గొల్లప్రోలు మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°09′22″N 82°17′13″E / 17.156°N 82.287°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | గొల్లప్రోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 122 కి.మీ2 (47 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 78,926 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
గొల్లప్రోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికాకినాడ జిల్లాకు చెందిన గ్రామం [3], ఈ మండలానికి గొల్లప్రోలు పరిపాలనా కేంద్రం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో మొత్తం 78,926 మంది జనాభా ఉండగా వారిలో-పురుషులు 39,773 మంది, స్త్రీలు 39,153 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 54.34% - పురుషులు అక్షరాస్యత 59.21% - స్త్రీలు అక్షరాస్యత 49.32%. 2005లో మొత్తం మండల జనాభా 81,752,[4] 2007లో 102,170. గొల్లప్రోలు గ్రామంలో సుమారు 31,000 వోటర్లున్నారు.
మండలం గురించి
[మార్చు]1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పడింది.కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంటుగా 1987 - 1992 కాలంలో 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.
మండలంలోని గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-14.
- ↑ National Informatics Centre (2005). "Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana". East Godavari District. Archived from the original on 2007-09-27. Retrieved 2007-01-26.