అక్షాంశ రేఖాంశాలు: 17°24′40″N 81°54′43″E / 17.411°N 81.912°E / 17.411; 81.912

గంగవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°24′40″N 81°54′43″E / 17.411°N 81.912°E / 17.411; 81.912
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంగంగవరం
విస్తీర్ణం
 • మొత్తం613 కి.మీ2 (237 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం25,912
 • జనసాంద్రత42/కి.మీ2 (110/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1091


గంగవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం.గంగవరం మండలం అరుకు లోక‌సభ నియోజకవర్గంలోని, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది.OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం గంగవరం మండలంలో మొత్తం జనాభా 25,912, అందులో 12,393 మంది పురుషులు కాగా, 13,519 మంది మహిళలు, గంగవరం మండలం సగటు సెక్స్ నిష్పత్తి 1,091.మండలం మొత్తం అక్షరాస్యత 53.06%. పురుషుల అక్షరాస్యత రేటు 49.33%, స్త్రీ అక్షరాస్యత రేటు 44.9% [3]

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అముదాలబండ
  2. ఈ. రామవరం
  3. ఉమ్మెత్త
  4. ఓజుబండ
  5. కరకపాడు
  6. కామవరప్పాడు
  7. కురంగొంది
  8. కుసుమరై
  9. కొండలంపాలెం
  10. కొత్తరామవరం
  11. కొత్తాడ
  12. కొమరవరం
  13. గంగవరం
  14. గొరగొమ్మి
  15. చిన అద్దపల్లి
  16. చినగార్లపాడు
  17. చీడిపాలెం
  18. జగ్గంపాలెం
  19. జదెరు
  20. జియ్యంపాలెం
  21. దోనెలపల్లి
  22. దోరమామిడి
  23. నీలవరం
  24. నువ్వుమామిడి
  25. నెల్లిపూడి
  26. పంద్రపొత్తిపాలెం
  27. పంద్రప్రొలు
  28. పాతరామవరం
  29. పిడతమామిడి
  30. పెద అద్దపల్లి
  31. పెదగార్లపాడు
  32. పొత్తందొరపాలెం
  33. బయ్యనపల్లి
  34. బర్రిమామిడి
  35. బీ. శివరామపట్నం
  36. మర్రిపాలెం
  37. మొల్లేరు
  38. మోహనపురం
  39. యమనపల్లి
  40. యెండపల్లి
  41. యెర్రంపాలెం
  42. యెల్లపురం
  43. యేటిపల్లి
  44. రాజంపాలెం
  45. రాజవరం
  46. రాజుపేటలొడ్డి
  47. రాముల్దేవపురం
  48. లక్కొండ
  49. లక్ష్మీపురం
  50. లొద్దిపాలెం
  51. వుయ్యాలమడుగు
  52. వెములోవ
  53. సరభవరం
  54. సురంపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
  3. "Gangavaram Mandal Population, Religion, Caste East Godavari district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2019-04-04. Retrieved 2020-06-10.

వెలుపలి లంకెలు

[మార్చు]