడుక[మార్చు]

నమస్కారం Arjunaraoc గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము[మార్చు]


నమస్కారం Arjunaraoc గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:36, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస[మార్చు]

సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:21, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నెలవారీ సమావేశాలు[మార్చు]

అర్జునగారూ, హైదరాబాదులో తెవికీ నెలవారీ సమావేశాలు ప్రతి మూడవ వారం జరుగుతున్నాయని రాజశేఖర్ గారు తెలిపారు. ఇదివరకు మనం బెంగుళూరు సమావేశాలని ప్రతి రెండవ వారం చేయాలని నిర్ణయించుకొన్నాము. నా ఆలోచన ఏమిటంటే హైదరాబాదు, బెంగుళూరు సమావేశాలు ఒకే రోజు జరిగితే మనకి అతిథులు ఉన్నచో వ్యక్తిగతంగా కలసి ఎవరికి వారే సమావేశాలు నిర్వహించుకొనవచ్చును. అతిథులు లేనిచో స్కైప్ ద్వారా మరో నగరంలో జరిగే సమావేశంలో పాల్గొనవచ్చును. ఇలా చేయటం వలన ఏ సమావేశం జరుగకపోవటం కంటే ఏదో ఒక సమావేశంలో మనం పాల్గొనవచ్చును. రహ్మాన్, విష్ణు గార్ల సమాచారానికై వీరిని కూడా ట్యాగ్ చేస్తున్నాను.

మీ అభిప్రాయం తెలుపగలరు. - శశి (చర్చ) 05:42, 21 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

శశి, స్కైప్ సమావేశాలు గంటకు మించకుండా వుంటేనే సమర్ధవంతంగా వుంటాయి. ముఖాముఖి సమావేశాల ద్వారా తెలుగుప్రముఖులను కలుసుకోవడం లాంటివి అలాగే తెలుగు వికీ పరిచయం చేయటం సులభమవుతాయి. అందుకని ఒక నెల ఉమ్మడి స్కైప్ సమావేశం ఆ తరువాతి నెల ముఖాముఖి సమావేశం ప్రయత్నించితే మంచిది.--అర్జున (చర్చ) 09:20, 24 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సంఖ్యామానము గురించి హెచ్చరిక[మార్చు]

Information icon Hi, and thank you for your contributions to Wikipedia. It appears that you tried to give తెలుగు సంఖ్యామానము a different title by copying its content and pasting either the same content, or an edited version of it, into another page with a different name. This is known as a "cut-and-paste move", and it is undesirable because it splits the page history, which is legally required for attribution. Instead, the software used by Wikipedia has a feature that allows pages to be moved to a new title together with their edit history.

In most cases, once your account is four days old and has ten edits, you should be able to move an article yourself using the "Move" tab at the top of the page. This both preserves the page history intact and automatically creates a redirect from the old title to the new. If you cannot perform a particular page move yourself this way (e.g. because a page already exists at the target title), please follow the instructions at requested moves to have it moved by someone else. Also, if there are any other pages that you moved by copying and pasting, even if it was a long time ago, please list them at Wikipedia:Cut-and-paste-move repair holding pen. Thank you. రహ్మానుద్దీన్ (చర్చ) 11:58, 24 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారికి, పై సందేశం విషయంలో నా ప్రమేయమేమిటో అర్థం కాలేదు. --అర్జున (చర్చ) 06:33, 4 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మరియు ఉర్దూ వికీ లింకు[మార్చు]

అర్జున్ గారూ నమస్కారం, దశాబ్ది ఉత్సవాలను సమర్థవంతంగానూ విజయవంతంగానూ నడిపించారు, అభినందనలు. అలాగే, నా తెవికీ ఖాతాతో ఉర్దూ వికీ ఖాతాకు లంకె ఇవ్వవలెనని మనవి. ఉర్దూ వికీలోని ఎడిట్ లను యధావిధిగా చూపేటట్లు చూసేది. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 10:30, 2 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల మరియు తెలుగు వికీ వాడుకరి ఖాతాలు[మార్చు]

