తెలుగు సినిమాలు ష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు సినిమా మొలక మూస తొలగింపు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Telugucinemaposter Show2.JPG|thumb|షో]]
"ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు:
"ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు:
* [[షో]]- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. [[మంజుల]] ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.<ref>[http://www.idlebrain.com/movie/archive/mr-show.html ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష]</ref>
* [[షో]]- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. [[మంజుల]] ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.<ref>[http://www.idlebrain.com/movie/archive/mr-show.html ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష]</ref>

06:14, 29 జూలై 2021 నాటి కూర్పు

షో

"ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు:

  • షో- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.[1]
  • షాక్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.
  • షాడో 2013 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.
  • షావుకారు- 1950 లో విడుదలైన తెలుగు సినిమా. షావుకారు చిత్రం వాహినీ స్టూడియోలో చిత్రీకరించారు, అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తిఅవుతూండడంతో వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రంగా షావుకారు నిలిచింది.[2]
  • ష్ గప్‌చుప్- 1994 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా
  • షేర్ (సినిమా) 2015 అక్టోబరు 22 న మల్లిఖార్జున్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.

మూలాలు

  1. ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష
  2. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |