జైపూర్ మండలం
Jump to navigation
Jump to search
జైపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.[1]
జైపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, జైపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°53′01″N 79°34′51″E / 18.883549°N 79.580727°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | జైపూర్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,079 |
- పురుషులు | 25,183 |
- స్త్రీలు | 24,896 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.85% |
- పురుషులు | 59.00% |
- స్త్రీలు | 36.34% |
పిన్కోడ్ | 504216 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకురణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,079 - పురుషులు 25,183 - స్త్రీలు 24,896
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 276 చ.కి.మీ. కాగా, జనాభా 34,586. జనాభాలో పురుషులు 17,434 కాగా, స్త్రీల సంఖ్య 17,152. మండలంలో 9,190 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కంకూర్
- మిట్టపల్లి
- జైపూర్
- నర్వ
- మద్దికుంట
- రామారావుపేట్
- ఇందారం
- టేకుమట్ల
- షెట్పల్లి
- యెల్కంటి
- పెగడపల్లి
- గంగిపల్లి
- నరసింగాపురం
- బెజ్జల్
- మద్దులపల్లి
- కుందారం
- రొమ్మిపూర్
- కిస్టాపూర్
- వెలాల్
- గోపాల్పూర్
- పౌనూర్
- శివ్వారం
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకొనబడలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.