అర్జునరావు గారు,
నాకు ఆంగ్ల మరియు తెలుగు వికీపీడియాలలో sultankhadar మరియు సుల్తాన్ ఖాదర్ పేరుతో రెండు వాడుకరి ఖాతాలున్నాయి. తెలుగు కంటే ముందుగానే 2006 లో ఆంగ్ల వికీ ఖాతాను తెరవడం జరిగింది. ఈ రెండు ఖాతాలను కలిపే వీలున్నదేమో తెలుపగలరు.
ధన్యవాదాలు.
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:04, 8 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

--అర్జున (చర్చ) 15:48, 8 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ విషయమై[మార్చు]

గత రెండురోజులుగా వికీట్రెండ్స్ కు ఏమైందో తెలియడం లేదు. వేరేదో లింకుకు రీడైరెక్ట్ అవుతోంది.--పవన్ సంతోష్ (చర్చ) 07:23, 19 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తపుస్తకాలు[మార్చు]

  • http://www.thraithashakam.org/Books.html లోని కొన్ని పుస్తకాలను వికీసోర్స్ లో ఉంచేందుకు గ్రంధకర్త అనుమతించారు.ఈ పుస్తకాలన్నీ అనూ ఫాంట్ లో ఉన్నాయి.ఖురాన్ భావామృతాన్ని యూనికోడ్ లోకి మార్చినట్లే వీటినీ వికీపీడియా గ్రంధాలయంలో ఉంచగలరా? శ్రీమతి ఉషశ్రీ గారిని ఫోన్.9133353709,indusriushasri@gmail.com లో సంప్రదించగలరు.--Nrahamthulla (చర్చ) 13:22, 13 మార్చి 2014 (UTC)
  • రహంతుల్లా గారూ, చాలా సంతోషకర విషయం. ఈ విషయంపై తదుపరి చర్యలకు అర్జున గారిని సంప్రదించగలరు. ఆయన వికీసోర్సులో గ్రంథాలు చేర్చే విషయంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. --వైజాసత్య (చర్చ) 16:36, 15 మార్చి 2014 (UTC)
  • అర్జున గారూ ఈ పుస్తకాలను వికీ సోర్స్ లో చేర్చగలరని మనవి చేస్తున్నాను--Nrahamthulla (చర్చ) 14:39, 19 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జునరావు గారూ,http://www.thraithashakam.org/ReadBooks.html లో ప్రబోధానంద గారి పుస్తకాలు వివిధ భాషలలో చదువరులకు విడుదల చేశారు.అయితే వాటిని వికీ సోర్స్ లో ఉంచటానికి కావలసిన అనుమతులు మొదలైన పనులు చేయటానికి శ్రీమతి ఉషశ్రీ గారిని ( ఫోన్.9133353709,indusriushasri@gmail.com) ఎవరైనా గైడ్ చేయగలరా?--Nrahamthulla (చర్చ) 06:06, 20 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedians Speak[మార్చు]

          

An initiative to bring the voices of Indian Wikimedians to the world
Hi Arjunaraoc,

I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.

Thank you! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:56, 21 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పద్యము[మార్చు]

అర్జునరావు గారూ, ఇదివరకు నేను రచ్చబండలో ఉంచిన పద్యాన్ని మీ సభ్యపేజీలో ఉంచుకొనినందులకు కృతజ్ఞతలు. అది ఆకృతిలో పద్యరూపమైననూ యతి, ప్రాస నియమాలు కుదరలేవు. దానికి సరిచేయడానికి ప్రయత్నించిననూ కుదరలేదు. అర్థం వేరయిననూ ఇప్పుడు మరో పద్యాన్ని ఉంచుతున్నాను. (ఇందులోనూ రెండో పాదంలో ఒక చిన్న గణదోషం ఉంది.)

