నూనె గింజలు
Jump to navigation
Jump to search
నూనె గింజలు అనగా నూనెలను తయారుచేయడానికి ఉపయోగపడే గింజలు లేదా విత్తనాలు.
చెట్లతోటలను సాగు చెయ్యడం వలన వచ్చు నూనెగింజలు
[మార్చు]- ఆయిల్ పామ్ నుండి పామాయిల్:పళ్ళ గుజ్జు నుండి,పామాయిల్,విత్తనాలనుండి పామ్కెర్నల్ నూనె తీయుదురు
- కొబ్బరి కాయలు నుండి కొబ్బరి నూనె
- ఆలివ్ గింజల నుండి ఆలివ్ నూనె
ప్రత్యేకంగా నూనెగింజలకై సాగుచెయ్యు పంటలు(మొక్కలు)
[మార్చు]- ఆముదము గింజలు నుండి ఆముదము నూనె
- ఆవాలు నుండి ఆవ నూనె
- కుసుమ పువ్వుల నుండి కుసుమ నూనె
- నువ్వులు నుండి నువ్వుల నూనె
- వేరుశెనగ గింజల నుండి వేరుశెనగ నూనె
- సోయా బీన్స్ నుండి సోయా నూనె
- పొద్దు తిరుగుడు గింజలు నుండి పొద్దుతిరుగుడు నూనె
- ఒడిసలు(niger)గింజలనుండి ఒడిసలు నూనె
- అవిసె గింజలనుండి అవిసె నూనె
ఉప ఉత్పత్తులుగా లభించు నూనె గింజలు
[మార్చు]- పత్తి గింజలు నుండి పత్తిగింజల నూనె
- పొగాకు గింజలనుండి పొగాకుగింజల నూనె
- బాదం పప్పు నుండి బాదం నూనె
పళ్ళనుండి ఉప ఉత్పత్తులుగా లభించు నూనెగింజలు
[మార్చు]- పుచ్చ గింజలనుండి పుచ్చగింజల నూనె
- వెర్రి పుచ్చ నుండి వెర్రిపుచ్చగింజల నూనె
- కర్బూజ గింజలనుండి ఖర్బుజగింజల నూనె
కాయగూరలనుండి ఉప ఉత్పత్తులుగా వచ్చు నూనెగింజలు
[మార్చు]- టమాటో గింజలనుండి టమాటోగింజల నూనె
- మిరపకాయ గింజలనుండి మిరపగింజల నూనె
- బెండ కాయగింజలనుండి బెండగింజల నూనె
ఆకుకూరలనుండి లభించు నూనెగింజలు
[మార్చు]- గోగు/గోంగూర గింజలనుండి గోగుగింజల నూనె