హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి {{ఇస్లాం}} |
|||
పంక్తి 18: | పంక్తి 18: | ||
*[http://www.witness-pioneer.org/vil/Books/SM_tsn/ch1s7.html] |
*[http://www.witness-pioneer.org/vil/Books/SM_tsn/ch1s7.html] |
||
{{ఇస్లాం}} |
|||
[[Category:Muhammad]] |
|||
[[వర్గం:సౌదీ అరేబియా]] |
|||
[[Category:Geography of Saudi Arabia]] |
|||
[[వర్గం:గుహలు]] |
[[వర్గం:గుహలు]] |
||
19:27, 26 నవంబరు 2008 నాటి కూర్పు
హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.
ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీ ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ ను అవతరింపజేశాడు.
ఇవీ చూడండి