కళ్యాణదుర్గం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°33′07″N 77°06′43″E / 14.552°N 77.112°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | కళ్యాణదుర్గం |
విస్తీర్ణం | |
• మొత్తం | 490 కి.మీ2 (190 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 89,879 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
కల్యాణదుర్గం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం. కళ్యాణదుర్గం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 81,086 - పురుషులు 41,292 - స్త్రీలు 39,794. అక్షరాస్యత - మొత్తం 57.51% - పురుషులు 68.25% - స్త్రీలు 46.34%
మండలం లోని పట్టణాలు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- హుళికల్లు
- చాపిరి
- కళ్యాణదుర్గం
- గరుడాపురం
- కురుబరహళ్లి
- బెద్రహళ్లి
- దురదకుంట
- పాలవాయి
- ముదిగల్లు
- గొల్ల (గ్రామం)
- తూర్పుకోడిపల్లి
- వర్లి
- మద్దినాయనపల్లి
- మానిరేవు
- తిమ్మసముద్రం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015