చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపెట్టె |
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|type = mandal||native_name=చిన్నచింతకుంట||district=మహబూబ్ నగర్ |
||
| latd = 16.446663 |
| latd = 16.446663 |
||
| latm = |
| latm = |
17:19, 2 జూన్ 2014 నాటి కూర్పు
చిన్నచింతకుంట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | చిన్నచింతకుంట |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 44,548 |
- పురుషులు | 21,853 |
- స్త్రీలు | 22,695 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 40.27% |
- పురుషులు | 54.37% |
- స్త్రీలు | 26.90% |
పిన్కోడ్ | {{{pincode}}} |
చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509131. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.
సంఘటనలు
- 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడు.[1]
జనాభా
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.[2] అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.[3]
రాజకీయాలు
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[4]
మండలంలోని గ్రామాలు
- బంద్రెపల్లి
- లాల్కోట
- ఫరీద్పూర్
- పాలమర్రి
- ముచ్చింతల
- నెల్లికొండి
- సీతారాంపేట
- దమగ్నాపూర్
- వడ్డెమాన్
- అప్పంపల్లి
- దాసర్పల్లి
- తిర్మలాపూర్
- ఏదులాపూర్
- లక్ష్మిదేవిపూర్
- ఉండ్యాల
- చిన్నచింతకుంట
- గూడూర్
- అమ్మాపూర్
- కురుమూర్తి
- మద్దూర్
- అల్లిపూర్
- దుప్పల్లి
- కొత్తపల్లి
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
- ↑ Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013