"సత్య"ము వజ్రము తెవికిన
ముత్యమువలె మెరిసె "నర్జును" నిర్వహణనన్
భత్యము కొరకును కాదుర
సత్యము యిది ప్రజలకును సేవర చంద్రా

-- 2014-03-22T21:27:46‎ C.Chandra Kanth Rao

  • చంద్రకాంతరావు గారికి. మీ స్పందనకు మరియు ఇంకొక పద్యాన్ని రచించినందులకు ధన్యవాదాలు. తెలుగు వికీలో సుదీర్ఘంగా అనుభవంగల మీ స్పందనలతోటే కొంత వరకు నేను చేసిన పనులు అభివృద్ధికారకమయ్యాయని నమ్మతున్నాను. మీ పద్యరచన నైపుణ్యానికి సానబెట్టి తెవికి చరిత్ర, అభివృద్ధి, భవిష్యత్తు గురించి మంచి పద్యాల సంకలనం చేయాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 05:13, 23 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • అర్జునరావు గారూ, మీ కోరికపై మరొక పద్యమును రచించి చేర్చుతున్నాను.
తెవికి నారంభించి తెవికి ఆద్యుడయెను
        వెన్ననాగార్జున విలువ ఘనము
తెవికి ముఖ్యుడిగను తెవికి నిర్వహణను
        వన్నె తెచ్చెను మన వైజరవియు
నిర్వహణన మెర్సి విజయముగను జేసి
        ముత్యంబుగా వెల్సె ముద్దుటరుజు(న)
నూనె వ్యాసములకు నూతనములు గను
        పాలగిరి వలన ప్రాణ మొచ్చె

పలు పనులను ఇష్టంబుగా పట్టుకొనియు
ఆదరణములు పొందె మా రాజశేఖ(ర)
తెవికి బయట గొప్ప పనులు జేసి ఘనత
పొందె, రహమాను తెవికిన పొంగి పొరలె
సి. చంద్ర కాంత రావు- చర్చ 20:22, 25 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Orphaned non-free revisions[మార్చు]

నమస్కారం. నేను మూస:Orphaned non-free revisionsని సృష్టించాలనుకుంటున్నాను. అందుకు మీ సహాయం కావాలి. సకాలంలో స్పందించి నా ప్రయత్నం సఫలమయ్యేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. Pavanjandhyala (చర్చ) 08:07, 28 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:46, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ ట్రెండ్స్[మార్చు]

అభినందన సమేత నమస్కారాలు తెవికె నిర్వాహకులకు. ఇప్పుడే 7 రోజుల వికి ట్రెండ్సు చూసాను. చాలా బావుంది. మంచి ఆలోచన. కాకపోతే కుండలీకరణంలో ఆకుపచ్చ అంకెలు వేసారు అవేమిటో సూచిస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. నా స్పందన ఎక్కడ ఇవ్వాలో తెలియక ఇక్కడ ఇస్తున్నా. క్షంతవ్యుడను. తెలిసినవారు స్థలమార్పు చేయ మనవి. - గణనాధ్యాయి (చర్చ) 13:40, 24 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష వ్యాసాల కొరకు ప్రతిపాదనలు[మార్చు]

అర్జున గారూ, నమస్కారం. వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి మీ అభిప్రాయాలు తెలుపండి. ఈ ప్రక్రియకు మెరుగు పరచండి. తగిన రీతిలో మార్పులు చేర్పులు జరిగిన తరువాత అమలు చేసేందుకు చర్చకు పెడదాం. అహ్మద్ నిసార్ (చర్చ) 21:00, 2 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ[మార్చు]

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:49, 3 ఆగష్టు 2014 (UTC)

విశేష వ్యాసాల ఎన్నిక-బాధ్యత[మార్చు]

