నూజివీడు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°47′28″N 80°50′53″E / 16.791°N 80.848°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | నూజివీడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 274 కి.మీ2 (106 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,29,553 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 993 |
నూజివీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లా లోని మండలం. OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా1,29,553 అందులో పురుషులు 65,001, స్త్రీలు 64,552 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అన్నవరం
- ఎనమదల
- గొల్లపల్లి
- జంగంగూడెం
- తుక్కులూరు
- దిగవల్లి
- దేవరగుంట
- నర్సుపేట
- పల్లెర్లమూడి
- పొలసానపల్లి
- పోతురెడ్డిపల్లి
- బత్తులవారిగూడెం
- బోరవంచ
- మర్రిబందం
- మీర్జాపురం
- ముక్కొల్లుపాడు
- మొఖాస నరసన్నపాలెం
- మోర్సపూడి
- రామన్నగూడెం
- రావిచర్ల
- వెంకటాయపాలెం
- వేంపాడు
- సీతారాంపురం
- సుంకొల్లు
- హనుమంతుల గూడెం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మండలం లోని గ్రామాల జనాభా వివరాలు
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అన్నవరం | 1,015 | 4,190 | 2,136 | 2,054 |
2. | బత్తులవారిగూడెం | 460 | 1,906 | 931 | 975 |
3. | బోరవంచ | 541 | 2,575 | 1,293 | 1,282 |
4. | దేవరగుంట | 533 | 2,181 | 1,104 | 1,077 |
5. | దిగవల్లి | 1,331 | 5,906 | 3,033 | 2,873 |
6. | ఎనమదల | 510 | 2,274 | 1,128 | 1,146 |
7. | గొల్లపల్లి | 1,082 | 4,994 | 2,552 | 2,442 |
8. | హనుమంతునిగూడెం | 352 | 1,584 | 813 | 771 |
9. | జంగంగూడెం | 563 | 2,164 | 1,092 | 1,072 |
10. | మర్రిబందం | 508 | 2,102 | 1,037 | 1,065 |
11. | మీర్జాపురం | 1,161 | 4,848 | 2,432 | 2,416 |
12. | మొఖాస నరసన్నపాలెం | 472 | 1,799 | 923 | 876 |
13. | మోర్సపూడి | 437 | 1,644 | 815 | 829 |
14. | ముక్కొల్లుపాడు | 519 | 2,239 | 1,124 | 1,115 |
15. | నర్సుపేట్ | 327 | 1,480 | 779 | 701 |
16. | పల్లెర్లమూడి | 1,056 | 4,244 | 2,171 | 2,073 |
17. | పోతురెడ్డిపల్లి | 983 | 4,097 | 2,035 | 2,062 |
18. | పొలసనపల్లి | 594 | 2,360 | 1,192 | 1,168 |
19. | రామన్నగూడెం | 281 | 1,121 | 573 | 548 |
20. | రావిచెర్ల | 836 | 3,416 | 1,751 | 1,665 |
21. | సీతారాంపురం | 400 | 1,498 | 757 | 741 |
22. | సుంకొల్లు | 603 | 2,689 | 1,388 | 1,301 |
23. | తుక్కులూరు | 645 | 2,644 | 1,334 | 1,310 |
24. | వేంపాడు | 137 | 471 | 241 | 230 |
25. | వెంకటాయపాలెం | 401 | 1,885 | 970 | 915 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015