ద్రావిడ భాషలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: az:Dravid dilləri
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: dsb:Drawidske rěcy
పంక్తి 72: పంక్తి 72:
[[da:Dravidiske sprog]]
[[da:Dravidiske sprog]]
[[de:Dravidische Sprachen]]
[[de:Dravidische Sprachen]]
[[dsb:Drawidske rěcy]]
[[el:Δραβιδικές γλώσσες]]
[[el:Δραβιδικές γλώσσες]]
[[eo:Dravida lingvaro]]
[[eo:Dravida lingvaro]]

08:44, 16 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు


ద్రావిడ భాషల విస్తృతి

ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ద్రావిడ భాషలు. సాధారణముగా దక్షిణ భారతదేశము, శ్రీలంక మరియు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు మరియు మధ్య భారత దేశము, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా మరియు సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తముగా 25 కోట్లమంది ప్రజలు ద్రావిడ భాషలను మాట్లాడుతారు. ఈ భాషలు మిగిలిన యే భాషా కుటుంబానికి కూడా సంబంధము లేకుండా ప్రత్యేకముగా ఉన్నవి. కొంతమంది భాషావేత్తలు ద్రావిడ భాషలను ఈలమో-ద్రావిడ భాష కుటుంబము అనే మహా కుటుంబంలో ప్రస్తుత నైరృత (south-western) ఇరాన్ కు చెందిన ప్రాచీన ఈలమైట్ భాషతో పాటు చేర్చారు. కానీ ఈ మహాకుటుంబ ప్రతిపాదనను భాషావేత్తలలో అధిక సంఖ్యాకులు అంగీకరించలేదు.

ద్రావిడ భాషల జాబితా

భారత దేశ జాతీయ భాషలు బొద్దు అచ్చులో:

దక్షిణ

దక్షిణ మధ్య

మధ్య

ఉత్తర