కౌకుంట్ల మండలం
Jump to navigation
Jump to search
కౌకుంట్ల మండలం | |
— మండలం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | కౌకుంట్ల మండలం |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా | |
- మొత్తం | {{{population_total}}} |
- పురుషులు | {{{population_male}}} |
- స్త్రీలు | {{{population_female}}} |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
కౌకుంట్ల మండలం తెలంగాణ రాష్ట్రం, మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిసింది.[2] ఆతరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా కౌకుంట్ల మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]
కౌకుంట్ల మండలం దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ మండలంలో చిన్నచింతకుంట మండలంలోని నాలుగు గ్రామాలు, దేవరకద్ర మండలంలోని ఆరు గ్రామాలను కలుపుకొని మొత్తం 10 గ్రామాలతో నూతన మండలంగా ఏర్పడింది.[5][6]
మండలం లోని గ్రామాలు
[మార్చు]- కౌకుంట్ల
- గోపన్‌పల్లి
- పుట్టపల్లి
- పేరూరు
- ఇస్రంపల్లి
- రేకులంపల్లి
- ముచ్చింతల
- దాసరిపల్లి
- తిర్మలాపూర్
- అప్పంపల్లి
మూలాలు
[మార్చు]- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ "కౌకుంట్ల కొత్త రెవెన్యూ మండలంగా జీవో జారీ". 27 September 2022. Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "మూడు కొత్త మండలాలు | Three new zones-MRGS-Telangana". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)