కొల్లిపర మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°18′N 80°48′E / 16.3°N 80.8°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | కొల్లిపర |
విస్తీర్ణం | |
• మొత్తం | 120 కి.మీ2 (50 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 56,662 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1027 |
కొల్లిపర మండలం, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 57,510 అందులో పురుషుల సంఖ్య 28,810,స్త్రీల సంఖ్య 28,690. మొత్తం అక్షరాస్యత 68.91% - పురుషుల అక్షరాస్యత 74.34% , స్త్రీల అక్షరాస్యత 63.46%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వల్లభాపురం
- మున్నంగి
- దంతులూరు
- కుంచవరం
- అత్తోట
- సిరిపురం
- చివలూరు
- పిడపర్రు
- కొల్లిపర
- జెముడుపాడు
- దావులూరు
- తూములూరు
- బొమ్మువానిపాలెం
- అన్నవరం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- హనుమాన్ పాలెం,
- అన్నవరం లంక,
- గుదిబండివారిపాలెం,
- గొడవర్రు
- చక్రాయపాలెం
- ఎరుకలపూడి
- అత్తలూరివారిపాలెం
- పిడపర్తిపాలెం,
- దావులూరి పాలెం,
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015