అర్జున్ గారూ, వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓ కంట చూస్తూ వుండండి. విశేష వ్యాసాలుగా ఎన్నిక చేసే బాధ్యత (ప్రస్తుత ఎన్నికకు) ముగ్గురిది. 1. వైజాసత్య గారు, 2. రాజశేఖర్ గారు 3. మీరు (ప్రోటోకాల్ సుమా! - ఆక్టివ్ వికీపీడియన్స్ కాబట్టి). అహ్మద్ నిసార్ (చర్చ) 11:51, 6 ఆగష్టు 2014 (UTC)

An important message about renaming users[మార్చు]

Dear Arjunaraoc, My aplogies for writing in English. Please translate or have this translated for you if it will help. I am cross-posting this message to many places to make sure everyone who is a Wikimedia Foundation project bureaucrat receives a copy. If you are a bureaucrat on more than one wiki, you will receive this message on each wiki where you are a bureaucrat.

As you may have seen, work to perform the Wikimedia cluster-wide single-user login finalisation (SUL finalisation) is taking place. This may potentially effect your work as a local bureaucrat, so please read this message carefully.

Why is this happening? As currently stated at the global rename policy, a global account is a name linked to a single user across all Wikimedia wikis, with local accounts unified into a global collection. Previously, the only way to rename a unified user was to individually rename every local account. This was an extremely difficult and time-consuming task, both for stewards and for the users who had to initiate discussions with local bureaucrats (who perform local renames to date) on every wiki with available bureaucrats. The process took a very long time, since it's difficult to coordinate crosswiki renames among the projects and bureaucrats involved in individual projects.

The SUL finalisation will be taking place in stages, and one of the first stages will be to turn off Special:RenameUser locally. This needs to be done as soon as possible, on advice and input from Stewards and engineers for the project, so that no more accounts that are unified globally are broken by a local rename to usurp the global account name. Once this is done, the process of global name unification can begin. The date that has been chosen to turn off local renaming and shift over to entirely global renaming is 15 September 2014, or three weeks time from now. In place of local renames is a new tool, hosted on Meta, that allows for global renames on all wikis where the name is not registered will be deployed.

Your help is greatly needed during this process and going forward in the future if, as a bureaucrat, renaming users is something that you do or have an interest in participating in. The Wikimedia Stewards have set up, and are in charge of, a new community usergroup on Meta in order to share knowledge and work together on renaming accounts globally, called Global renamers. Stewards are in the process of creating documentation to help global renamers to get used to and learn more about global accounts and tools and Meta in general as well as the application format. As transparency is a valuable thing in our movement, the Stewards would like to have at least a brief public application period. If you are an experienced renamer as a local bureaucrat, the process of becoming a part of this group could take as little as 24 hours to complete. You, as a bureaucrat, should be able to apply for the global renamer right on Meta by the requests for global permissions page on 1 September, a week from now.

In the meantime please update your local page where users request renames to reflect this move to global renaming, and if there is a rename request and the user has edited more than one wiki with the name, please send them to the request page for a global rename.

Stewards greatly appreciate the trust local communities have in you and want to make this transition as easy as possible so that the two groups can start working together to ensure everyone has a unique login identity across Wikimedia projects. Completing this project will allow for long-desired universal tools like a global watchlist, global notifications and many, many more features to make work easier.

If you have any questions, comments or concerns about the SUL finalisation, read over the Help:Unified login page on Meta and leave a note on the talk page there, or on the talk page for global renamers. You can also contact me on my talk page on meta if you would like. I'm working as a bridge between Wikimedia Foundation Engineering and Product Development, Wikimedia Stewards, and you to assure that SUL finalisation goes as smoothly as possible; this is a community-driven process and I encourage you to work with the Stewards for our communities.

Thank you for your time. -- Keegan (WMF) talk 18:24, 25 ఆగష్టు 2014 (UTC)

--This message was sent using MassMessage. Was there an error? Report it!