నమ్‌సాయి జిల్లా
స్వరూపం
నమ్‌సాయి జిల్లా | |
---|---|
Coordinates (Namsai, India|Namsai): 27°40′08″N 95°52′17″E / 27.6689°N 95.8714°E | |
Country | భారతదేశం |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Established | 25 నవంబరు 2014 |
Headquarters | నామ్‌సాయ్ |
Government | |
• Lok Sabha constituencies | అరుణాచల్ తూర్పు |
• Vidhan Sabha constituencies |
|
విస్తీర్ణం | |
• Total | 1,587 కి.మీ2 (613 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 95,950 |
• జనసాంద్రత | 60/కి.మీ2 (160/చ. మై.) |
Demographics | |
• Literacy | 54.24%[1] |
• Sex ratio | 984.49[1] |
Time zone | UTC+05:30 (IST) |
Average annual precipitation | 3500-4000[1] mm |
నామ్‌సాయి జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. నామ్‌సాయ్ జిల్లా ఒక పరిపాలనా జిల్లా. ఇది 2014 నవంబరులో లోహిత్ జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[2]
చరిత్ర
[మార్చు]నామ్‌సాయ్ జిల్లా ఏర్పాటును నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2013 మార్చి21 న ఆమోదించింది.[3]
లోహిత్ జిల్లా నామ్‌సాయ్ ఉపవిభాగం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 18వ జిల్లాగా (కొత్త జిల్లా) 25 2014 నవంబరులో ప్రకటించబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Namsai at a Glance". Retrieved 26 December 2018.
- ↑ 2.0 2.1 "Namsai became the 18th district of Arunachal Pradesh in November 2014". India Today. December 18, 2014. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 26 October 2015.
- ↑ "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.