మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (21), కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{అయోమయం}}
{{అయోమయం}}
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]] లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]] గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]] లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]] గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.


{|border=1px align="right"
{|border=1px align="right"
పంక్తి 33: పంక్తి 33:
| [[అనంతపురం]]
| [[అనంతపురం]]
| 3
| 3
| 63
| 63
| 866
| 866
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[చిత్తూరు]]
| [[చిత్తూరు]]
పంక్తి 47: పంక్తి 47:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[తూర్పు గోదావరి]]
| [[తూర్పు గోదావరి]]
| 5
| 5
| 61
| 61
| 1379
| 1379
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[గుంటూరు]]
| [[గుంటూరు]]
పంక్తి 62: పంక్తి 62:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[కరీంనగర్]]
| [[కరీంనగర్]]
| 4
| 4
| 56
| 56
|
|
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]]
| [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]]
పంక్తి 77: పంక్తి 77:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[కర్నూలు]]
| [[కర్నూలు]]
| 3
| 3
| 54
| 54
|
|
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[మహబూబ్ నగర్]]
| [[మహబూబ్ నగర్]]
పంక్తి 92: పంక్తి 92:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[నల్గొండ]]
| [[నల్గొండ]]
| 4
| 4
| 59
| 59
|
|
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[నెల్లూరు]]
| [[నెల్లూరు]]
పంక్తి 107: పంక్తి 107:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[ప్రకాశం]]
| [[ప్రకాశం]]
| 3
| 3
| 56
| 56
|
|
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]]
| [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]]
పంక్తి 122: పంక్తి 122:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[విశాఖపట్నం]]
| [[విశాఖపట్నం]]
| 3
| 3
| 45
| 45
|
|
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[విజయనగరం]]
| [[విజయనగరం]]
పంక్తి 137: పంక్తి 137:
|-bgcolor=#DDEEFF |
|-bgcolor=#DDEEFF |
| [[పశ్చిమ గోదావరి]]
| [[పశ్చిమ గోదావరి]]
| 4
| 4
| 46
| 46
|
|
|-bgcolor=#DDDEFF |
|-bgcolor=#DDDEFF |
|'''మొత్తము'''
|'''మొత్తము'''

16:56, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

మండలము ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకా లను రద్దు చేసి 1985 లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను తాలూకా లు గా మార్చి మండల రెవిన్యూ అధికారి ఎం.ఆర్.వో పేరును తిరిగి తహసీల్దారు గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.

1985 కు ముందు 1985 తర్వాత
జిల్లా జిల్లా
డివిజన్‌ డివిజన్‌
తాలూకా మండలము/తాలూకా
బ్లాకు
గ్రామము గ్రామము

జిల్లా వారిగా మండలముల సంఖ్య

మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).

జిల్లా డివిజన్లు మండలములు గ్రామాలు
అదిలాబాదు 3 52 1743
అనంతపురం 3 63 866
చిత్తూరు 3 66
వైఎస్ఆర్ జిల్లా 3 51
తూర్పు గోదావరి 5 61 1379
గుంటూరు 3 57
హైదరాబాదు 2 32
కరీంనగర్ 4 56
ఖమ్మం 4 46
కృష్ణ 4 51
కర్నూలు 3 54
మహబూబ్ నగర్ 5 64
మెదక్ 3 45
నల్గొండ 4 59
నెల్లూరు 3 46
నిజామాబాదు 3 36
ప్రకాశం 3 56
రంగారెడ్డి 3 41
శ్రీకాకుళం 3 38
విశాఖపట్నం 3 45
విజయనగరం 2 34
వరంగల్ 5 52
పశ్చిమ గోదావరి 4 46
మొత్తము ' 82 1128 28124

ఇవీ చూడండి

మూలాలు

[1]

"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=1956010" నుండి వెలికితీశారు